చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

అబద్ధాన్ని పాతేసి ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది

చంద్రబాబు బెయిల్‌ మంజూరుతో రుజువైందన్న వర్ల రామయ్య

చైతన్యరధం by చైతన్యరధం
November 21, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అబద్ధాన్ని పాతేసి ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు
  • చంద్రబాబును జైల్లో ఉంచి ఎన్నికలకు వెళ్లాలనేది జగన్‌ పన్నాగం

అమరావతి: ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, అబద్ధం పాతివేయబడుతుందనేది చంద్రబాబు విషయంలో నిజమైందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాయలంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌  హైకోర్టు స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వటం హర్షదాయకమన్నారు.  కోర్టు బెయిల్‌ ఇస్తూ చేసిన వ్యాఖ్యలు చూసి సీఐడీ ఛీఫ్‌ సంజయ్‌ సిగ్గుతో తలదించుకోవాలి. నిధులు విడుదల చేయమనటం నేరం చేసినట్లు కాదు అని కోర్టు చెప్పింది. ఎక్కడైనా అభివృద్ధి కార్యకక్రమాలకు నిధులు ఇవ్వొద్దని సీఎం చెబుతారా అని కోర్టే ప్రశ్నించింది. జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పమన్నారని సీఐడీ చీఫ్‌ చెబితే కోర్టు అంగీకరించదు. కోర్టు దర్యాప్తు అధికారిని ఆ చెంప, ఈ చెంప వాయించింది. పేరుకే దర్యాప్తు అధికారి ధనుంజయరెడ్డి.. కానీ అంతా చేసింది సీఐడీ చీఫ్‌ సంజయే. సీఐడీ చీఫ్‌ ఎందుకింతలా తప్పు చేయాల్సి వచ్చింది? ఎందుకు జగన్మోహన్‌ రెడ్డి ఏం చెబితే సీఐడీ చీఫ్‌ సంజయ్‌ అది చేస్తున్నాడు. సబ్‌ కాంట్రాక్టర్లు వేరేవారు చేసింది చంద్రబాబుకు ఆపాదించడానికి వీలులేదని హైకోర్టు తీర్పులో స్పష్టంగా చెప్పింది. వీటికి జగన్మోహన్‌ రెడ్డి తో పాటు వైసీపీ నాయకులు ఏం సమాధానం చెబుతారు? సబ్‌ కాంట్రాక్టర్లు చేసిన తప్పిదాలతో చంద్రబాబుకు ఏం సంబంధం ఉంటుంది? అప్పటి అధికార యంత్రాంగం కూడా కొన్ని తప్పిదాలను చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్లుగా సాక్షాలు లేవని తేల్చి చెప్పింది. వీటన్నింటిని బట్టి చూస్తుంటే దర్యాప్తు అధికారులు దిక్కుమాలిన దర్యాప్తు చేశారనిపిస్తోంది. కార్పొరేషన్‌ కు ఎలా నష్టం జరిగిందో సీఐడీ చూపించలేక పోయిందని కోర్టు అభిప్రాయపడిరది. ఎందుకు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో పెట్టారో ఎవరికీ అర్థం కావడంలేదు. చంద్రబాబుకు బెయిల్‌ ఎందుకు ఇవ్వాలో కూడా స్పష్టంగా కోర్టు వివరించింది. వీటన్నింటికి జగన్మోహన్‌ రెడ్డి ఏం సమాధానం చెబుతారని వర్ల ప్రశ్నించారు.

ఇది తప్పుడు కేసు అని స్పష్టంగా అర్థమౌతోంది. హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. వైసీపీ నాయకులు సిగ్గుతో తల దించుకుంటున్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. చంద్రబాబు చేసిన తప్పేమీ లేదని, ప్రాథమిక ఆధారాలే లేవని హైకోర్టు తేల్చి చెప్పింది. రాజకీయ కక్ష, ఈర్ష్య, ద్వేషంతో 53 రోజులు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబును రిమాండ్‌ ఖైదీగా ఉంచి, జగన్‌ తన కక్ష తీర్చుకున్నాడు. జగన్‌ కు నైతిక విలువలు ఉంటే 53 రోజులు అనవసరంగా జైల్లో ఉంచి, ఆయన విలువైన కాలాన్ని వృథా చేసినందుకు  క్షమాపణ చెప్పాలి. ఈ కేసులో వాదించిన సిద్ధార్థ లూధ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌ బృందం అభినందనీయులు. యువనాయకుడు లోకేష్‌ ‘పాదయాత్ర’, భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమాలు మళ్లీ కొనసాగుతాయి. చంద్రబాబును జైల్లో ఉంచి ఎన్నికలకు వెళ్లాలనే అధికార పార్టీ దురుద్ధేశం తప్ప ఇందులో మరొకటి లేదు. చంద్రబాబును అరెస్టు చేస్తే ఖండిరచి మద్దతిచ్చినవారందరికీ తెలుగుదేశం పార్టీ శిరస్సు వంచి  కృతజ్ఞతలు తెలుపుతోంది. చంద్రబాబు జాతీయ సంపద అని గతంలో మన్మోహన్‌ సింగే అన్నారు, అంతటి సంపదను జగన్‌ విచ్ఛిన్నం చేయాలని చూశారు. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ 29వ తేదీ నుంచి పూర్తిగా ప్రజా సేవకు పునరంకితం కావాలని  ప్రజల ఆకాంక్ష. రాబోయే రోజుల్లో ఈ రాక్షస పరిపాలన అంతం కావాలి, చంద్రబాబు పాలన రావాలి. ఎప్పుడెప్పుడు ఈ పాలన అంతరిస్తుందా అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మళ్లీ రామరాజ్యం, ప్రజా రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.  వైసీపీ పాలనలో దొంగ కేసులు, తప్పుడు కేసులు పెట్టడం ఆనవాయితీ అయింది. బెయిల్‌ రావడంలో ఆలస్యమైనా సత్యం, న్యాయం గెలిచాయి. మరలా మా నాయకుడు ప్రజా సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబుకు మద్దతు పలకాల్సిన అవసరం ఉందని వర్ల రామయ్య అన్నారు.

Tags: ఏపీ హైకోర్టుచంద్రబాబు అక్రమ అరెస్ట్‌రోజుకొక అక్రమ కేసువర్ల రామయ్య మీడియా సమావేశం.
Previous Post

చంద్రబాబు బెయిల్ ఆర్డర్‌పై, న్యాయవ్యవస్థపై అవినీతి పత్రిక సాక్షిలో వికృత రాతలు నీచం. – ఎంఏ షరీఫ్.

Next Post

అక్రమ కేసులు చంద్రబాబు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు.. కోర్టు తీర్పుతోనైనా జగన్‌ రెడ్డి బుద్ది తెచ్చుకోవాలి: టీడీపీ నేతలు

Next Post
అక్రమ కేసులు చంద్రబాబు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు.. కోర్టు తీర్పుతోనైనా జగన్‌ రెడ్డి బుద్ది తెచ్చుకోవాలి: టీడీపీ నేతలు

అక్రమ కేసులు చంద్రబాబు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు.. కోర్టు తీర్పుతోనైనా జగన్‌ రెడ్డి బుద్ది తెచ్చుకోవాలి: టీడీపీ నేతలు

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 Telugu Desam Party.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.