చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వర్ధెల్లి మురళి అబద్ధాల కుతంత్రం – 8

వెన్నుపోటు.. గొడ్డలిపోటు పేటెంట్‌ జగన్‌దే

by చైతన్యరధం
Dec 31, 2024 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, పత్రికా ప్రకటనలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

వెన్నుపోటుతో చంద్రబాబు అధికారానికి వచ్చారని వర్ధెల్లి మురళి రాయడం దుర్మార్గం. ఎన్నికైన మెజారిటీ శాసనసభ్యులు ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం దుష్టశక్తి బారిన పడకుండా ఉండేందుకు ఎన్‌టిఆర్‌ కన్నబిడ్డలందరూ ఏకంగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి మద్దతునిచ్చారు. తదనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును గెలిపించి తిరిగి ముఖ్యమంత్రిని చేశారు. ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సీఎంగారికి వెన్నుపోటు ఆపాదించడం దుర్మార్గం కాక మరేమిటి?
వెన్నుపోటు.. గొడ్డలిపోటు జగన్‌ కుటుంబ వారసత్వం. చేనేత వర్గానికి చెందిన మంగంపేట బెరైటీస్‌ గని యజమాని జింకా వెంకట నరసయ్య.. రాజారెడ్డికి చోటిచ్చాడనే కృతజ్ఞత లేకుండా చంపి తన గనిని దురాక్రమణ చేయడం నిజమైన వెన్నుపోటు. బీసీ శవంతోనే వైఎస్‌ కుటుంబ వైభవం ప్రారంభమైంది. రెడ్డి కాంగ్రెస్‌లో ఎంఎల్‌ఏగా గెలిచిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి.. కాళ్ల పారాణి ఆరకముందే పార్టీ ఫిరాయించి ఇందిరా కాంగ్రెస్‌లో చేరడం వెన్నుపోటు కాదా? కాంగ్రెస్‌ పార్టీని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు కొట్టేసిన జగన్‌ చివరకు కాంగ్రెస్‌ పార్టీని చీల్చడం నిజమైన వెన్నుపోటు. చిన్నాన్నను క్రూరాతిక్రూరంగా గొడ్డలిపోటుతో నరికి చంపిన హంతకుల్ని కాపాడడం నిజమైన వెన్నుపోటు. ఇలాంటివి ఎన్నెన్నో తమ వెన్నుపోట్లును చంద్రబాబుకు అంటగట్టి చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం, చెప్పించడం జగన్‌ నైజం. వర్ధెల్లి మురళి చంద్రబాబు వ్యక్తిత్వాన్ని టార్గెట్‌ చేసి ఆయనపై అబద్దాలు రాస్తే, నేను జగన్‌ను టార్గెట్‌ చేసి నిజాల్ని రాస్తాను. ఈ అక్షర యుద్ధంలో నిజందే పైచేయిగా మారి అంతిమంగా నష్టపోయేది జగనే. కనుక చంద్రబాబు వ్యక్తిత్వ హనన రాతల్ని వర్ధెల్లి మురళి మానుకోకపోతే ఆయన జగన్‌ ఇమేజ్‌ను డామేజ్‌ చేయడమే అవుతుంది. మురళి నిజమైన మేధావి అయితే శీలహనన రాజకీయాలు పక్కనపెట్టి వైసీపీ సిద్ధాంతం, ఆచరణ, అలాగే టీడీపీ సిద్ధాంతం, ఆచరణపై సైద్ధాంతిక పోరాటానికి రావాలి. అలాకాకుండా శీలహనన రాతేలే కొనసాగిస్తానంటే విధిలేని పరిస్థితుల్లో మేమూ ఎవరి శీలమేమిటో ప్రజలకు చెప్పాల్సివస్తుంది.
సూపర్‌ సిక్స్‌, పాలనా వైఫల్యం చెందారనే మురళి ఆరోపణ పచ్చి అబద్ధం. భారీగా పింఛన్ల పెంపుతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. బోగస్‌ పింఛన్లు తొలగించి నిజమైన పేదలకు పింఛన్లు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఉచిత గ్యాస్‌తో మహిళలు సంతోషంగా ఉన్నారు. ధాన్య సేకరణ, విపత్తు సహాయం, నీటి నిర్వహణతో రైతులు సంతోషంగా ఉన్నారు. పెద్దఎత్తున జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో కూలీలు సంతోషంగా ఉన్నారు. రోడ్ల నిర్మాణాలతో ప్రయాణీకులు సంతోషంగా ఉన్నారు. ఒకటవ తేదీనే జీతాలు, రిటైర్డ్‌ ఉద్యోగులు పెన్షన్లు పొందుతూ వారూ సంతోషంగా ఉన్నారు. సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లించనందున ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలూ సంతోషంగా ఉన్నారు. డిఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ నియామకాలు, 6,100 పోలీస్‌ నియామకాలు చేస్తున్న చర్యల పట్ల యువత సంతోషంగా ఉన్నారు. ప్రత్యేకించి ఆరు నెలల్లోనే నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమలు, పోలవరం, అమరావతి నిర్మాణాలు న భూతో న భవిష్యతి అనే చందంగా జరుగుతున్నవి. ఇలా ఆరు నెలల్లోనే 400కు పైగా పనులు జరిగి.. కూటమి ప్రభుత్వం రికార్డు సాధించింది. రాష్ట్రంలో కక్ష సాధింపులు లేవు. కనుకనే జగన్‌ పర్యటనలు, వైకాపా ధర్నాలు చేయగలుగుతున్నారు. అదే జగన్‌ పాలనలో చంద్రబాబు, లోకేష్‌ పర్యటనలపై దాడులు చేశారు. ప్రతిపక్షాలు, ఉద్యోగుల ధర్నాలు అంటే గృహ నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టారు.
తానే పెంచి తానే చేసిన విద్యుత్‌ ధర్నాలలో పది లక్షలమందికి పైగా పాల్గొన్నారనేది పచ్చి అబద్ధం. ఆ ధర్నాలలో వైసీపీ కార్యకర్తలు 170 నియోజకవర్గాలలో సుమారు 50 మందిలోపే పాల్గొన్నారు గాని ప్రజలు పాల్గొనలేదు. అధికారం ఉన్నప్పుడు లాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌, గంజాయి, డ్రగ్స్‌, రేషన్‌ బియ్యం, ఎర్రచందనంలో విచ్చలవిడిగా దోచుకున్నారు. వీరు ఇప్పుడు జగన్‌ పర్యటనల్లో హడావుడి చేస్తున్నారు. ప్రజలుగాని, పద్ధతిగా ఉన్న వైసీపీ వారు పాల్గొనడంలేదు. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌, పురందేశ్వరి పర్యటనలకు ప్రజలు స్వచ్ఛదంగా వస్తున్నారు. ఆత్మస్తుతి.. పరనింద ప్రచారాలు మానుకొని ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకపోతే వైసీపీకి మనుగడ ఉండదు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

రూ.119 కోట్లతో టీసీసీ!

అన్నదాతకు కూటమి భరోసా!

Previous Post

విశాఖ నగర అభివృద్ధి ప్రణాళికలో అక్రమాలు

Next Post

2,63,411 మందికి ఉద్యోగ ఉపాధి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

కార్యకర్త
@ March 14, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
ఇదీ.. బిట్స్ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్

ఇదీ.. బిట్స్ ప్లాన్!

చైతన్యరధం
@ March 14, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist