చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

డర్టీ ఎంపీ పై ఎందుకు చర్య తీసుకోరు జగన్‌రెడ్డి?

by చైతన్యరధం
Aug 20, 2022 at 1:13pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
డర్టీ ఎంపీ పై ఎందుకు చర్య తీసుకోరు జగన్‌రెడ్డి?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.దళిత జాతి పరువుతీస్తున్న సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌
.ఎంపీ మాధవ్‌ సెల్‌ ఫోన్‌ ఎందుకు సీజ్‌ చేయలేదు?
.టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు

అమరావతి: డర్టీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇప్పటివరకు చర్యలు తీసుకోకుండా, అతనిని కాపాడే ప్రయత్నం చేయడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో శుక్రవారం జరిగిన విలే కరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్‌ కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఏపీ సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ కూడా గోరంట్లను కాపాడే విధంగా మాట్లాడటం సిగ్గుమాలిన చర్యగా మాణిక్యరావు పేర్కొ న్నారు. రాష్ట్రంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా గోరంట్ల సిగ్గు, లజ్జ లేకుండా బరితెగించి స్వేచ్ఛగా తిరుగుతున్నాడని మండిపడ్డారు. గతంలో అనేక మంది దళితులు కాకి మాధవరావు, అర్జున్‌, గోపాల్‌, రత్నప్రభ, కత్తి చంద్రయ్య వంటివారు ఉన్నత పదవులు అధిరోహించి ఆ జాతికి, ఆ పదవులకు న్యాయం చేశారని, సునీల్‌ కుమార్‌ మాత్రం ఆజాతి, పదవుల పరువు తీస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ మాధవ్‌ కులం పేరు ఎత్తి దూషించినప్పుడు ఈ సునీల్‌ కుమార్‌ ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప కూడా పోలీసుల పరువు తీసేవిధంగా మాట్లాడారని చెప్పారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో వాస్త వం అవునా? కాదా? అని తేల్చవలసినవారు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఎంపీ వీడియోను వెంటనే కేంద్రంలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసినా ఎందుకు పంపించలేదని అడిగారు.ఈ విషయంలో ముఖ్యమంత్రి చాలా కోపంగా ఉన్నారని, అది ఎంపీదే అని తేలితే కఠిన చర్యలు తీసు కుంటారని చెప్పిన సకలశాఖల మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారని ప్రశ్నించారు. ఒక్క సినిమా తీస్తే దాన్ని వందల,వేల కాపీలు తీస్తారని, అంతమాత్రా న అవన్నీ డూప్లికేట్‌లు అవుతాయా అని ప్రశ్నించారు. ఎంపీ వీడియో ఎన్ని ఫోన్లలో తీసినా కాపీ అవుతుందే కానీ, మార్ఫింగ్‌ కాదనే విషయం సునీల్‌కుమార్‌కు తెలి యదా అని అడిగారు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినప్పుడు, చీరాలలో సునీల్‌, చిత్తూరులో యువకుడ్ని చంపినప్పుడు, దళిత ఆడబిడ్డల మీద అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు ఈ సునీల్‌ కుమార్‌ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.

సంబంధితవార్తలు

హింసను ప్రేరేపించేలా సజ్జల, పేర్ని వ్యాఖ్యలు

జగన్‌ అండతోనే పిన్నెల్లి పైశాచికత్వం!

జైలుకు, బెయిలుకు మధ్య జగన్‌ జీవితం : పవన్‌

ఎంపీ మాధవ్‌ సెల్‌ఫోన్‌ ఎందుకు సీజ్‌ చేయలేదు?
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుని అరెస్ట్‌ చేసిన ప్పుడు అతని ఫోన్‌ను  లాక్కొని అందులోని డేటాని ఎం దుకు డిలేట్‌ చేశారు? మాజీ ఐఏఎస్‌ అధికారి ఫోన్‌ని లాక్కున్నారు, సోషల్‌ మీడియాలో చిన్న పోస్టు పెట్టినవారి వద్ద ఫోన్లు లాక్కున్నారు. ఈ డర్టీ మాధవ్‌ ఫోన్‌ను ఎందు కు సీజ్‌ చేయలేదని ప్రశ్నించారు.  జగన్‌ రెడ్డిని నమ్ముకున్న అధికారులకి ఏ గతి పట్టిందో,శ్రీలక్ష్మి లాంటి అధికారులు కూడా జైలుకి వెళ్లిన విషయం మరచిపొవద్దని హెచ్చరించారు. జగన్‌రెడ్డిని నమ్ముకుంటే అధికారులు జైలుకు వెళ్ళే పరిస్థితి వస్తుందని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రత్నప్రభ అన్న విషయాన్ని గుర్తుచేశారు. మీ బెదిరింపులకు టీడీపీ నేతలు ఎవరూ బెదరరని, గతంలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, అచ్చెన్నా యుడు, కొల్లు రవీంద్ర వంటివారిపై తప్పుడు కేసులు పెట్టినా ఎవరూ వెనక్కు తగ్గలేదని స్పష్టం చేశారు. మీరు తప్పు పనిచేస్తే కోర్టులో మీ అంతు తేలుస్తామని హెచ్చ రించారు. దమ్ముంటే పట్టాభి మాటలకు, ఆయన ఇచ్చిన రిపోర్టులపై, ప్రతి పక్షాల ఆరోపణలపై సునీల్‌ కుమార్‌ కోర్టుకి వెళ్లాలని సవాల్‌ విసిరారు. గోరంట్ల వీడియోను కేంద్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కి పంపి రిపోర్టు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

Tags: అత్యాచారాలుఅనంతపురంఅర్జున్‌ఎంపీఎంపీ రఘురామకృష్ణరాజుఎస్పీ ఫక్కీరప్పఏపీకత్తి చంద్రయ్యకాపీగోపాల్‌గోరంట్లగోరంట్ల మాధవ్‌జగన్‌రెడ్డిజాతిజైలుడర్టీడిలేట్‌డూప్లికేట్‌దళిత ఆడబిడ్డపదవులుపిల్లి మాణిక్యరావుపీవీ సునీల్‌కుమార్‌పుచ్చా విజయ్‌ కుమార్‌పోలీసులుఫోన్‌ఫోరెన్సిక్‌ ల్యాబ్‌మాధవరావురత్నప్రభలజ్జశ్రీలక్ష్మిసకలశాఖల మంత్రిసజ్జల రామకృష్ణా రెడ్డిసిగ్గుసీఐడీ చీఫ్‌హత్యలు
Previous Post

రైతు బజార్లను నిర్వీర్యం చేసిన జగన్‌ రెడ్డి

Next Post

పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై లోకేష్‌ ఘాటు స్పందన

మరిన్ని వార్తలు

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

చైతన్యరధం
@ April 2, 2026
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన
ఆంధ్రప్రదేశ్

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

చైతన్యరధం
@ April 2, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని
ఆంధ్రప్రదేశ్

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

చైతన్యరధం
@ April 2, 2026
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి
ఆంధ్రప్రదేశ్

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

చైతన్యరధం
@ April 2, 2026
ఐఐటి, నీట్ ర్యాంకులే లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
ఆంధ్రప్రదేశ్

ఐఐటి, నీట్ ర్యాంకులే లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

చైతన్యరధం
@ April 2, 2026
జయహో అమరావతి…!
ఆంధ్రప్రదేశ్

జయహో అమరావతి…!

చైతన్యరధం
@ April 2, 2026
నెరవేరిన మరో యువగళం హామీ
ఆంధ్రప్రదేశ్

నెరవేరిన మరో యువగళం హామీ

చైతన్యరధం
@ April 1, 2026
Load More

ముఖ్య వార్తలు

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

చైతన్యరధం
@ April 2, 2026
జయహో అమరావతి…!

జయహో అమరావతి…!

చైతన్యరధం
@ April 2, 2026
ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

చైతన్యరధం
@ April 1, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

చైతన్యరధం
@ April 2, 2026
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

చైతన్యరధం
@ April 2, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

చైతన్యరధం
@ April 2, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist