చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

గోరంట్లపై జగన్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదు?

by చైతన్యరధం
Aug 18, 2022 at 1:01pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
గోరంట్లపై జగన్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదు?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.నగ్న ప్రదర్శన వీడియో ఒరిజినల్‌ అనితేలిందిగదా?
.ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు

అమరావతి: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో ఒరిజినల్‌ అని అమెరికాలోని ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ తేల్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మాధవ్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాధవ్‌ ని పదవి నుంచి, పార్టీ నుంచి ఎందుకు బర్తరఫ్‌ చేయలేదని అడిగారు. మహిళల రక్షణకు వైసీపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు, దిశ చట్టం తీసుకొచ్చినట్లు వైసీపీ నేతలు చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, దాడు లు, అత్యాచారాలు చూస్తుంటే జగన్‌ రెడ్డి ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. గతంలో మన రాష్ట్రానికి చెందిన ఎన్జీ రంగా, నీలం సంజీవరెడ్డి, యర్రన్నాయుడు, జీఎంసీ బాలయోగి వంటి అనేక మంది పార్లమెంటు సభ్యులు తమ పనితీరుతో తెలుగువారి ప్రతిష్ఠను పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. గోరంట్ల మాధవ్‌ మాత్రం దిగజారి ప్రవర్తించి రాష్ట్ర పరువును దేశవ్యాప్తంగా మంటగలిపారని ధ్వజమెత్తారు. ఎంపీ మాధవ్‌ న్యూడ్‌ వీడియో గురించి సిగ్గులేకుండా నాలుగు గోడల మధ్య జరిగిందని, అది వాళ్ల వ్యక్తిగతమని, దాని వల్ల ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందీ లేదని ప్రభుత్వ సలహాదారుడు అనడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి నీచమైన ఎంపీని సమర్థిస్తూ ప్రజలకు, సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారని ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్‌ ఏం సాధించాడని హిందూపురానికి ర్యాలీగా వచ్చాడని అడిగారు. చేసిన పాడుపనికి సిగ్గు పడకపోగా బరితెగించి రోడ్డెక్కుతాడా అని మండిపడ్డారు. పోలీసులు కూడా అతనిపై ఈగ వాలకుండా చుట్టూ చేరి ప్రహరీకట్టి మరీ అడుగులకు మడుగులు ఒత్తడం పోలీస్‌ వ్యవస్థకే మాయనిమచ్చగా పేర్కొన్నారు. ఒక మహిళ హోంమంత్రి స్థానంలో ఉండి దిశ చట్టాన్ని తీసుకొచ్చాం, ఎంపీ మాధవ్‌ తప్పు చేసినట్లైతే అతని పై పార్టీ పరంగా చర్యలు ఉంటామని చెప్పి, చివరకు అతను తప్పు చేయలేదని సమర్థించి మాట్లాడటం బాధాకరమన్నారు. విజయవాడ ప్రభుత్వా స్పత్రిలో అత్యాచార బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు వెళ్లిన ప్రతిపక్షనేత చంద్రబాబుకు ఏకంగా నోటీస్‌ ఇచ్చిన మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఇప్పుడు గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. డీజీపీకి లేఖ రాసి చేతులు దులుపు కుంటే సరిపోతుందా అని అడిగారు. అసలు రాష్ట్రంలో మహిళా కమిషన్‌ ఆడబిడ్డల రక్షణ కోసం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలన్నారు. ఒక ఎంపీ న్యూడియో వీడియాతో అసభ్యంగా మహిళలతో మాట్లాడాడడం, మరో ఇద్దరు మంత్రులు గంట, అరంగంట అంటూ ఫోన్‌లో మాట్లాడం,ఎమ్మెల్సీ తన డ్రైవర్‌ ని చంపేసి డోర్‌ డెలివరీ చేయడం..ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏవిధంగా ఉన్నాయో అర్దమవుతోంద న్నారు. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి తప్పు చేసిన వారి పై చర్యలు తీసుకోకపోగా వారు చేసిన తప్పులని కప్పిపుచ్చుకునేం దుకు రెండు కులాల మధ్య గొడవలు సృష్టించేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. గోరంట్ల మాధవ్‌ గలీజు వ్యవహారంపై నేషనల్‌ ఉమెన్‌ కమిషన్‌ స్పందించిందని, మరో వైపు పంజాబ్‌ ఎంపీ రాష్ట్రపతికి లేఖ రాశారని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి మాత్రం స్పందించలేదని చెప్పారు. చంద్రబాబు నాయడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా, ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్నా ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. జగన్‌ రెడ్డిలా వ్యవస్థల్ని దిగజార్చడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదన్నారు. వైసీపీ పాలనలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా టీడీపీ తరఫున తాము నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని దువ్వారపు రామారావు హెచ్చరించారు.

సంబంధితవార్తలు

మా లక్ష్యం.. యువతకు ఉపాధి

గద్దె దిగేముందూ జనంపై కరెంటు చార్జీల భారం

చివరి నిమిషంలో సొంత కాంట్రాక్టర్లకు చెల్లింపులకు సిద్ధమైన జగన్ రెడ్డి

Tags: అకృత్యాలుఅత్యాచారాలుఅమెరికాఅసమర్థతఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ఎన్జీ రంగాఎంపీఎమ్మెల్సీఒరిజినల్‌గలీజుగోరంట్ల మాధవ్‌చంద్రబాబు నాయడుజీఎంసీ బాలయోగితెలుగువారుదాడు లుదిశ చట్టందువ్వారపు రామారావునీలం సంజీవరెడ్డినేషనల్‌ ఉమెన్‌ కమిషన్‌న్యూడ్‌ వీడియోపంజాబ్‌ప్రజాస్వామ్యంప్రతిష్ఠబర్తరఫ్‌యర్రన్నాయుడురక్షణరాష్ట్రపతిలేఖవైసీపీ
Previous Post

జగన్‌రెడ్డి అసమర్థ పాలనలో యువతకు ప్రమాదం

Next Post

మిస్టర్‌ సునీల్‌ కుమార్‌..నీకేంటి సంబంధం?

మరిన్ని వార్తలు

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు
ఆంధ్రప్రదేశ్

యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు

చైతన్యరధం
@ February 16, 2026
గ్రామీణ పురోగతికి పెద్దపీట
ఆంధ్రప్రదేశ్

గ్రామీణ పురోగతికి పెద్దపీట

చైతన్యరధం
@ February 16, 2026
అప్పులపై బొత్స అసత్యాలు
ఆంధ్రప్రదేశ్

క్షేత్రస్థాయికి బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
నేనే వచ్చి కలుస్తా
ఆంధ్రప్రదేశ్

నేనే వచ్చి కలుస్తా

చైతన్యరధం
@ February 16, 2026
హరహర మహాదేవ!
ఆంధ్రప్రదేశ్

హరహర మహాదేవ!

చైతన్యరధం
@ February 16, 2026
సంక్షేమం అభివృద్ధి.. సమతూకం
ఆంధ్రప్రదేశ్

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చైతన్యరధం
@ February 14, 2026
ఎక్సైజ్‌ను దోచుకున్నారు!
ఆంధ్రప్రదేశ్

ఎక్సైజ్‌ను దోచుకున్నారు!

చైతన్యరధం
@ February 14, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చైతన్యరధం
@ February 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

చైతన్యరధం
@ February 14, 2026
మా లక్ష్యం.. యువతకు ఉపాధి

మా లక్ష్యం.. యువతకు ఉపాధి

చైతన్యరధం
@ February 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు

యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు

చైతన్యరధం
@ February 16, 2026
గ్రామీణ పురోగతికి పెద్దపీట

గ్రామీణ పురోగతికి పెద్దపీట

చైతన్యరధం
@ February 16, 2026
అప్పులపై బొత్స అసత్యాలు

క్షేత్రస్థాయికి బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist