చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పేదలు, మహిళల ఇళ్లకై ఉద్యమించిన ఎమ్మెల్యే నిమ్మల అరెస్ట్‌

టిడ్కో గృహాల ఉద్యమంలో ఫలించిన ఎమ్మెల్యే నిమ్మల వ్యూహం

by చైతన్యరధం
Nov 16, 2023 at 5:48pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పేదలు, మహిళల ఇళ్లకై ఉద్యమించిన ఎమ్మెల్యే నిమ్మల అరెస్ట్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పేదలు, మహిళల ఇళ్లకై ఉద్యమించిన ఎమ్మెల్యే నిమ్మల అరెస్ట్‌
  • మాజీ ఎమ్మెల్సీ అంగర కూడా..
  • పోలీసులు, లబ్ధిదారులు మధ్య తోపులాట,వాగ్వాదం

పాలకొల్లు: పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు  వ్యూహం ఫలించింది. టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు న్యాయం జరిగేందుకు ప్రభుత్వ కళ్ళు తెరిపిస్తామంటూ బుధవారం తలపెట్టిన పాలకొల్లు చూడు అనే నిరసన కార్యక్రమంలో వంటావార్పు బహిరంగ సభలు జరగకపోయినా వేలాది మంది లబ్ధిదారులైన పేదలు, మహిళలు, టీడీపీ, జనసేన శ్రేణులతో ఆందోళన కొనసాగింది. ఎమ్మెల్యే నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, పలువురు నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. పోలీసులు ఆందోళనకారుల మధ్య కుమ్ములాట, వాగ్వాదం వంటివి చోటు చేసుకున్నాయి. దాదాపు 5 గంటలసేపు ఉద్రిక్త  వాతావరణం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే నిమ్మల నిరసన కార్యక్రమాల్లో భాగంగా టిడ్కో ఇళ్ల సముదాయంలో తలపెట్టిన వంటావార్పు, బహిరంగ సభలకు  వెళ్లేందుకు పూలపల్లి అంబేద్కర్‌ విగ్రహ సెంటర్‌కు రమ్మని పిలుపునివ్వడంతో ఎమ్మెల్యే ఇంటి వద్దకు, పూలపల్లి సెంటర్‌ కు వేలాదిగా ఆందోళనకారులు తరలివచ్చారు. టిడ్కో గృహాల వద్దకు వెళ్లకుండా ఎమ్మెల్యే నిమ్మలను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. పూలపల్లి సెంటర్‌ తో పాటు పలు ప్రధాన రహదారుల వద్ద లబ్ధిదారులు రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ లెక్క చేయకుండా ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యే నిమ్మల బయటికి రాగానే అరెస్ట్‌ చేద్దామని ఎదురు చూసిన  పోలీసుల కళ్ళుగప్పి ఆయన పూలపల్లి అంబేద్కర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. విషయం తెలిసి ఉలిక్కిపడిన పోలీసులు ఆయన్ని పట్టుకునేందుకు పరుగులు తీశారు. అలాగే వేలాదిమంది కార్యకర్తలు పూలపల్లి అంబేద్కర్‌ విగ్రహం వద్దకు చేరుకుని నిమ్మలకు మద్దతు పలికారు. అంబేద్కర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే నిమ్మల, జనసేన నాయకుడు సిద్ది రెడ్డి అప్పారావు లు పూలమాలలు వేశారు. టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లేందుకు వేలాది మందితో ఎమ్మెల్యే వెళ్లేందుకు సంసిద్ధులు అవుతుండగా పోలీసులు వలయంగా ఆయనను చుట్టేసి దిగ్బంధనం చేశారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట, వాగ్వాదంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఎట్టకేలకు రామానాయుడుని  అదుపులో తీసుకొని పోలీస్‌ జీపు ఎక్కిస్తుండగా ఆయన కింద పడిపోయారు. అయినప్పటికీ పోలీసులు కార్యకర్తలను గెంటేసి ఆయనను బలవంతంగా ఈడ్చుకుంటూ అరెస్టు చేశారు. దీంతో మహిళలు పెద్దఎత్తున పోలీస్‌ జీప్‌ కు అడ్డు తగిలినప్పటికీ వారిని పక్కకు లాగేశారు. ఎమ్మెల్యే నిమ్మలను లంకలకోడేరు, కొమ్ముచిక్కాల, ఆలమూరు, మార్టేరు మీదుగా పెనుగొండ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ ను కొందరు అనుచరులు కూడా దారిలోనే పోలీసులు అడ్డగించి పట్టణ పోలీసుల స్టేషన్‌ కు తరలించారు. దీంతో ఆయన స్టేషన్‌ లోనే కింద కూర్చుని నిరసన దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే  నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగరను మధ్యాహ్నం వరకు పోలీస్‌ స్టేషన్లో ఉంచి విడిచిపెట్టారు.

ఈ తోపులాటలో పట్టణానికి చెందిన మురాల ధనలక్ష్మి లంకలకోడేరుకు చెందిన తాళ్లూరు విజయలక్ష్మి  మహిళలకు గాయాలయ్యాయి. ఓ చిన్నారి కాలికి గాయం అయింది. ఆమెను వెంటనే పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆందోళన జరుగుతున్నంతసేపు లబ్ధిదారులు, టీడీపీ, జనసేన శ్రేణులు పార్టీ జెండాలు, జాతీయ జెండాలు చేత పట్టుకుని  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధితవార్తలు

యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్వహణ పనులు

వృద్ధులు, వికలాంగుల కాళ్లు కడిగి పెన్షన్‌ అందజేసిన మంత్రి నిమ్మల

ధరల మోత – పన్నుల వాత

పితాని సంఫీుభావం

పెనుగొండ పోలీస్‌ స్టేషన్లో ఉన్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కలిసి సంఫీుభావం తెలిపారు. పేదలు,మహిళల ఇళ్ల కోసం మీరు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటాం అంటూ భరోసా ఇచ్చారు.

Tags: టిడ్కో ఇళ్లునిమ్మల రామానాయుడు
Previous Post

జగన్‌ పాలనలో దళితులపై పరాకాష్టకు చేరిన వేధింపులు: ఎంఎస్‌ రాజు

Next Post

అధికారం కోల్పోగానే జగన్‌ రెడ్డి రాష్ట్రం విడిచి పారిపోతాడు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-05-2025

కార్యకర్త
@ May 16, 2025
చైతన్యరధం ఈ పేపర్ 15-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-05-2025

కార్యకర్త
@ May 15, 2025
ఏపీ ‘మెట్రో’పై మరో ముందడుగు
ఆంధ్రప్రదేశ్

ఏపీ ‘మెట్రో’పై మరో ముందడుగు

చైతన్యరధం
@ May 15, 2025
పండుగలా మహానాడు!
ఆంధ్రప్రదేశ్

పండుగలా మహానాడు!

చైతన్యరధం
@ May 15, 2025
Nara Lokesh
ఆంధ్రప్రదేశ్

నేడు ప్రకాశంలో మంత్రి లోకేష్‌ పర్యటన

చైతన్యరధం
@ May 15, 2025
ఏపీకి రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్‌
ఆంధ్రప్రదేశ్

ఏపీకి రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్‌

చైతన్యరధం
@ May 15, 2025
ఏకమొత్తంగా ‘దీపం’!
ఆంధ్రప్రదేశ్

ఏకమొత్తంగా ‘దీపం’!

చైతన్యరధం
@ May 15, 2025
పశుసంవర్థకమే మన బలం
ఆంధ్రప్రదేశ్

పశుసంవర్థకమే మన బలం

చైతన్యరధం
@ May 15, 2025
Load More

ముఖ్య వార్తలు

పశుసంవర్థకమే మన బలం

పశుసంవర్థకమే మన బలం

చైతన్యరధం
@ May 15, 2025
నైపుణ్యాభివృద్ధి విభాగాల ద్వారా..లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు

నైపుణ్యాభివృద్ధి విభాగాల ద్వారా..లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు

చైతన్యరధం
@ May 14, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌

జీవో 3పై అధ్యయనం

చైతన్యరధం
@ May 13, 2025
సీఎం చంద్రబాబు ఎమోషనల్‌ ట్వీట్‌

మాటలు కావవి తూటాలే!

చైతన్యరధం
@ May 13, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరో అడుగు ముందుకి..!

అమరావతికి వైభవం..తెలుగువారి ఆశలకు జీవం

చైతన్యరధం
@ May 2, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఏపీ ‘మెట్రో’పై మరో ముందడుగు

ఏపీ ‘మెట్రో’పై మరో ముందడుగు

చైతన్యరధం
@ May 15, 2025
పండుగలా మహానాడు!

పండుగలా మహానాడు!

చైతన్యరధం
@ May 15, 2025
Nara Lokesh

నేడు ప్రకాశంలో మంత్రి లోకేష్‌ పర్యటన

చైతన్యరధం
@ May 15, 2025
ఏపీకి రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్‌

ఏపీకి రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్‌

చైతన్యరధం
@ May 15, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist