చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

గనులను దోచేస్తున్న వైసీపీ దొంగలు

టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు

by చైతన్యరధం
Sep 29, 2022 at 12:34pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
గనులను దోచేస్తున్న వైసీపీ దొంగలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఓబులాపురం ఖనిజం కడప స్టీల్‌ ప్లాంటుకు తరలించాలి
  • ఓబులాపురంలో ఖనిజ దోపిడీని అడ్డుకుంటాం
  • టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు

అమరావతి: ఓబులాపురం గనుల నుంచి సామాన్యుల ఆస్తుల వరకు అన్నిటిని వైసీపీ దొంగలు దోచే స్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యు లు కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. మంగళగిరిలో ని తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవ న్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని సహజ వనరులను వైసీపీ నాయకులు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. మూడున్న రేళ్లుగా యథేచ్ఛగా ఈతంతు సాగుతోంది. స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గ్రానైట్‌, రాయలసీమలో విలువైన ఖనిజాలను కబ్జా చేస్తున్నా రు. చిన్న యువ పారిశ్రామికవేత్తలు ఆ రంగంలోకి అడుగుపెట్టే ఆలోచనలని, ఆశలని వమ్ముచేస్తున్నారు. గనులన్నింటిని వాళ్ల కబ్జాలోకి తీసుకుంటున్నారు. అర్హులైనవారు దరఖాస్తు చేసినా గనులు దక్కే అవకా శం లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ చూస్తే అనంతపురం జిల్లా సరిహ ద్దులో, బళ్లారి సమీపంలో ఉండే ఓబులాపురం గ్రామ సరిహద్దులో హెచ్‌ సిద్ధాపురం తాండ దగ్గర 25 హెక్టా ర్ల విస్తీర్ణంలో ఉన్న ఐరన్‌ ఓర్‌ మైనింగ్‌ ప్రాంతాన్ని ఏపీ మినరల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌కు దారాధత్తం చేశారు.ఇది ప్రభుత్వ రంగ సంస్థ. కడప స్టీల్‌ ప్లాంటు కు ఈ ఇనుప ఖనిజాన్ని తరలిస్తే కడప స్టీల్‌ ప్లాంటు పేరుతోనే క్యాపిటల్‌ మైనింగ్‌ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ,ఏపీ ఎండీసీ ద్వారా తెలంగాణకు చెందిన మరో ప్రైవేటు వ్యక్తికి దారాధత్తం చేశారు. ఏఎంఆర్‌ కంపె నీకి చెందిన ఓ బడా కాంట్రాక్టర్‌కు దారధత్తం చేస్తూ ఇప్పటికే అగ్రిమెంటు చేసుకున్నారు. 75శాతం అక్కడ లభించే ఖనిజాన్ని కడప స్టీల్‌ ప్లాంటుకి ఇవ్వాలనే నిబంధనని పెట్టారు. కానీ, దానిని పర్యవేక్షించేవారే కరువయ్యారు. వైసీపీ నాయకులు ఇప్పటికే ఇసుక, మట్టిని వదలకుండా యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఈ దోపిడి వారికి రాజమార్గం అయింది.

మైనింగ్‌ దోపిడీకి అడ్డేలేదు
ఓబులాపురం మైనింగ్‌ ప్రాంతంలో జరగబోయే మైనింగ్‌ దోపిడీని ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఇందులో స్వయంగా మంత్రి హస్తం ఉందనే ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి. మంత్రి పరోక్ష భాగస్వా మ్యంతోనే ఇదంతాజరుగుతోందని సమాచారం అందు తోంది. గతంలో ఓబులాపురంలో జరిగిన మైనింగ్‌ దోపిడికి ఇది పార్ట్‌ – 2. ఏపీ ఎండీసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. ప్రైవేటు వ్యక్తుల ద్వారా తవ్వ కాలు జరుగుతున్నాయి. వాళ్ల అజమాయిషిలోనే గను ల నిర్వహణ ఉంది. పర్యవేక్షణ ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నాం. క్యాప్టివ్‌ మైనింగ్‌ కింద ఎందుకు కడప స్టీల్‌ ప్లాంటుకు ఇవ్వడం లేదు. ఈ రకంగా దొంగదారుల్లో, దొడ్డిదారుల్లో మరో దోపి డికి తెరతీశారు. మేం గతంలో లేవనెత్తిన అనుమానా లను తాజాగా విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ బలపరుస్తోంది. ఓబులాపురంలో మరోసారి ఇనుప ఖనిజం దోపిడికి కుట్ర జరుగుతోంది. ఈ దోపిడీని అడ్డుకోవడానికి స్థానికి ప్రజల భాగస్వామ్యంతో ఉద్య మాలు చేస్తాం. ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ దగ్గర సీబీఐ సీజ్‌ చేసిన ఇనుప ఖనిజాన్ని జగన్‌రెడ్డి ముఖ్య మంత్రి అయిన తరువాత దొంగతనంగా విక్రయించా రని ఒకవ్యక్తి ఫిర్యాదుచేశారు.ఇందులో రాయదుర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రారెడ్డి పాత్ర ఉంది. ఆయన ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతోంది. ఇది మాములు వ్యక్తులవల్ల కాదు. అధికారంలో ఉన్న వారి కి మాత్రమే సాధ్యం.దీనిపై కేసు నమోదు చేయాలని అక్కడున్న మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

సంబంధితవార్తలు

గనులు, ఎక్సైజ్‌ శాఖలు పూర్తి స్థాయిలో ప్రక్షాళన

వైసీపీ భూస్థాపితమే!

జగన్‌లో ఓటమి భయం

సహజవనరులు దోచుకోవడం వైసీపీకి షరా మామూలే
కుంభకోణాలు, సహజ వనరులను దోచుకోవడం, ప్రజల ఆస్తులను కబ్జా చేయడం వైసీపీ నాయకులకు షరా మామూలైపోయింది. రోజుకో దోపిడి వెలుగులో కి వస్తోంది. ఇప్పటికైనా ఓబులాపురం ఖనిజాన్ని కడప స్టీల్‌ ప్లాంటుకే తరలించాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

Tags: అనంతపురంఏపీ మినరల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ఓబులాపురంకడప స్టీల్‌ ప్లాంటుకబ్జాకాల్వ శ్రీనివాసులుగ్రానైట్‌పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిబళ్లారిమైనింగ్‌వైసీపీ దొంగలుహెచ్‌ సిద్ధాపురం
Previous Post

రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించు తల్లీ

Next Post

ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందిన కవి జాఘవా

మరిన్ని వార్తలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు
ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం
ఆంధ్రప్రదేశ్

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం

చైతన్యరధం
@ July 12, 2026
‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం
ఆంధ్రప్రదేశ్

‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం

చైతన్యరధం
@ July 12, 2026
దుర్వినియోగానికి చెక్ పెట్టాలి!
ఆంధ్రప్రదేశ్

దుర్వినియోగానికి చెక్ పెట్టాలి!

చైతన్యరధం
@ July 11, 2026
మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం
ఆంధ్రప్రదేశ్

మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం

చైతన్యరధం
@ July 10, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist