చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఆందోళనలో వైసీపీ నాయకులు

టీడీపీ ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయస్వామి

చైతన్యరధం by చైతన్యరధం
September 15, 2022
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
ఆందోళనలో వైసీపీ నాయకులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • డైవర్షన్‌ రాజకీయాలకు తెర లేపారు బ రెండేళ్ల తరువాత అరెస్టులు చేయడం ఏంటి?

అమరావతి: అమరావతి రైతుల మహాపాద యాత్రకు అపూర్వ స్పందన రావడంతో వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైందని, దాంతో డైవర్షన్‌ రాజకీయా లకు తెరలేపారని టీడీపీ ఎమ్మెల్యే డోల బాలవీరాంజ నేయస్వామి మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  అమరావతి అసైన్డ్‌ భూములకు సంబంధించి సీబీఐ అధికారులు అయిదుగురిని అరెస్టు చేసి, ఇద్దరిని కోర్టుకు హాజరు పరచారు. కోర్టు వారికి రిమాండ్‌ విధించకుండా 41ఎ నోటీసులు ఇవ్వమని తిప్పి పంపింది.  ఈ తీరు చూస్తుంటే వైసీపీ ప్రభుత్వానికి డైవర్షన్‌ పాలిటిక్స్‌ పరిపాటి అని అర్థమవుతుంది. రైతులు చేస్తున్న అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర విజయవంతం కానుంది. అమరావతి రాజధా నికి, రైతులకు వస్తున్న ఆదరణని చూసి వైసీపీ నాయకులు ఓర్వ లేకపోతున్నారు. ప్రతిపక్ష టీడీపీ అసెంబ్లీ లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపిస్తుందనే ఆందోళనతో వైసీపీ నాయకులు డైవర్షన్‌ రాజకీయాలకు తెరలేపారని అన్నారు.  రెండేళ్ల తరువాత అరెస్టులు ఏమిటి? అని మండ్డిపడ్డారు.  2020లో కేసు నమోదు చేసి రెండేళ్ల తరువాత అరెస్టులు చేయడం అందులో భాగమే. ఆ కేసులో ఏ1 నిందుతుడిగా ఉన్న వ్యక్తిని నేటికీ అరెస్ట్‌ చేయ లేదు. రాజకీయంగా ఇబ్బంది పెట్టేవారి పేర్లను తీసు కుని వాళ్ళను అరెస్ట్‌ చేయిస్తున్నారు. ఉదాహరణకు వైసీపీ నాయకుడు బ్రహ్మానందరెడ్డిని అరెస్ట్‌ చేయ కుండా వదిలేశారు.
రామకృష్ణా హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉద్యోగస్థులని, మాజీ మంత్రి నారాయణను అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై పెట్టే ప్రివెన్షెన్‌ ఆఫ్‌ కరెప్షన్‌ కేసులు రామకృష్ణా హౌసింగ్‌ ఉద్యోగస్థులపై ఎలా పెడతారు? మాజీ మంత్రి నారాయణ దళితుల భూములను ఉద్ధేశ పూర్వకంగా కొట్టే శారనడం అన్యాయం. మాజీ మంత్రి నారాయణ రామకృష్ణా హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వాళ్లతో ఆర్థిక లావా దేవీ లు జరిపారని చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. రామ కృష్ణా హౌసింగ్‌ వాళ్లతో నారాయణ తన బిజినెస్‌కు సంబంధించిన లావాదేవీలు మాత్రమే జరిపారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లని రిజిష్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీలకు, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపారట్మెంటుకు సమర్పించారు.

Tags: 41ఎ నోటీసులుఅమరావతిఅమరావతి రైతులుఅరసవెల్లిఅసైన్డ్‌ భూములుఆందోళనడైవర్షన్‌ పాలిటిక్స్‌బాలవీరాంజనేయస్వామిమహాపాదయాత్రసీబీఐ అధికారులు
Previous Post

జగన్‌రెడ్డి దెబ్బ అంటే అబ్బ అంటోన్న సీబీఐ

Next Post

ద్దరిల్లిన ఉభయ సభలు

Next Post
ద్దరిల్లిన ఉభయ సభలు

ద్దరిల్లిన ఉభయ సభలు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.