చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఎన్‌ఆర్‌ఐ యువకుడి పట్ల సీఐడీ తీరు దుర్మార్గం: వర్ల రామయ్య

వీసా రెన్యువల్‌ గడువు 26తో ముగుస్తున్నా పాస్‌పోర్టు ఇవ్వరా? అంటూ ప్రశ్న

by చైతన్యరధం
Dec 26, 2023 at 10:13am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఎన్‌ఆర్‌ఐ యువకుడి పట్ల సీఐడీ తీరు దుర్మార్గం: వర్ల రామయ్య
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మూడురోజుల నుండి అడుగుతున్నా స్పందన లేదు
  • కోర్టుకు వెళ్లాలంటూ సెలవు రోజైన క్రిస్‌మస్‌ నాడు చెబుతారా

అమరావతి: వీసా రెన్యువల్‌ గడువు ముగుస్తున్నా ఎన్‌ఆర్‌ఐ యువకుడి పాస్‌పోర్టును తమ దగ్గరే అట్టి పెట్టుకుని, కావాలంటే కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చు కోవాలంటూ అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఏపీ సీఐడీ అధికారుల తీరుపై ఎక్స్‌ వేదిక ద్వారా టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమెరికాలో ఉండే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు బొద్దులూరి యశస్విని ఈనెల 23 తెల్లవారు రaామున ఏపీ సీఐడీ అధికారులు లుక్‌ ఔట్‌ నోటీస్‌ ఇచ్చి హైదరాబాద్‌ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. అదుపులోకి తీసుకున్న యశస్విని గుంటూరు ప్రాంతీయ సీఐడీ కార్యాలయా నికి తరలించగా తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం, లీగల్‌ టీమ్‌ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో జనవరి 11 వ తేదీ తిరుపతిలోని సీఐడీ కార్యాలయానికి విచార ణకు హాజరవ్వాలని 41 ఏ నోటీసులు ఇచ్చి యశస్విని విడుదల చేశారు. అయితే యశస్వికి చెందిన పాస్‌ పోర్టును సీఐడీ అధికారులు స్వాధీన పరుచుకున్నారు. ఈ నెల 26న యశస్వి వీసా రెన్యువల్‌ చేయించు కునేందుకు చెన్నై వెళ్లాల్సిఉంది. వీసా రెన్యువల్‌ కోసం వెళ్ళడానికి పాస్‌పోర్టు అత్యవసరం అని యశస్వి ప్రాధే యపడినప్పటికీ సీఐడీ అధికారులు స్పందించలేదు. యశస్వి ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అగ్రనాయ కత్వం దృష్టికి తీసుకువచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య.. సీఐడీ చీఫ్‌ సంజయ్‌ తో మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్‌తో 23వ తేదీ నుండి పలుమార్లు మాట్లాడుతూ పాస్‌పోర్టు ఇవ్వాల్సిం దిగా రామయ్య విజ్ఞప్తి చేశారు. మొదట సానుకూలం గా స్పందించి, చివరికి కోర్టులో పిటిషన్‌ వేసి పాస్‌ పోర్టు పొందాల్సిందిగా క్రిస్‌మస్‌ రోజున తీరిగ్గా ఎస్పీ సలహా ఇచ్చారు. అయితే క్రిస్టమస్‌ పర్వదినం రోజున కోర్టులకు సెలవు. మరుసటి రోజే 26వ తేదీన వీసా ఇంటర్వ్యూ కు వెళ్లాల్సిన యశస్వికి ఏపీ సీఐడీ తీరని అన్యాయం చేసిందని వర్ల రామయ్య మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సీఐడీ రోజురోజుకు దిగజారిపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు పై తప్పుడు కేసులు పెట్టి సీఐడీ అభాసుపాలయ్యిందని, కొందరు పోలీసులు.. జగన్‌మోహన్‌రెడ్డి కాళ్ళ దగ్గర సీఐడీ వ్యవస్థను తాకట్టు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహా స్యం చేశారని వర్ల రామయ్య విమర్శించారు. భవిష్య త్తులో దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని సీఐడీ చీఫ్‌ సంజయ్‌ ను హెచ్చరించారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళారు.

సంబంధితవార్తలు

జగన్‌ గులకరాయి కథ అడ్డం తిరిగింది

సునీత ప్రశ్నలపై జగన్‌ నోరువిప్పాలి

ఏలూరిపై కక్షతో అక్రమ కేసులు

 

ఎక్స్‌(ట్విట్టర్)లో సీఎంను ప్రశ్నించిన వర్ల…
ముఖ్యమంత్రి గారూ! మీ సీఐడీ అధికారులు మూడు రోజు క్రితం అరెస్ట్‌ చేసిన ఎన్‌ఆర్‌ఐ యశస్విని విడుదల చేశారు. కానీ పాస్‌పోర్ట్‌ను స్వాధీన పర్చుకున్నారు. వీసా రెన్యువల్‌ తేదీ రేపటి(26)తో ముగుస్తుంది. పాస్‌పోర్టు కోసం ఇప్పుడు కోర్టుకు పొమ్మంటున్నారు. ఈ రోజు క్రిస్‌మస్‌ సందర్భంగా కోర్టుకు సెలవు. అతని వీసా పరిస్థితి ఏమిటి?
పాస్‌ పోర్ట్‌ తీసుకుని చెన్నై వెళ్లాలి. ఎలా అని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని వర్ల రామయ్య ప్రశ్నించారు.

Tags: ఎన్‌ఆర్‌ఐఏపీ సీఐడీవర్ల రామయ్య మీడియా సమావేశం.
Previous Post

సమస్య మూలంపై దృష్టిపెట్టండి

Next Post

చంద్రబాబుకు సవాల్‌ విసిరే స్థాయి వెల్లంపల్లికి లేదు: డూండీ రాకేష్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 09-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-03-2026

కార్యకర్త
@ March 9, 2026
మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం
ఆంధ్రప్రదేశ్

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

చైతన్యరధం
@ March 9, 2026
సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

చైతన్యరధం
@ March 9, 2026
సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..
ముఖ్య వార్తలు

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!
ఆంధ్రప్రదేశ్

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మీ చైతన్యం భేష్!
ఆంధ్రప్రదేశ్

మీ చైతన్యం భేష్!

చైతన్యరధం
@ March 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 08-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-03-2026

కార్యకర్త
@ March 8, 2026
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…
ఆంధ్రప్రదేశ్

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026
Load More

ముఖ్య వార్తలు

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మీ చైతన్యం భేష్!

మీ చైతన్యం భేష్!

చైతన్యరధం
@ March 9, 2026
భారత్.. అవకాశాల గని

భారత్.. అవకాశాల గని

చైతన్యరధం
@ March 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

చైతన్యరధం
@ March 9, 2026
సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మీ చైతన్యం భేష్!

మీ చైతన్యం భేష్!

చైతన్యరధం
@ March 9, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist