చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌, సజ్జల అబద్ధాల్లో అందరికంటే ఘనులు

రాష్ట్రానికి మరలా జగన్‌ ఎందుకు అవసరమని మండిపడ్డ దేవినేని

by చైతన్యరధం
November 9, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌, సజ్జల అబద్ధాల్లో అందరికంటే ఘనులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కరువు కాటేస్తుంటే సొంత డబ్బా కొట్టుకుంటున్న సీఎం, మంత్రులు
  • ఇసుక కుంభకోణంలో జగన్‌ రెడ్డి, సజ్జల, పెద్దిరెడ్డి జైలుకెళ్లడం ఖాయం.
  • జగన్‌ అసమర్థత వల్లే కృష్ణా జలాల పున:సమీక్షకు కేంద్రం ఆదేశాలు

అమరావతి: అబద్ధాలు చెప్పటంలో, విషప్రచారం చేయటంలో జగన్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని మించి నవాళ్లు లేరని టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. రాష్టంలో 440 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తుంటే ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నాడని విమర్శిం చారు. రాష్ట్ర రైతాంగం 34 లక్షల ఎకరాల్లో పంటల సాగుకి స్వస్తి చెబితే.. వేసిన పంటల్లో దాదాపు 24 లక్షల ఎకరాలు ఎండిపోతే, పక్కరాష్ట్రాలు ఏపీకి రావా ల్సిన నీటిని దోచుకుపోతుంటే జగన్‌రెడ్డి, సజ్జల, మం త్రులు సిగ్గులేకుండా సొంతడబ్బా కొట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనంత పురం నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం రాష్ట్రమంతా రైతాంగం నీటి ఎద్దడి సమస్యతో ఇబ్బందులు పడుతోం దన్నారు. నాలుగున్నరేళ్లలో ప్రజలపైపన్నులు వేయడం, ధరలు పెంచడం,రాష్ట్రంపై అప్పులభారం, రైతుల మెడ లకు ఉరితాళ్లు,  మహిళల తాళిబొట్లు తెంచడం.. ఇవీ జగన్‌రెడ్డి సాధించిన ఘనతలు. ఇలా చెబితే చాలానే  ఉన్నాయి. విద్యుత్‌, సాగునీటి రంగాల్లో అవినీతికి తెర లేపి కమీషన్ల కోసం తన బినామీలకు టెండర్లు కట్ట బెట్టి,ఆయారంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. రైతు లకు రోజుకి నిరంతరాయంగా 7గంటలు కూడా నాణ్య మైన విద్యుత్‌ అందించలేని దుస్థితిలో ఈప్రభుత్వ ముం దని దేవినేని విమర్శించారు.

జగన్‌రెడ్డి ధనదాహానికి..అతను అమ్మిస్తున్న జేబ్రాం డ్‌ కల్తీ మద్యానికి రాష్ట్రంలో 30వేల పేదల ప్రాణాలు పోయాయి.సుమారు 20డిస్టిలరీల్లో కల్తీ మద్యం తయా రవుతోంది. మద్యం తయారీ.. సరఫరా.. అమ్మకాలు.. మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయ వివరాలు ఏవీ ప్రభుత్వం బయటపెట్టడంలేదు. ప్రభుత్వ మద్యం దుకా ణాల్లో మద్యం అమ్మేవారంతా వైసీపీ వారే. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు.. మంత్రుల కనుసన్నల్లోనే మొత్తం మద్యం మాఫియానడుస్తోంది.నాసిరకం మద్యం అమ్ము తున్నా.. బెల్ట్‌షాపులు రేయింబవళ్లు తెరిచి ఉంచుతున్నా కూడా ఎక్సైజ్‌ అధికారులు ఎక్కడా ఒక్క దుకాణం మూసేసింది లేదని దేవినేని తప్పుబట్టారు.

వెంకటరెడ్డి నెలకు రూ.2కోట్లు కొట్టేస్తూ.. తాడేపల్లి ప్యాలెస్‌కు వేల కోట్లు జమచేస్తున్నాడు. మరో వైపు ఇసుక దోపిడీతో జగన్‌రెడ్డి మొత్తం రాష్ట్రంలోని ఇసుక రీచ్‌ లన్నింటినీ భారీ గోతులుగా మార్చాడు. ఆఖరికి ప్రజలకు ఉచితంగా ఇసుక అందించినందుకు చంద్ర బాబుపై, నాపై, మా మహిళా నాయకురాలు పీతల సుజాత, మరికొందరిపై జగన్‌రెడ్డి తప్పుడు కేసులు పెట్టించాడు. కొత్తఇసుక పాలసీ పేరుతో ముఖ్యమంత్రి తన సోదరుడు అనిల్‌రెడ్డికి, అతని మనుషులకు ఇసుక రీచ్‌లు కట్టబెట్టాడు. గతంలో రీచ్‌లలో తూతూ మం త్రంగా తెల్లకాగితంపై ముద్రించిన దొంగబిల్లుల్ని ఇచ్చే వారు.. ఇప్పుడు ఆకుపచ్చ రంగు బిల్లులు ఇస్తున్నారు. ఏపీ ఎండీసీ ఎండీ వెంకటరెడ్డి ఇసుక మాఫియాకు సహకరిస్తూ నెలకు రూ.2కోట్లు కొట్టేస్తున్నాడు. తన వంతుగా వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్‌ కు అప్పగిస్తున్నాడు. జీఎస్టీ కట్టకుండా.. ప్రభుత్వ అవసరా ల ముసుగులో పేదల ఇళ్లకు.. నాడు-నేడు కింద ప్రభు త్వ పాఠశాలలకు ఇసుక సరఫరాచేశారు.ఇసుక కుంభ కోణం ద్వారానే జగన్‌ రెడ్డి.. పెద్దిరెడ్డి…సజ్జల అందరూ కలిసి రూ.40వేల కోట్లకు పైగా దోచేశారు. ఈ దోపిడీ లో భాగస్వాములైన ప్రతిఒక్కరూ జైలు కెళ్లడం ఖాయ మని దేవినేని హెచ్చరించారు.

జగన్‌ రెడ్డి గొప్పలు చెబుతున్న డీబీటీ విధానంలో భారీ కుంభకోణం

జగన్‌రెడ్డి గొప్పలు చెబుతున్న డీబీటీ పద్ధతిలో భారీ కుంభకోణం జరుగుతోంది.వైసీపీ వారే…ప్రజల ముసు గులో ప్రభుత్వసొమ్ముని మింగేస్తున్నారు.గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారుల ద్వారా ప్రజలకు పథకాలు అం దించేది. అంతా ఎక్కడికక్కడ పారదర్శ కంగా జరిగేది. జగన్‌రెడ్డి డీబీటీ పద్ధతిలో లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో వేశామంటున్నాడు. అందులో ఎంత సొమ్ము ప్రజలకు అందిందో, ఎంత సొమ్ము వైసీపీ నేతలు,  కార్యకర్తల జేబుల్లోకి వెళ్లిందో ముఖ్యమంత్రి తక్షణమే తేల్చాలని దేవినేని డిమాండ్‌ చేశారు.

జగన్‌రెడ్డి బస్సుయాత్ర పేరుతో ఊదరగొడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు నాలుగేళ్లలో పం గనామాలు పెట్టాడు.ఆయా వర్గాలకు టీడీపీ ప్రభుత్వం అందించిన 120కి పైగా పథకాలు జగన్‌రెడ్డి రద్దుచేశా డు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమానికి వెచ్చించాల్సిన కార్పొరేషన్ల నిధుల్ని జగన్‌రెడ్డి స్వాహా చేశాడు. నాలుగున్నరేళ్లలో జగన్‌రెడ్డి సుమారు 14 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములు కొట్టేశాడు. విశాఖ పట్నంలోనే విజయసాయిరెడ్డి నేత్రత్వంలో 40వేల ఎకరాలు కొట్టేశారు. విశాఖ పట్నం మహానగరంలో ఖాళీస్థలం కనిపిస్తే వైసీపీ వాళ్లు జెండాలు పాతుతున్నా రు. జీవోనెం-3 రద్దుతో ఎస్టీలకు అన్యాయం చేశాడు. దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్నాడు.  ఆఖరికి రైతులు కష్టపడి పండిరచిన ధాన్యం కొనుగోళ్ల ముసు గులో వైసీపీ ఎమ్మెల్యేలు… కార్యకర్తలు ఒక్కో బస్తాపై రూ.200 నుంచి రూ.400వరకు  కొట్టేశారని దేవినేని ఆరోపించారు.

  • జగన్‌ నోరు తెరవనందునే కృష్ణాజలాలపై పున:సమీక్షకు ఆదేశాలు

తన చేతగానితనం.. అసమర్థతతో కృష్ణాజలాలపై ఏపీకి ఉన్న హక్కుల్ని కూడా జగన్‌ ఇతర రాష్ట్రాలకు తాకట్టుపెట్టేశాడు. అపెక్స్‌ కౌన్సిల్లో జగన్‌రెడ్డి.. అతని ప్రభుత్వం నోరు తెరవనందునే కృష్ణాజలాలపై కేంద్రం పున:సమీక్ష చేయమని ఆదేశాలిచ్చింది. టీడీపీ ప్రభు త్వం 72శాతం నిర్మించిన పోలవరాన్ని జగన్‌ పండ బెట్టాడు.. పట్టిసీమలో అవినీతి జరిగింది.. పంపులు పీకుతానన్నాడు. పట్టిసీమ పంపుల జోలికి వెళ్తే రైతులు జగన్‌ రెడ్డి వీపులు పగలగొట్టడం ఖాయం. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కృష్ణాడెల్టాలో 10లక్షల ఎకరాలకు నీరు అందటానికి చంద్రబాబు నిర్మించిన పట్టిసీమే కారణం. పట్టిసీమ దండగో.. పండగో జగన్‌  ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఈ చేతగాని ముఖ్యమంత్రి నిర్వా కంతో 120 టీఎంసీలు రావాల్సిన పట్టిసీమ నీళ్లు.. త్వరలోనే 50 టీఎంసీలకు తగ్గిపోనున్నాయి. పోలవరం నిర్వాసితుల్ని గోదావరిలో ముంచి.. జాతీయ ప్రాజెక్టుని పక్కరాష్ట్రానికి తాకట్టు పెట్టాడు. పట్టిసీమ లిఫ్ట్‌ లోని 24 పంపుల్ని పనిచేయించలేని ఈ చేతగాని జగన్‌ రెడ్డి రాష్ట్రానికి అవసరమా?అందుకే ప్రజలంతా ఏపీ హేట్స్‌ జగన్‌ అంటున్నారు. రాష్ట్రంలోని పంచాయతీలకు నిధు లు ఇవ్వకపోవడంతో.. పారిశుధ్యం పడకేసి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. జగన్‌రెడ్డి గొప్పలు చెబు తున్న జగనన్న సురక్ష పథకం పేరుగొప్ప… ఊరు దిబ్బగా మారిందని దేవినేని విమర్శించారు

మరలా రాష్ట్రానికి జగన్‌ ఎందుకు అవసరం?

వివేకానందరెడ్డిని చంపినవారిని కాపాడుతున్నందుకు రాష్ట్రానికి మరలా జగన్‌ అవసరమా? తన దోపిడీని.. అవినీతిని.. దుర్మార్గపు పాలనను ప్రశ్నించిన మీడియా పై.. ప్రతి పక్షాలపై తప్పుడు కేసులు పెడుతున్నందుకు జగన్‌ అవసరమా? రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తున్నందుకు జగన్‌రెడ్డి మరలా ప్రజలకు కావాలా? తండ్రి అధికారంతో గతంలో రూ.లక్షకోట్లు.. నాలుగున్నరేళ్ల అధికారంతో రూ.2.50లక్షలకోట్లు కొట్టే సినందుకు రాష్ట్రానికి జగన్‌ అవసరమా? తన దుర్మార్గ పుపాలన..దోపిడీనిప్రశ్నిస్తూ…ఆధారాలతో సహాప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నాడన్న అక్కసుతో చంద్రబాబుని అన్యాయంగా 52 రోజులు జైల్లో పెట్టినందుకు మరలా రాష్ట్రానికి జగన్‌ కావాలా? ప్రజల ధన, మాన, ప్రాణా లకు రక్షణలేకుండా చేసినందుకు మరలా జగన్‌ రాష్ట్రా నికి కావాలా? అబద్ధాలు చెప్పడం..విషప్రచారం చేయ డం జగన్‌రెడ్డి నైజమని దేవినేని దుయ్యబట్టారు.

నాడు హిట్లర్‌ వద్ద గోబెల్స్‌.. నేడు జగన్‌ వద్ద సజ్జల

హిట్లర్‌ హయాంలో అతనివద్ద పనిచేసిన గోబెల్స్‌ ను నేడు జగన్‌ వద్ద పనిచేస్తున్న  సజ్జల రామకృష్ణారెడ్డి మించి పోయాడు. దొంగఓట్లతో అధికారంలోకి రావ డానికి జగన్‌రెడ్డి.. సజ్జల కొత్త కుట్రలకు తెరలేపారు. వాలంటీర్లు.. సచివాలయ వ్యవస్థని అడ్డం పెట్టుకొని, నకిలీ బ్యాలెట్‌ పత్రాలు ముద్ర వేయించి.. వాటిని ప్రజలముందు ఉంచి ఓట్లు ఎలా వేయాలో చూపిస్తు న్నామంటూ.. ప్రజల్ని భయపెట్టడానికి జగన్‌రెడ్డి సిద్ధ మయ్యాడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులదే. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని కలెక్టర్లు తెలుసుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అవకతవకలు.. అధికారుల తీరుపై కేంద్ర ఎన్నికల సం ఘానికి ఫిర్యాదుచేస్తాం. బ్యాలెట్‌ పత్రాలు ముద్రేసి.. వాటిని ప్రజలముందు పెట్టి..వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు అపేస్తామని వాలంటీర్లు, సచివాలయ సిబ్బం ది బెదిరిస్తుంటే, కలెక్టర్లు పట్టించుకోరా? జరిగే వ్యవ హరమంతా రాజ్యాంగప్రక్రియకు విరుద్ధంగా జరుగుతు న్నదే. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవక తవకలు.. దొంగఓట్ల నమోదు అంతా జగన్‌రెడ్డి… సజ్జల రామకృష్ణారెడ్డి.. సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి పర్యవేక్షణలోనే జరుగుతోంది. ఎన్నికల ప్రక్రియను అపహాస్యంగా మార్చే ప్రక్రియలో జరుగుతున్న చర్యల పై జిల్లా కలెక్టర్లు తక్షణమే స్పందించాలని దేవినేని డిమాండ్‌ చేశారు.

తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చిన సీబీఐ నోటీసులపై జగన్‌ నోరువిప్పాలి 

బాబాయ్‌ హత్యకేసులో తనకు వచ్చిన సీబీఐ నోటీసులపై జగన్‌ నోరువిప్పాలి. తప్పుడు కేసులతో టీడీపీని..చంద్రబాబుని వేధిస్తున్న జగన్‌ రెడ్డి ఇంతకు ఇంత మూల్యం చెల్లించుకుంటాడు. జగన్‌ రెడ్డికి దమ్ము, ధైర్యముంటే మీడియాసాక్షిగా ప్రజల్లోకి వచ్చి జనం ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రైతుల కళ్లల్లో రక్తం కారుతుంటే జగన్‌ రెడ్డికి, వ్యవసాయ మంత్రికి కనిపించడంలేదా? ఆర్టీసీని కాపాడలేని.. జగన్‌ ప్రభుత్వం కూడా ప్రభుత్వమేనా? డ్రైవర్లు.కండక్టర్లను సస్పెండ్‌ చేయడం కాదు జగన్‌ రెడ్డి.. నిన్ను, నీ ప్రభుత్వాన్ని ప్రజలు శాశ్వతంగా సస్పెండ్‌ చేస్తారని దేవినేని ఉమా హెచ్చరించారు.

Tags: ఏపీ హేట్స్‌ జగన్‌జగన్‌ ప్రభుత్వం మోసందేవినేని ఉమామహేశ్వరరావుప్యాలెస్‌ బ్రోకర్‌ సజ్జల
Previous Post

టీడీపీ అధినేత చంద్రబాబు సంతకంతో ప్రచారంలో ఉన్నలేఖ ఫేక్‌

Next Post

టిడిపి – జనసేన సమన్వయ కమిటీ సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడుతున్న కమిటీ సభ్యులు. #TDPJSPTogether

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026

November 6, 2026
చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026

November 5, 2026
సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

November 5, 2026
జిల్లా, మండల పీఠాలనూ మనమే దక్కించుకోవాలి
ఆంధ్రప్రదేశ్

జిల్లా, మండల పీఠాలనూ మనమే దక్కించుకోవాలి

November 5, 2026
అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా జాతీయ పరీక్షా విధానం
ఆంధ్రప్రదేశ్

అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా జాతీయ పరీక్షా విధానం

November 5, 2026
కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్

కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి

November 5, 2026
Next Post
TDP&JSP-Alliance

టిడిపి - జనసేన సమన్వయ కమిటీ సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడుతున్న కమిటీ సభ్యులు. #TDPJSPTogether

ముఖ్య వార్తలు

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

by చైతన్యరధం
November 5, 2026

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026

by కార్యకర్త
November 6, 2026

చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026

by కార్యకర్త
November 5, 2026

సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

by చైతన్యరధం
November 5, 2026

ఇబ్బందులను సమర్ధవంతంగా అధిగమించారని ప్రశంస అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం ఫోను చేశారు. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రానికి...

జిల్లా, మండల పీఠాలనూ మనమే దక్కించుకోవాలి

జిల్లా, మండల పీఠాలనూ మనమే దక్కించుకోవాలి

by చైతన్యరధం
November 5, 2026

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించాలి కూటమి పార్టీల ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): గురువారం జరగబోయే జిల్లా పరిషత్,...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.