చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీతో వైఎస్‌ఆర్‌ కు ఏం సంబంధం ?

టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

by చైతన్యరధం
September 22, 2022
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీతో వైఎస్‌ఆర్‌ కు ఏం సంబంధం ?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: 1986లో ప్రారంభ మైన హెల్త్‌ యూనివర్సి టీకి ఎన్టీఆర్‌ పేరు తొలగింపు జగన్‌ ప్రభుత్వ దివాళాకోరుతనాని కి నిదర్శనమని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి పేరుమార్చ డంపై చంద్రబాము స్పందిస్తూ తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఈ హెల్త్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆయన మరణానంతరం 1998 లో మా ప్రభుత్వంలో ఈ సంస్థకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాము. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చాలని నీ తండ్రి వైఎస్‌ఆర్‌ తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చెయ్యలేదు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్‌ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యా లయానికి ఇప్పుడు ఎన్టీఆర్‌ పేరు తొలగించి వైఎస్‌ ఆర్‌ పేరు పెట్టడం అర్థరహితం.

మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని ఈ ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతుంది. వర్సిటీ కి చెందిన 450 కోట్ల నిధులు సైతం బలవంతంగా కాజేసిన ఈ ప్రభుత్వం..ఏ హక్కుతో పేరు మార్చుతుంది? కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసి..వర్సిటీ పరువు తీసి ఇప్పుడు పేరు మార్చుతారా? అసలు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్‌ఆర్‌ కు ఏం సంబంధం ఉంది? దశాబ్దాల క్రితం ఏర్పాటైన సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు..వ్యవస్థలను, సంస్థలను నిర్మిస్తేనే పేరు వస్తుంది అనే విషయాన్ని సిఎం జగన్‌ తెలుసుకోవాలి. ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును యథావిధిగా కొనసాగించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు.

Tags: ఎన్టీఆర్‌ పేరు తొలగింపుజగన్‌నారా చంద్రబాబునాయుడువైఎస్‌ ఆర్‌హెల్త్‌ యూనివర్సి టీ
Previous Post

రాష్ట్ర చరిత్రలో నేడు చీకటి రోజు

Next Post

నేనూ నీలాగే చేస్తే.. కడపకు మీ నాన్న పేరుండేదా?

మరిన్ని వార్తలు

ఏపీలో జపాన్ ఇండస్రియల్ క్లస్టర్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో జపాన్ ఇండస్రియల్ క్లస్టర్

November 13, 2026
మోండెలేజ్ భాగస్వామ్యంతో కోకో మిషన్
ఆంధ్రప్రదేశ్

మోండెలేజ్ భాగస్వామ్యంతో కోకో మిషన్

November 13, 2026
సీఐఐ సదస్సులో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

సీఐఐ సదస్సులో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు

November 13, 2026
పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్

పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్

November 13, 2026
సీఎం చంద్రబాబును కలిసిన మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబును కలిసిన మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్

November 13, 2026
పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా
ఆంధ్రప్రదేశ్

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

November 13, 2026
Next Post
నేనూ నీలాగే చేస్తే.. కడపకు మీ నాన్న పేరుండేదా?

నేనూ నీలాగే చేస్తే.. కడపకు మీ నాన్న పేరుండేదా?

ముఖ్య వార్తలు

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

by చైతన్యరధం
November 13, 2026

25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...

పెట్టుబడులకు భద్రత… జాతీయస్థాయిలో రక్షణ చట్టం

పెట్టుబడులకు భద్రత… జాతీయస్థాయిలో రక్షణ చట్టం

by చైతన్యరధం
November 13, 2026

పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించడమే లక్ష్యం ప్రభుత్వాల మధ్య వైరుధ్యాలకు వారు బలికాకూడదు రాయితీల కోసం ఎస్క్రో ఖాతాలు తెరుస్తున్నాం వికేంద్రీకరణ ప్రణాళికలతో అభివృద్ధి సంకల్పం పెట్టుబడుల సాధనలోనే...

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

by చైతన్యరధం
November 10, 2026

యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం తలసరి ఆదాయంలో 13వ స్థానం... అయినా అవకాశాల కల్పనలో రెండో స్థానం ఆదాయానికి మించి ప్రజలకు సేవలు, సౌకర్యాలు...

కూటమి ప్రభంజనం

కూటమి ప్రభంజనం

by చైతన్యరధం
November 10, 2026

స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం 58.9 శాతం ఓట్లతో ఘన విజయం (దీన్ని కూడా హైలెట్ చేసుకోవాలి) 2024 ఎన్నికలతో పోలిస్తే 3.6 శాతం పెరిగిన ఓట్ల...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

by కార్యకర్త
November 13, 2026

ఏపీలో జపాన్ ఇండస్రియల్ క్లస్టర్

ఏపీలో జపాన్ ఇండస్రియల్ క్లస్టర్

by చైతన్యరధం
November 13, 2026

ఏర్పాటుకు కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి సీఎం చంద్రబాబుతో భేటీలో జేఆరఐ చైర్మన్ త్వరలోనే అమరావతిలో ఏపీ-జపాన్ బిజినెస్ సమ్మిట్ ఏర్పాటుకు ఆలోచిస్తున్నట్లు వెల్లడి విశాఖపట్నం(చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో జపాన్...

మోండెలేజ్ భాగస్వామ్యంతో కోకో మిషన్

మోండెలేజ్ భాగస్వామ్యంతో కోకో మిషన్

by చైతన్యరధం
November 13, 2026

సాగు బహుళ ప్రయోజనకరంగా మార్చేలా సహకరిస్తాం చాక్లెట్ల ముడి సరుకు స్థానికంగానే కొనుగోలు చేయాలి సంస్థ ప్రతినిధులతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదన యువతకు నైపుణ్య శిక్షణ...

సీఐఐ సదస్సులో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు

సీఐఐ సదస్సులో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు

by చైతన్యరధం
November 13, 2026

విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ భాగస్వామ్య సదస్సులో తొలిరోజు కియా, రిలయన్స్, గెయిల్ సహా వివిధ దిగ్గజ కంపెనీ లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి....

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.