చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అరాచక పాలనలో మహిళలకు రక్షణ కరువు

టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు

by చైతన్యరధం
Oct 20, 2022 at 11:08am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, పత్రికా ప్రకటనలు
అరాచక పాలనలో మహిళలకు రక్షణ కరువు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దివ్యాంగురాలిపై గ్యాంగ్‌ రేప్‌ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
  • టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు

అమరావతి  : రాష్ట్రం లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అకృ త్యాలు వైసీపీ ప్రభుత్వ శాంతిభద్రతల వైఫల్యాన్ని కళ్లకు కడుతున్నాయని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి, గోపాలపురం నియోజకవర్గ ఇన్‌ చార్జి మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ న్యూడ్‌ వీడియోతో అడ్డంగా దొరికిన ఢర్టీ ఎంపీ గోరంట్ల లాంటి వారిని జగన్‌రెడ్డి, పోలీసులు వెనకేసుకు రావడంతో తమనూ రక్షిస్తారనే ధీమాతో కిరాతకులు పేట్రేగి పోతున్నారు. కాకినాడలో నడి రోడ్డుపై దేవికహత్య, గుంటూరు  జిల్లాలో వివాహితపై సామూహిక అత్యాచారం ఘటనలను మరువకముందే తూర్పుగోదావరి జిల్లాలో మరో ఘటన వెలుగు చూసింది. నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో దివ్యాంగురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన బాధాకరం. మహిళలపై నేరాలు, ఘోరాలను అరికట్టే విషయంలో జగన్‌ రెడ్డి ప్రభుత్వ వైఫల్యానికి ఇలాంటి వరుస ఘటనలే నిదర్శనం. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో గ్యాంగ్‌ రేప్‌ ఘటన, దళిత యువతి రమ్య దారుణ హత్య, పాలడుగులో వివాహితపై అత్యాచారం ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తే ఇలాంటవి ఎందుకు జరుగుతాయి? మృగాళ్ల చేతిలో అన్యాయమై పోతున్న ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తాడు? తూర్పుగోదావరి జిల్లాలో దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన కిరాతకులను కఠినంగా శిక్షించాలని వెంకట్రాజు డిమాండ్‌ చేశారు.

సంబంధితవార్తలు

గాల్లో దీపంలా ప్రజారోగ్యం

విశాఖ ఘటనపై మీడియాను తప్పుదోవ పట్టిస్తున్న పోలీసులు

విశాఖ పాలిట శాపంలా పాపాల పాలకులు: లోకేష్‌

Tags: కాకినాడగుంటూరు జిల్లాగోపాలపురం నియోజకవర్గ ఇన్‌ చార్జిగ్యాంగ్‌ రేప్‌ఢర్టీ ఎంపీ గోరంట్లతూర్పుగోదావరి జిల్లాదివ్యాంగురాలుదేవికహత్యనడి రోడ్డునల్లజర్ల మండలంన్యూడ్‌ వీడియోప్రకాశరావుపాలెంమద్దిపాటి వెంకటరాజువైఫల్యంవైసీపీ ప్రభుత్వంశాంతిభద్రతలుసామూహిక అత్యాచారం
Previous Post

లోకేష్‌ సమక్షంలో టిడిపిలో చేరికలు

Next Post

జగన్‌రెడ్డి తక్షణం రాజీనామా చేయాలి

మరిన్ని వార్తలు

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

చైతన్యరధం
@ March 6, 2026
ముంపు కాలనీలకు రక్షణ గోడ
ఆంధ్రప్రదేశ్

ముంపు కాలనీలకు రక్షణ గోడ

చైతన్యరధం
@ March 6, 2026
చదువును దెబ్బతీశారు!
ఆంధ్రప్రదేశ్

‘రన్ గ్రాండ్ మా.. రాన్!

చైతన్యరధం
@ March 6, 2026
శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..
ఆంధ్రప్రదేశ్

శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..

చైతన్యరధం
@ March 6, 2026
జీరో పావర్టీ మిషన్ తో పేదల జీవన ప్రమాణాల పెంపు
ఆంధ్రప్రదేశ్

జీరో పావర్టీ మిషన్ తో పేదల జీవన ప్రమాణాల పెంపు

చైతన్యరధం
@ March 6, 2026
జనాభా భారం కాదు… భాగ్యం
ఆంధ్రప్రదేశ్

జనాభా భారం కాదు… భాగ్యం

చైతన్యరధం
@ March 6, 2026
ఆనందాల ఆత్మీయ సమ్మేళం
ఆంధ్రప్రదేశ్

ఆనందాల ఆత్మీయ సమ్మేళం

చైతన్యరధం
@ March 5, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం
ఆంధ్రప్రదేశ్

ఐటీ గ్లోబల్ మ్యాప్‌లో విశాఖపట్నం

చైతన్యరధం
@ March 5, 2026
Load More

ముఖ్య వార్తలు

జనాభా భారం కాదు… భాగ్యం

జనాభా భారం కాదు… భాగ్యం

చైతన్యరధం
@ March 6, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం

ఐటీ గ్లోబల్ మ్యాప్‌లో విశాఖపట్నం

చైతన్యరధం
@ March 5, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు

చైతన్యరధం
@ March 5, 2026
ఉగాదికి మరో డీఎస్సీ?

విద్యావిధానంలో ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్

చైతన్యరధం
@ March 5, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

చైతన్యరధం
@ March 6, 2026
ముంపు కాలనీలకు రక్షణ గోడ

ముంపు కాలనీలకు రక్షణ గోడ

చైతన్యరధం
@ March 6, 2026
చదువును దెబ్బతీశారు!

‘రన్ గ్రాండ్ మా.. రాన్!

చైతన్యరధం
@ March 6, 2026
శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..

శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..

చైతన్యరధం
@ March 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms Conditions
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist