చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

దుర్మార్గుడైన జగన్‌రెడ్డిని తరిమికొట్టాలి

అప్పుడే రాష్ట్రప్రజలకు నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్య్రం: అచ్చెన్నాయుడు

చైతన్యరధం by చైతన్యరధం
January 27, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
దుర్మార్గుడైన జగన్‌రెడ్డిని తరిమికొట్టాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాజ్యాంగం ఎంత మంచిదైనా పాలకుడు దుర్మార్గుడైతే ప్రజలకు కష్టాలే
  • ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపితేనే రాష్ట్రంలో తిరిగి రాజ్యాంగబద్ధ పాలన
  • టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకలు
  • జాతీయ పతాకం ఎగురవేసిన అచ్చెన్నాయుడు, పాల్గొన్న నేతలు

అమరావతి: రాజ్యాంగం ఎంత గొప్ప దైనా, పాలకుడు దుర్మార్గుడైతే ప్రజలకు కష్టాలు తప్పవని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న జగన్‌ రెడ్డిని చిత్తుగా ఓడిరచి, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించితేనే రాష్ట్రంలో తిరిగి రాజ్యాంగ బద్ధ పాలన వస్తుందన్నారు. రిపబ్లిక్‌ దినో త్సవం సందర్భంగా శుక్రవారం మంగళ గిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంత రం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గణ తంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగా వైభవంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలు గుదేశం పార్టీ కుటుంబసభ్యులకు, ఇతరు లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. రాష్ట్రప్రజల కు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి తరు పున, నా తరుపున, యువనేత లోకేశ్‌ తరు పున 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాం క్షలు తెలియచేస్తున్నాను. ఈ రోజు భారత దేశానికి, భారత పౌరులకు అత్యంత ప్రాధాన్యమైన రోజు. మనకు స్వాతంత్య్రం వచ్చాక మనకు మనం స్వయం పరిపాలన ప్రారంభించుకున్న రోజు. ఆనాడు ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి, అత్యంత పేదరికం అనుభవించిన వ్యక్తి డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ను రాజ్యాం గ రచన చేపట్టాల్సిందిగా ఆనాటి అగ్ర నేతలు అభ్యర్థించారు. నాడు దేశంలో ఉన్న పరిస్థితులతో పాటు,అన్నివర్గాలు, కులాలు, మతాలు, ప్రాంతాలతో పాటు, భిన్నభాష లు.. విభిన్న సంస్కృతుల్ని ప్రతిబింబించేలా, దేశంలో సుపరిపాలన సాగేలా రాజ్యాం గాన్ని లిఖించాలని కోరారు. అందుకను గుణంగానేచాలా అంబేద్కర్‌ ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించారు. అయి తే చాలామంది పెద్దలు, అనేక సందర్భాల్లో చెప్పినట్లుగా, రాజ్యాంగం చెడ్డదైనా దాన్ని అమలుచేసే వ్యక్తి మంచివాడయితే.. రాజ్యాంగం, పరిపాలన చక్కగా ముందుకు సాగుతాయి. రాజ్యాంగం ఎంత మంచిదైనా పాలించేవాడు దుర్మార్గుడు అయితే దానికి ఏమాత్రం విలువఉండదని కూడాచెప్పారు. గత ఐదేళ్ల నుంచీ రాష్ట్రంలో రెండో విధా నమే అమలవుతోంది. రాజ్యాంగం చాలా గొప్పదైనా, దాన్ని అమలుచేస్తున్న వ్యక్తి దుర్మార్గుడు కావడంతో దానికి ఏమాత్రం విలువ లేకుండాపోయింది. రాష్ట్రంలో ఎక్క డా అంబేద్కర్‌ రాజ్యాంగంఅమలు కావడం లేదు. తనకు తాను తయారు చేసుకున్న రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్‌ అమలు చేస్తున్నాడు. సొంత రాజ్యాంగం అమలు చేస్తూ, జగన్‌ సాగిస్తున్న దుర్మార్గపు పాలన తో రాష్ట్రంలోని 5కోట్లమంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో మరలా అంబేద్కర్‌ రాజ్యాంగం ఎలాంటి అరమరిక లు లేకుండా అమలుకావాలన్నా, స్వేచ్ఛా స్వాతంత్య్రంతోపాటు పౌరులు వాక్‌ స్వాత ంత్య్రం పొందాలన్నా, ప్రజలంతా దుర్మార్గు డైన జగన్మోహన్‌రెడ్డిని, అతని నియంతృత్వ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపితే తప్ప ప్రజలు సుఖసంతోషాలతో జీవించ లేరనేది కాదనలేని వాస్తవమని అచ్చె న్నాయుడు స్పష్టం చేశారు.
టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
దేశ 75వ రిపబ్లిక్‌ దికోత్సవ వేడుకలు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాల యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్క రించారు. పతాకావిష్కరణ అనంతరం నేత లు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయ సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు. వేడుకల్లో టీడీపీ నేతలు అశోక్‌బాబు, టీడీ జనార్థన్‌, వర్ల రామయ్య, మొహమ్మద్‌ షరీఫ్‌, పీతల సుజాత, గురజాల మాల్యాద్రి, కోవెలమూడి రవీంద్ర, గురుమూర్తి, ఏ.వీ.రమణ, బుచ్చి రామ్‌ప్రసాద్‌, నజీర్‌, దారపనేని నరేంద్ర, అఖిల్‌, హసన్‌ బాషా, శంకర్‌ నాయుడు, పిరయ్య, వల్లూరి చిన్ని కిరణ్‌ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags: కింజరాపు అచ్చెన్నాయుడుటీడీపీ రాష్ట్ర అధ్యక్షులురాజ్యాంగంరిపబ్లిక్‌ దినోత్సవ వేడుకలు
Previous Post

నేడు పీలేరు, ఉరవకొండలో రా..కదలిరా సభలు

Next Post

దేనికి సిద్ధం.. పారిపోవడానికా?

Next Post
దేనికి సిద్ధం.. పారిపోవడానికా?

దేనికి సిద్ధం.. పారిపోవడానికా?

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 Telugu Desam Party.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.