చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home తాజా సంఘటనలు

కరోనా నిధులు దారి మళ్లించటం శవాల మీద చిల్లర ఏరుకోవడమే:

by చైతన్యరధం
Jul 13, 2022 at 12:00pm
in తాజా సంఘటనలు, రాయలసీమ
కరోనా నిధులు దారి మళ్లించటం శవాల మీద చిల్లర ఏరుకోవడమే:
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: పాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఓ వైపు అప్పులు తెచ్చి లూటీ చేస్తూ మరో వైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లించటమే కాక చివరకు కేంద్రం ఇచ్చిన విపత్తు నిధులు సైతం దారి మళ్లించటం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత బత్యాల చెంగల్రాయుడు ద్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం విపత్తు నిధి కింద కరోనా మృతుల కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా చెల్లింపుకు కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.1,100 కోట్ల మేర నిధుల నుంచి వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది. నేషనల్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ను పిడి ఎకౌంటులోకి మార్చటం దుర్మార్గపు చర్య. ఏ అవసరాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు ఉపయోగించాలంటే వాటికే వినియోగించాలి. కానీ కరువు కోసం అని చెప్పి ఆ నిధులను వేరే వాటికి ఎలా మళ్లిస్తారు? ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కు సంబంధించిన ఏ వ్యయాన్ని అయినా 2245 నంబర్‌ మేజర్‌ హెడ్‌ కిందనే నమోదు చేయాలి. పబ్లిక్‌ ఖాతాలో నమోదు చేయకూడదు. విపత్తుల నిర్వహణ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) ఖాతా నుంచి రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడానికి వ్యక్తిగత డిపాజిట్‌ ఖాతాలకు (పీడీఏ) నిధులు మళ్లించడమే కాకుండా రెండేళ్లుగా వాటిని వినియోగించపోవటం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాలను ఉల్లంఘించటమేనని అన్నారు.

కరోనా మృతుల సొమ్ము కూడా దారిమళ్లిస్తారా?

సంబంధితవార్తలు

ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వాలి

యువతిపై హత్యపై చంద్రబాబు సీరియస్‌

బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్‌

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన కుటుంబాలకు ఒక్క రూపాయి కూడ ఆర్థిక సాయం చేయకపోగా నేషనల్‌ డిజాష్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ కింద కేంద్రం ఇచ్చిన డబ్బును మృతుల కుటుంబాలకు ఇవ్వకుండా నిదుల్ని దారి మళ్లించటం శవాలు మీద చిల్లర ఏరుకోవడమే. పొంతన లేని స్టేట్‌ మెంట్లతో ప్రభుత్వం తరపున న్యాయవాదులు న్యాయస్ధానానికి సైతం తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారు. కరోనా మృతుల లెక్కల్లోనూ వైసీపీ ప్రభుత్వం తప్పులు లెక్కలు చూపింది. 2019,2020లో ప్రభుత్వ వైఫల్యంతో లక్షల్లో కరోనాతో ప్రజలు చనిపోతే ప్రభుత్వం మాత్రం చనిపోయిన వారి సంఖ్యను కేవలం 36 వేలుగా చూపడటం దివాలా కోరుతనం. కరోనాతో చనిపోయిన వారిని కూడా కరోనా నుంచి బయటపడ్డాక చనిపోయారని తప్పుడు సమాచారం ఇచ్చారు. కరోనాతో అడ్మిట్‌ అయి రికవరీ అయి ఇంటికి వచ్చాక చనిపోయిన కరోనాతో చనిపోయినట్లే అవుతుంది. కానీ వాటిని పరిగణలోకి తీసుకోలేదు. కేరళ, కర్ణాటక, ఢల్లీి, ఇతర పొరుగు రాష్ట్రాలలో కరోనాతో చనిపోయిన వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్థిక సాయం ఇవ్వటంతో పాటు నేషనల్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ను కూడ పూర్తిగా వారి కుటుంబాలకు అందజేశాయి. కేరళలో రూ.3 లక్షలు, కర్ణాటక, ఢల్లీిలో 50వేల రూపాయలు కరోనా మృతులకు ఇచ్చారు. కానీ ఏపీ లో కరోనా వల్ల 14,471 మరణాలు అని చెప్పి 11వేల మందికి డబ్బులు ఇచ్చామని వైసీపీ చెబుతోంది. సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో 36,205 క్లెయిమ్స్‌ వచ్చాయని చెప్పారు. మరి కేంద్రం నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ కింద రూ.1100 కోట్లు ఇస్తే ఎందుకు వారి కుటుంబాలకు ఇవ్వలేదు? దీనికి సంబంధించి నిధులను దారి మళ్ళించారని కాగ్‌ కూడా నివేదిక ఇచ్చింది.
ఎస్సీ,ఎస్టీ, బిసిల నిధులు దారిమళ్లించారు!
జగన్‌ రెడ్డి కేవలం కరోనా నిధులు మాత్రమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందాల్సిన నిదుల్ని సైతం దారి మళ్లించారు. మహిళల అభ్యున్నతి కోసం వారు కూడ బెట్టుకున్న అభయ హస్తం నిధులు రూ.2,100 కోట్లు దారి మళ్లించారు. బిసి కార్పోరేషన్‌ 26 వేల కోట్లు, ఎస్సీ కార్పోరేషన్‌ రూ.6,548 కోట్లు, ఎస్టీ కార్పోరేషన్‌ 1000 కోట్లు, మైనార్టీ కార్పొరేషన్‌ రూ.1500 కోట్లు వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది. చివరకు పంచాయితీ, మున్సిపాలిటి నిధులు రూ.12 వేల కోట్లు దారిమళ్లించారు. కడప జిల్లా పరిషత్‌ సమావేశంలో చైర్మన్‌ సమక్షంలో సభ్యులంతా జిల్లా పరిషత్‌కు వచ్చిన నిధులను, మండలాలకు, గ్రామ పంచాయితీకి వచ్చిన నిధులను ప్రభుత్వం దారి మళ్ళించడం వల్ల మేము గెలిచినందుకు ప్రజలకు ఏం న్యాయం చేయాలని గెలిచినందుకు కూడ సిగ్గుగా ఉందని వాపోయారు. వచ్చిన నిధులను తక్షణం వెనక్కి ఇవ్వాలని, లేదంటే అందరూ రాజీనామాలు చేయవలసిన పరిస్థితి వస్తుందని జెడ్పీటీసీలంతా ఆందోళన చేసిన పరిస్దితి నెలకొంది.
జగన్‌ రెడ్డి చేతగానితనంతో రాష్ట్రం దివాలా!
మొదట దశ కరోనాలో బ్లీచింగ్‌ పౌడర్‌ నిదుల్లో సైతం అవతకతవకలకు పాల్పడ్డారు. బ్లీచింగ్‌ పౌడరు పేరుతో మైదా పిండి చల్లారు. కరోనాతో చనిపోయిన వారి లెక్కలను సంక్రమంగా చూపిస్తే వారికి ఆర్థిక సాయం చేయాలన్న కారణంతో చనిపోయిన వారి పేర్లను కూడ రాష్ట్ర ప్రభుత్వం పొందుపర్చలేదు. తక్షణమే దారి మళ్లించిన నేషనల్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ నిధులు రూ.1,100 కోట్లు తిరిగి జమచేయాలి. కరోనా 4వ దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కరోనా ఫ్రంట్‌ లైన్లు వారియర్లు, అంగన్‌ వాడీలకు పెండిరగ్‌ జీతాలు వెంటనే చెల్లించాలి. జగన్‌రెడ్డి చేతకాని పాలనతో రాష్ట్రం దివాలా తీసి మరో శ్రీలంకలా తయారైంది. కాబట్టి కేంద్రం ఇస్తున్న నిధుల్ని దారి మళ్లించకుండా ప్రజలకు న్యాయం చేయాలని బత్యాల చెంగల్రాయుడు అన్నారు.

Tags: అప్పులుఆర్థిక సాయంఇన్‌పుట్‌ సబ్సిడీఎక్స్‌ గ్రేషియాఎస్టీఎస్‌డీఆర్‌ఎఫ్‌ఎస్సీకరోనాకర్ణాటకకేరళచేతకాని ముఖ్యమంత్రిజగన్ రెడ్డిఢల్లీబత్యాల చెంగల్రాయుడుబీసీమైనారిటీవిపత్తు నిధి
Previous Post

ఓటువేయకపోతే వేటువేయడమే వైసిపి నయా డెమోక్రసీ : నారా లోకేష్

Next Post

కొండల్ని చెరువులుగా మారుస్తున్న జె-గ్యాంగ్‌!

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్

పౌరసేవలకు ర్యాంకింగ్స్‌

చైతన్యరధం
@ June 30, 2025
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అంటే..పేదల ముఖంలో చిరునవ్వు!
ఆంధ్రప్రదేశ్

మీ ఏడుపులే..మాకు దీవెనలు!

చైతన్యరధం
@ June 30, 2025
ఆంధ్రప్రదేశ్

40 ఏళ్ల పసుపు రైతు కల సాకారం

చైతన్యరధం
@ June 30, 2025
ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడికి..
ఆంధ్రప్రదేశ్

ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడికి..

చైతన్యరధం
@ June 30, 2025
యువ రచయిత సూరాడకు లోకేష్‌ అభినందనలు
ఆంధ్రప్రదేశ్

యువ రచయిత సూరాడకు లోకేష్‌ అభినందనలు

చైతన్యరధం
@ June 30, 2025
ఇంటింటికీ సుపరిపాలన విజయాలు
ఆంధ్రప్రదేశ్

ఇంటింటికీ సుపరిపాలన విజయాలు

చైతన్యరధం
@ June 30, 2025
ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌

చైతన్యరధం
@ June 28, 2025
అభివృద్ధిలో ఎంఎస్‌ఎంఈలే వెన్నెముక
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధిలో ఎంఎస్‌ఎంఈలే వెన్నెముక

చైతన్యరధం
@ June 28, 2025
Load More

ముఖ్య వార్తలు

మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

చైతన్యరధం
@ June 25, 2025
వరద జలాలే వాడతాం

వరద జలాలే వాడతాం

చైతన్యరధం
@ June 25, 2025
ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

చైతన్యరధం
@ June 25, 2025
గెలిచింది కూటమికాదు… ప్రజలు!

గెలిచింది కూటమికాదు… ప్రజలు!

చైతన్యరధం
@ June 24, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2025 6:55 AM

సంపాదకుల ఆక్రోశం ఎవరి మెప్పుకోసం?

చైతన్యరధం
@ June 18, 2025 6:05 AM

విద్యాదానమే ఉన్నతోన్నతం

చైతన్యరధం
@ June 18, 2025 6:00 AM

వైసీపీ మేనిఫెస్టో.. కూటమి మేనిఫెస్టో అమలులో ఏది బెస్టో?

చైతన్యరధం
@ June 17, 2025 6:25 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పౌరసేవలకు ర్యాంకింగ్స్‌

చైతన్యరధం
@ June 30, 2025
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అంటే..పేదల ముఖంలో చిరునవ్వు!

మీ ఏడుపులే..మాకు దీవెనలు!

చైతన్యరధం
@ June 30, 2025

40 ఏళ్ల పసుపు రైతు కల సాకారం

చైతన్యరధం
@ June 30, 2025
ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడికి..

ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడికి..

చైతన్యరధం
@ June 30, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist