చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఇప్పుడు ఎవరిని ఉరేయాలి జగన్‌రెడ్డీ?

ప్రత్తికొండ రోడ్‌ షోలో చంద్రబాబునాయుడు

by చైతన్యరధం
Nov 17, 2022 at 10:50am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఇప్పుడు ఎవరిని ఉరేయాలి జగన్‌రెడ్డీ?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • బాబాయ్‌ని చంపిన నరహంతకుడు
  • మాఫియా ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్‌
  • మీ నాన్న, తాతలకే భయపడలా.. నువ్వొక లెక్కా?
  • ప్రత్తికొండకు రోడ్డేయలేనోడు 3రాజధానులు కడతాడా?
  • రాజకీయ వ్యాపారి జగన్‌ రెడ్డి
  • రాష్ట్రంలో మద్యం కంపెనీలన్నీ ఆయనవే!
  • ప్రత్తికొండ రోడ్‌ షోలో నిప్పులు చెరిగిన చంద్రబాబునాయుడు

కర్నూలు : మాటతప్పిన ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై కాల్చిపా రేయాలి, ఉరితీయాలని ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రగ ల్భాలు పలికిన నేటి సిఎం జగన్‌రెడ్డిని ఏంచేయాలో ప్రజలే చెప్పాలని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్ర బాబునాయుడు ప్రజలను ప్రశ్నించారు. మూడురో జుల పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాకు వెళ్లిన చంద్రబాబునాయుడుకు అడుగడుగునా జనం నీరాజ నాలు పట్టారు. కర్నూలు ఎయిర్‌ పోర్టునుంచి ప్రారం భమైన చంద్రబాబు పర్యటన పత్తికొండలో సభకు చేరేసరికి రాత్రి 9.30గంటలైంది. నిర్ణీత సమయాని కంటే నాలుగు గంటల ఆలస్యంగా చంద్రబాబునా యుడు ప్రత్తికొండ చేరుకున్నప్పటికీ వేలాదిమంది ప్రజలు ఆయన కోసం వేచిచూశారు. ప్రత్తికొండ రోడ్‌ షో అనంతరం సభలో చంద్రబాబునాయుడు మాట్లా డుతూ… అధికారంకోసం సొంత బాబాయ్‌ని హత మార్చిన నరహంతకుడు జగన్‌రెడ్డి అంటూ నిప్పులు చెరిగారు. నందిగామలో నాపైన, విశాఖలో పవన్‌ కళ్యాణ్‌పైన జగన్‌రెడ్డి పేటిఎం బ్యాచ్‌ దాడులకు దిగి అరాచకం సృష్టించారు, నేను ఈ రోజు మీటింగ్‌ కు వస్తున్నానని తెలిసి చెడగొట్టే ప్రయత్నం చేశారు. పత్తి కొండ ఎమ్మెల్యే పేటిఎం బ్యాచ్‌ను పంపారు, జగన్‌ నాన్నను… వాళ్ల నాన్నను కూడా చూశా… ఆకురౌడీ లకు భయపడతానా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. జగన్‌రెడ్డి అరాచకాలను ప్రశ్నించిన టివి 5 మూర్తి వంటివారిపై జర్నలిస్టులపైనా కేసులు పెడుతు న్నాడు. ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా నేనే ముందుంటా. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం నా బాధ్యత అని అన్నారు. ప్రత్తికొండ రోడ్‌షోలో చంద్ర బాబునాయుడు ఏమన్నారో ఆయన మాటల్లోనే…!

తప్పుడు పోలీసులను జగన్‌ కాపాడలేరు
తుగ్లక్‌ పాలనవల్ల రాష్ట్ర ప్రజల జీవితాలన్నీ నాశ నమయ్యాయి. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ కట్టలేని సిఎం మూడు రాజధానులు కడతారా? సిఐడి ఉన్నది అక్ర మ కేసులు పెట్టడానికా? నాడు బకాసురుడిని అంతం చేసిన భీముడిలా… రాష్ట్రంలో భూ బకాసురులను, జగన్‌రెడ్డిని జనమే కట్టడి చెయ్యాలి. పత్తి కొండ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో భారీఎత్తున అక్రమాల కు పాల్పడుతున్నారు. ఇసుక దందాను ప్రశ్నించిన వారిపై ఎమ్మెల్యే కేసులు పెట్టిస్తున్నారు. నేను ధర్మం కోసం పోరాడుతున్నా…ఈ చోటామోటా నాయకులకు భయపడను. నిబంధనలు పాటించని పోలీసులను జగన్‌ రెడ్డి కూడా కాపాడలేరు.

సంబంధితవార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

పరిశ్రమలకు కేరాఫ్‌గా రాష్ట్రం అదే మన సంకల్పం కావాలి: సీఎం చంద్రబాబు

రోడ్లకు తక్షణం మరమ్మతులు

నేను జగన్‌ లా ఆలోచిస్తే ఏమయ్యేది?
నేను జగన్‌ మాదిరి ఆనాడు ఆలోచిస్తే హైదరా బాద్‌ అభివృద్ధి చెందేదా? పాతికేళ్లక్రితం పుట్టిన, పుట్ట బోయే పిల్లలకోసం ఆలోచించా. నా ముందుచూపు వల్లే ఈరోజు పిల్లలకు బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చాయి. ఆడపడుచులు ఇబ్బందుల్లో ఉన్నారని, వారి ఆత్మగౌరవం పెంచడానికి డ్వాక్రా సంఘాలు ప్రవేశ పెట్టా. ఇటీవల విశాఖపట్నం వచ్చిన ప్రధాని మోడీ బిజెపినేతలతో చంద్రబాబు డ్వాక్రాసంఘాలు దేశానికే ఆదర్శమయ్యాయని చెప్పాడు. రాష్ట్రంలో రైతుల పరి స్థితి దయనీయంగా తయారైంది. పత్తికొండలో టమా టా రోడ్డుపై పారబోసే పరిస్థితి వచ్చింది. నకిలీ విత్త నాలతో పత్తిరైతులు నష్టపోయారు. జగన్‌ ఒక్కరైతును పరామర్శించాడా… ఒక్క పొలానికి వచ్చాడా? మీలో చైతన్యం తేవడానికి ఇక్కడికి వచ్చాను. జగన్‌ ఇచ్చేది గోరంత…దోచేది కొండంత. అన్నిధరలు పెరిగాయి.. ప్రజలపై పన్నులు పెరిగాయి. ప్రతిఏటా ఒక్కో కుటుం బంపై లక్షభారం మోపుతున్నాడు ఈ ముఖ్యమంత్రి.

రాజకీయ వ్యాపారి జగన్‌
ముఖ్యమంత్రి జగన్‌ రాజకీయవ్యాపారస్తుడు. రాష్ట్రం లో మద్యం కంపెనీలు అన్నీ ఆయనవే. జగన్‌ మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. వైసిపి ప్రభుత్వంలో ఇరిగే షన్‌ పనులన్నీ నిలిపివేశారు. సిఎం జగన్‌కు రంగుల పిచ్చి. టిడిపి హాయంలో కట్టిన భవనాలకు సిగ్గులేకుండా రంగులు వేసుకుంటున్నాడు. రంజాన్‌ తోఫాకు డబ్బులు లేవు కానీ… రంగులకు డబ్బులెలా వచ్చాయి? బిసిలకు పథకాలు లేవు…కానీ సాక్షికి మాత్రం కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తు న్నారు. సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వంలో పదవులు ఇస్తున్నారు. సాక్షి గుమస్తా ఇప్పుడు రాష్ట్రంలో సకల శాఖా మంత్రి. రాష్ట్రంలో ప్రజల మెడపై కత్తిపెట్టి వైసిపి నేతలు ఆస్తులు ఖాజేస్తున్నారు. నంద్యాలలో అబ్బు ల్‌ సలాం కుటుంబాన్ని ఎలా వేధించి చంపారో అంతా చూశాం. మైనారిటీలకు ఇచ్చే అన్ని పథకాలు రద్దు చేశా రు. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ పెట్టింది టిడిపి. వక్ఫ్‌ బోర్డు అస్తులు కాపాడిరది కూడా టిడిపినే.

ఫిట్‌గా ఉన్నా.. రాష్ట్రాన్ని బాగు చేసి చూపిస్తా!
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నేతృత్వంలోని జె-గ్యాంగ్‌ నాపై చెప్పడానికి ఏమీ లేక వయసును ప్రస్తావిస్తూ తప్పుడు ప్రచారంచేస్తున్నారు.నేను ఫిట్‌ గానే ఉన్నా. ఈ రాష్ట్రాన్ని దుర్మార్గుల చెరనుంచి విడిపించి బాగుచేసి చూపిస్తా. తెలుగు మహిళలం టే నా తోబుట్టువులు. ఆడపిల్లలకు కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్లు పెట్టాను. రాష్ట్రం విడిపోయిన సమయంలో నన్ను గెలిపిస్తే.రాత్రింబవళ్లు పని చేశాను. 2029లో ఎపి దేశంలో నెంబర్‌వన్‌ రా ష్ట్రంగా ఉండాలి అని ప్రయత్నించాను. అయితే జగన్‌కు ఇచ్చిన ఒక్కచాన్స్‌తో అంతా రివర్స్‌లో పోతుంది.జగన్‌రెడ్డి 42 నెలల హయాంలో యువ తకు ఒక్క ఉద్యోగం వచ్చిందా? టిడిపి హయాం లో 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. అవి కార్యరూపం దాలిస్తే 30లక్షల ఉద్యోగాలు వచ్చేవి. అప్పటికే 6లక్షల ఉద్యోగాలు వచ్చాయి.కర్నూలులో ఎయిర్‌పోర్ట్‌ తెచ్చాను. జిల్లా లో సీడ్‌పార్క్‌ తెచ్చాను. అనంతపురంలో కియా మోటార్స్‌ సహా సీమలో అనేక పరిశ్రమలు తెచ్చా ను. టిడిపి అధికారంలో ఉండి ఉంటే కడపలో స్టీల్‌ ప్లాంట్‌ కూడా వచ్చేది.

ప్రత్తికొండకు రోడ్డేయలేనోడు 3రాజధానులు కడటాడా?
పత్తికొండకు వస్తుంటే రోడ్డు చేశాను. దారు ణంగా ఉంది. పత్తి కొండకు రోడ్డు వేయలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడా? ఆయన సొంత జిల్లా కడపలో స్టీల్‌ ప్లాంట్‌ కట్టాడా? ప్రపంచంలో మూడు రాజధానులు ఎక్కడైనా ఉన్నాయా? కర్నూ లుకు హైకోర్టు వస్తే నేను అడ్డుపడుతున్నానని తప్పు డు ప్రచారం చేస్తున్నారు. కర్నూల్‌లో మేంకట్టిన ఎయిర్‌ పోర్ట్‌లో జగన్‌ దిగాడు. మనం తెచ్చిన సోలార్‌ప్లాంట్‌ తాను ప్రారంభించాడు. స్థానికంగా పంటల బీమా చెల్లింపులు లేవు. ధరల స్థిరీకరణ నుంచి ఉల్లి, టమాటా పంటల రైతు లను ఆదుకోవాలి. నకిలీ విత్తనాల కారణంగా పత్తి దెబ్బ తిన్నది. దీనికి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి. రైతులకు డ్రిప్‌ సబ్సిడీలు కొనసాగించాలి.

Tags: 3రాజధానులుచంద్రబాబునాయుడుజగన్‌తప్పుడు పోలీసులునరహంతకుడుప్రత్తికొండప్రభుత్వంమద్యం కంపెనీలుమాఫియారాజకీయ వ్యాపారిరోడ్‌ షోరోడ్లు
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2022

Next Post

డిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వెనుక ఏ1, ఏ2లే..

మరిన్ని వార్తలు

పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ
ఆంధ్రప్రదేశ్

పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ

చైతన్యరధం
@ August 10, 2026
ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు
ఆంధ్రప్రదేశ్

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026
ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!
ఆంధ్రప్రదేశ్

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026
ఆంధ్రప్రదేశ్

ఇంటింటా జాతీయ జెండా ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి

చైతన్యరధం
@ August 9, 2026
గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి

చైతన్యరధం
@ August 9, 2026
ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి
ఆంధ్రప్రదేశ్

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

చైతన్యరధం
@ August 9, 2026
జీఐ ట్యాగ్‌తో కుప్పడం పట్టుకు మరింత విశిష్టత
ఆంధ్రప్రదేశ్

జీఐ ట్యాగ్‌తో కుప్పడం పట్టుకు మరింత విశిష్టత

చైతన్యరధం
@ August 8, 2026
Load More

ముఖ్య వార్తలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026
ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

చైతన్యరధం
@ August 9, 2026
చట్టం చేస్తున్నాం…బీసీలకు సంరక్షణ కల్పిస్తాం

చట్టం చేస్తున్నాం…బీసీలకు సంరక్షణ కల్పిస్తాం

చైతన్యరధం
@ August 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ

పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ

చైతన్యరధం
@ August 10, 2026
ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026

ఇంటింటా జాతీయ జెండా ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి

చైతన్యరధం
@ August 9, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist