మదర్స్ డే సందర్భంగా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. నన్ను ఈ లోకానికి పరిచయం చేసింది అమ్మ. నడిపించిందీ..నడత నేర్పిందీ అమ్మే.. ఓడినా, గెలిచినా వెంట నిలిచిందీ అమ్మే. ఈ జీవితం ఇచ్చిన అమ్మకు మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతీ బిడ్డకు నిత్య స్ఫూర్తి మాతృమూర్తి. సహనం, త్యాగం, ప్రేమ మూర్తీభవించిన తల్లులందరికీ మదర్స్ డే సందర్భంగా పాదాభివందనం తెలుపుతూ ట్వీట్ చేశారు.