చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జీడిరైతులను ఆదుకుంటాం

పలాస శంఖారావం సభలో లోకేష్‌

by చైతన్యరధం
Feb 12, 2024 at 8:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జీడిరైతులను ఆదుకుంటాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట
  • అడ్డంగా దోచేస్తున్న మంత్రి అప్పలరాజు
  • పలాస శంఖారావం సభలో లోకేష్‌

పలాస: అధికారంలోకి రాగానే జీడిపిక్కలకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. ఉత్తరాంధ్రను జగన్‌రెడ్డి నిలువునా ముంచేశారన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆదివారం జరిగిన శంఖారావం సభలో లోకేష్‌ మాట్లాడుతూ విశాఖకు ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదన్నారు. టీడీపీ హయాంలో ఎన్నో పరిశ్రమలకు భూములు కేటాయించాం. జగన్‌ మాత్రం విశాఖలో రూ.500 కోట్లతో ప్యాలెస్‌ కట్టుకున్నారు. రైల్వే జోన్‌ కు భూమి కేటాయించలేదు.

జగన్‌ రెడ్డి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. మూసివేసిన షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పి మాటతప్పారు. పలాస నియోజకవర్గాన్ని రూ.1400 కోట్లతో అభివృద్ధి చేశాం. పలాసలో కొండలను మింగే అనకొండ అప్పలరాజు మంత్రి అడ్డంగా దోచేస్తున్నారు. అప్పల్రాజు ఒక్క పని కూడా చేయలేదు. ఒక్క రోడ్డు వేయలేదు, ఫ్లైఓవర్‌ పూర్తిచేయలేదు. అహంకారానికి మానవ రూపం అప్పల్రాజు. రైల్‌ నిలయం పక్కన ఉన్న ఫ్లై ఓవర్‌ పనులు టీడీపీ హయాంలో ప్రారంభించాం. ఇప్పుడు నిలిపివేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 07-04-2026

ప్రతి ఎకరాకూ జలధార!

అప్పలరాజు పేరుకే డాక్టర్‌. వాస్తవంలో ఆయన మంచి యాక్టర్‌. ఆయన కొండల రాజు. కొండలు కొండలే తవ్వేస్తున్నారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. మంత్రికి ఒక్కటే చెబుతున్నా.. రెండు నెలలు ఓపిక పట్టు బ్రదర్‌. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. మొత్తం ఎంక్వైరీ వేసి వడ్డీతో సహా కక్కిస్తాం. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలనే మంత్రి వేధిస్తున్నాడు కొండలరాజు. కేపీ రోడ్లు పనులు పూర్తికాలేదు కానీ.. ఆయన కట్టుకున్న ప్రగతి భవన్‌ పనులు మటుకు యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తారు.

పేదవాడు పేదవాడు అంటాడు. రూ.12కోట్ల విలువైన లాడ్జి ఎలా కొన్నాడో ప్రజలకు చెప్పాలని ఈ సభా ముఖంగా అడుగుతున్నా. బర్రెల కొనుగోళ్లలో కూడా కుంభకోణం చేయవచ్చని మంత్రి నిరూపించాడు. బర్రెల కొనుగోళ్లలో రూ.2వేల కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేశారు. నువ్వలరేవు గ్రామంలో నగేష్‌ అనే మత్స్యకారుడు అక్కడ కాలేజీలో ఎలా చనిపోయారో తెలియదు. మంత్రి లాలూచీపడి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటివరకు కూడా న్యాయం చేయలేదు. పలాస నియోజకవర్గంలో ఐదుగురు మహిళలు ఎలా చనిపోయారో తెలియదు. ఎక్కడ చనిపోయారో తెలియదు. శవాలు దొరికాయి. వారి కుటుంబాలకు న్యాయం చేయలేదు. టీడీపీ- జనసేన ప్రభుత్వం వచ్చాక మొదటి వందరోజుల్లో ఆయా కుటుంబాలకు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. హెల్త్‌ వర్కర్‌ పోస్ట్‌ ఉన్నా, అంగన్‌ వాడీ పోస్టు ఉన్నా కూడా అమ్ముకునే వ్యక్తి అప్పల్రాజు. చివరికి పోస్టులు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు.

జీడిపిక్కలకు మద్దతు ధర
టీడీపీ హయాంలో 14వేలు ఉన్న జీడి పిక్క.. నేడు 7వేలకు పడిపోయింది. టీడీపీ అధికారంలోకి వస్తే జీడిపిక్క రైతులను ఆదుకుంటాం, మద్దతు ధర కల్పిస్తాం జీడిపక్క పరిశ్రమలను కూడా ఆదుకుంటాం. ఆఫ్‌ షోర్‌ ప్రాజెక్టును మొదటి మూడేళ్లలో పూర్తిచేస్తాం. కొబ్బరి, జీడిపప్పు రీసెర్చ్‌ ఫెసిలిటీ కూడా ఏర్పాటుచేస్తాం. పలాసలో డిఫెన్స్‌ ఆర్మీ కోచింగ్‌ సెంటర్‌ ను టీడీపీ ఏర్పాటుచేస్తుందని లోకేష్‌ హామీ ఇచ్చారు.

పరిశ్రమలు తెస్తాం
ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా సిక్కోలు వాసులు కనిపిస్తారు. మన ప్రాంతానికే పరిశ్రమలు వస్తే మన ప్రాంతం మారిపోతుంది. మత్స్యకారులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వలలు, బోట్లు, ఐస్‌ బాక్స్‌ లు కూడా సబ్సీడీపై ఇవ్వడం లేదు. టీడీపీ అధికారంలోకి వస్తే మత్స్యకారులను గతంలో కంటే రెట్టింపుగా ఆదుకుంటాం. టీడీపీ నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తిచేయలేక జగన్‌ చేతులెత్తేశారు. టీడీపీ వచ్చిన వంద రోజుల్లోనే టిడ్కో ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తాం.

రెండునెలలు కష్టపడండి
శంఖారావం కార్యక్రమం ద్వారా మనం ప్రతి గడపకు వెళ్లాలి. నాలుగు సంవత్సరాల పది నెలలు ఒక ఎత్తు. రెండు నెలలు ఒక ఎత్తు. సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లే బాధ్యత మనపై ఉంది. రాబోయే రెండునెలలు కష్టపడండి… రాబోయే అయిదేళ్లలో కార్యకర్తల బాధ్యత తాన చూసుకుంటానని లోకేష్‌ హామీ ఇచ్చారు.

Previous Post

అధికారంలోకి వచ్చాక ఏటా డీఎస్సీ

Next Post

దమ్మున్న నాయకుడు లోకేష్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-04-2026

కార్యకర్త
@ April 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 07-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-04-2026

కార్యకర్త
@ April 7, 2026
ప్రతి ఎకరాకూ జలధార!
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఎకరాకూ జలధార!

చైతన్యరధం
@ April 7, 2026
అగ్నిమాపకం.. ఆధునీకరణ
ఆంధ్రప్రదేశ్

అగ్నిమాపకం.. ఆధునీకరణ

చైతన్యరధం
@ April 7, 2026
జల రక్షణతోనే సర్వతోముఖాభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

జల సంరక్షణకు కలిసి పనిచేద్దాం

చైతన్యరధం
@ April 7, 2026
జల రక్షణతోనే సర్వతోముఖాభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

జల రక్షణతోనే సర్వతోముఖాభివృద్ధి

చైతన్యరధం
@ April 7, 2026
చైతన్యరధం ఈ పేపర్ 06-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-04-2026

కార్యకర్త
@ April 6, 2026
అభివృద్ధి నిరోధక శక్తి జగన్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి నిరోధక శక్తి జగన్‌రెడ్డి

చైతన్యరధం
@ April 6, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రతి ఎకరాకూ జలధార!

ప్రతి ఎకరాకూ జలధార!

చైతన్యరధం
@ April 7, 2026
జగన్‌ది విధ్వంసం…చంద్రబాబుది విజయం!

జగన్‌ది విధ్వంసం…చంద్రబాబుది విజయం!

చైతన్యరధం
@ April 5, 2026
లక్ష్యాల మేరకు రాజధాని పనులు

లక్ష్యాల మేరకు రాజధాని పనులు

చైతన్యరధం
@ April 5, 2026
కన్నడ సంస్కతీ సంప్రదాయం గొప్పది

కన్నడ సంస్కతీ సంప్రదాయం గొప్పది

చైతన్యరధం
@ April 5, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రతి ఎకరాకూ జలధార!

ప్రతి ఎకరాకూ జలధార!

చైతన్యరధం
@ April 7, 2026
అగ్నిమాపకం.. ఆధునీకరణ

అగ్నిమాపకం.. ఆధునీకరణ

చైతన్యరధం
@ April 7, 2026
జల రక్షణతోనే సర్వతోముఖాభివృద్ధి

జల సంరక్షణకు కలిసి పనిచేద్దాం

చైతన్యరధం
@ April 7, 2026
జల రక్షణతోనే సర్వతోముఖాభివృద్ధి

జల రక్షణతోనే సర్వతోముఖాభివృద్ధి

చైతన్యరధం
@ April 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist