చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రజలను భయపెట్టేలా వైసీపీ దుష్ప్రచారం

చర్యలు తప్పవని మంత్రి నిమ్మల స్పష్టీకరణ

by చైతన్యరధం
Aug 19, 2025 at 6:26am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ప్రజలను భయపెట్టేలా వైసీపీ దుష్ప్రచారం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వరదలపై తప్పుడు వార్తలు క్షమించరాని నేరం
  • చర్యలు తప్పవని మంత్రి నిమ్మల స్పష్టీకరణ

పాలకొల్లు (చైతన్యరథం): లేనిపోని అనుమానాలు, ఆందోళనలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైసీపీది క్షమించరాని నేరమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అవాస్తవాలు, అర్ధసత్యాలతో ప్రశాంత ప్రజాజీవనానికి భంగం కలిగించే వాళ్లెవరైనా తీవ్ర నేరగాళ్లతో సమానమేనన్నారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదేళ్లపాటు నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసి, అన్నదాతలకు వైసీపీ అన్యాయం చేసిందని మండిపడ్డారు. ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించడం, ఆందోళనలు సృష్టించడం క్షమించరాని నేరంగా ఆయన పేర్కొన్నారు. నీటి వనరుల పైన, నిర్వహణ సామర్థ్యం పైన విష ప్రచారం చేస్తూ ప్రజలపై వరద భయాన్ని రుద్దడాన్ని తీవ్రంగా ఖండిరచారు. రాష్ట్రంలో 70 శాతం మందికి ప్రధాన వృత్తి, ఆదాయ వనరు వ్యవసాయ రంగం. అలాంటి వ్యవసాయ రంగానికి ఆధారమైన ఇరిగేషన్‌ శాఖను వైసీపీ పాలనలో విధ్వంసం చేశారన్నారు. ఈ శాఖను గాలికి వదిలేసిన చేతకాని వైసీపీ… నేడు మొసలి కన్నీరు కార్చడం విడ్డూరమన్నారు.

భయాందోళనలకు గురి చేయడమే ధ్యేయం
పోలవరం కాఫర్‌ డ్యామ్‌కు గండిపడిరది..బెజవాడ మునిగిపోతుంది.. పొన్నూరులో పొలాలు మునిగాయి.. తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతాయి.. అంటూ వైసీపీ, దాని రహస్య మిత్రులు లేనిపోని తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. రాజకీయ ముసుగులో వారు చేస్తున్న విష ప్రచారంలో వీసమెత్తైనా వాస్తవం లేదని మంత్రి రామానాయుడు తీవ్రంగా ఖండిరచారు. కూటమి ప్రభుత్వానికి రోజురోజుకీ జనాల్లో పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. పరిస్థితి ఇలాగే సాగితే వైసీపీ కూకటి వేళ్ళతో కూలిపోతుందనే భయంతోనే వివిధ వేదికల ద్వారా విషం చిమ్ముతున్నారని విశ్లేషించారు. పోలవరం కాఫర్‌ డ్యామ్‌ పక్కనున్న రోడ్డుకి చిన్నపాటి గొయ్యిపడి మట్టి జారితే … ఏకంగా కాఫర్‌ డ్యాంకి గండి పడ్డట్లుగా ప్రచారం చేశారంటే వారి అవగాహన ఏపాటితో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో పొలాలు మునిగిపోవడానికి .. కొండవీటి వాగు మళ్లింపు కారణం కాదన్నారు. పొన్నూరులో ఒకరోజు వ్యవధిలో 170 మి.మీ. నుండి 200 మి.మీ. వరకు భారీ వర్షపాతం నమోదైన కారణంగా వర్షపు నీరు పంటకాలువలు, మురుగుకాలువల ద్వారా పొలాల్లోకి చేరి మునిగిపోయాయన్నారు. కొండవీటి వాగు వరదనీటిని పంపింగ్‌ పథకం ద్వారా కృష్ణానదిలోకి మళ్లిస్తున్నారే గాని కృష్ణా కాలువలకు మళ్లించడం లేదన్నారు. కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ, గుంటూరు ఛానల్‌, అప్పాపురం ఛానల్‌ను వర్షాల కారణంగా మూసివేశారన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

ధన్యావాదాలు మోడీజీ!

కొండవీటి వాగు వరద నీటిని 16 గేట్ల ఔట్‌ఫాల్‌ రెగ్యులేటర్‌ ద్వారా ప్రకాశం బ్యారేజీ లోకి మళ్లిస్తారన్నారు. గుంటూరు ఛానల్‌కు సాగునీటి సరఫరా కూడా ఇక్కడి నుంచే జరుగుతుందని అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో నిర్వహణ పనులు చేపట్టకుండా గాలికి వదిలేసిందన్నారు. 2019`4 మధ్య కరకట్ట విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ రెగ్యులేటర్‌ పునర్నిర్మాణం చేయవలసి ఉన్నప్పటికీ, ఆ పనిని గత ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. వారు చేసిన పాపాలను తాము ప్రక్షాళన చేసుకుంటూ వెళుతున్నామన్నారు. వైసీపీ హయాంలో అమరావతిపై అక్కసుతోనే.. కరకట్ట ప్రాజెక్టు ఆపేశారన్నారు. కొండవీటి వాగు వరదను ప్రస్తుతం 5`6 పంపుల ద్వారా రోజుకు 2000 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రకాశం బ్యారేజీకి ఎత్తిపోస్తున్నారు. మరో 3000 క్యూసెక్కుల వరద వచ్చినా, అన్ని పంపులను నడిపి పూర్తిగా నియంత్రించేందుకు ఏర్పాట్లు పక్కాగా చేశామన్నారు. ఎటువంటి ప్రమాదమూ లేదు.. ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఈ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు పచ్చి అబద్ధాలన్నారు. ప్రజల్లో భయందోళనలు సృష్టించి అశాంతి వాతావరణం కల్పించడమే వారి ధ్యేయం అని మంత్రి నిమ్మల దుయ్యబట్టారు.

తుంగభద్రకు ప్రమాదం లేదు
తుంగభద్ర ప్రాజెక్టు 3గేట్ల మార్పిడి పనులకు రూ.52 కోట్లు పరిపాలన అనుమతి ఇచ్చి టెండర్ల ద్వారా ఏజెన్సీకి పనులు అప్పగించచామన్నారు. అప్పటివరకు భద్రతా చర్యలలో భాగంగా, 80 టీఎంసీల వరకు మాత్రమే నీరు నిల్వ చేయాలని తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకుందని తెలిపారు. వర్షాకాలానికి ముందు సాధారణ పరిశీలనలో 7 గేట్ల ఆపరేషన్‌లో స్వల్ప ఇబ్బందులు గమనించి పటిష్ట ఏర్పాట్లు జరిగాయని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఆయకట్టు భూములకు నీటి సరఫరా విషయంలో ఖరీఫ్‌కు ఎటువంటి అంతరాయం ఉండదన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ప్రమాదం వంటి వార్తలు పూర్తిగా నిరాధారమని ప్రజలను భయపెట్టేందుకు రాజకీయ లబ్ధితో చేస్తున్న కుతంత్రపు విమర్శలే తప్ప వాటిలో వాస్తవం లేదని మంత్రి నిమ్మల తెలిపారు.

మనుగడ ఉండదనే భయంతోనే..
ప్రకాశం బ్యారేజీ 67వ గేటు విరిగింది అనేది కూడా అబద్ధమేనన్నారు. గేటు సురక్షితంగానే ఉందన్నారు. గేటుకి సంబంధించిన రోలర్‌లో చిన్న సాంకేతిక సమస్య వల్ల గేటు ఆపరేషన్‌ నిలిపివేశామన్నారు. అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోలీస్‌ కేసులు పెడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాల అమలతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో ఆదరణ అంతకంతకూ పెరుగుతుండడంతో భవిష్యత్తులో పార్టీ మనుగడ కష్టమనే విషయం గ్రహించిన వైసీపీ నేతలు విషప్రచారానికి దిగుతున్నారని మంత్రి నిమ్మల అన్నారు.

Previous Post

ఏపీలో జీడి, మిర్చి, మామిడి బోర్డులు ఏర్పాటు చేయాలి

Next Post

సీఎం కార్యక్రమాల సమన్వయకర్తగా మంతెన

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-03-2026

కార్యకర్త
@ March 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

కార్యకర్త
@ March 18, 2026
ధన్యావాదాలు మోడీజీ!
ఆంధ్రప్రదేశ్

ధన్యావాదాలు మోడీజీ!

చైతన్యరధం
@ March 18, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

‘మీ సేవానిరతి అనన్య సామాన్యం’

చైతన్యరధం
@ March 18, 2026
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

చైతన్యరధం
@ March 18, 2026
లోకేష్.. ఆకస్మిక తనిఖీ!
ఆంధ్రప్రదేశ్

లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

చైతన్యరధం
@ March 18, 2026
నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’
ఆంధ్రప్రదేశ్

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

చైతన్యరధం
@ March 18, 2026
పక్షానికి సరిపడా ఎల్పీజీ
ఆంధ్రప్రదేశ్

పక్షానికి సరిపడా ఎల్పీజీ

చైతన్యరధం
@ March 18, 2026
Load More

ముఖ్య వార్తలు

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

చైతన్యరధం
@ March 18, 2026
అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ధన్యావాదాలు మోడీజీ!

ధన్యావాదాలు మోడీజీ!

చైతన్యరధం
@ March 18, 2026
రాష్ట్రానికే గర్వకారణం

‘మీ సేవానిరతి అనన్య సామాన్యం’

చైతన్యరధం
@ March 18, 2026
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

చైతన్యరధం
@ March 18, 2026
లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

చైతన్యరధం
@ March 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist