చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఫైళ్లు దగ్ధం చేసినంత మాత్రాన దొంగలు తప్పించుకోలేరు

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ వ్యాఖ్యలు

by చైతన్యరధం
Jul 5, 2024 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
చరిత్రలో నిలిచేలా పింఛన్ల పంపిణీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • చిత్రగుప్తుడి పాపాల చిట్టా కంటే జగన్‌ అండ్‌ కో చిట్టా పెద్దది
  • దోపిడీలో అధికారులు భాగస్వాములు కావడం సిగ్గుచేటు
  • వాసుదేవరెడ్డి, సమీర్‌శర్మలు అప్రూవర్‌లుగా మారాలి
  • జేపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కట్టకుండానే రూ.800 కోట్లు నొక్కారు
  • ఆ డబ్బును కట్టేదాకా వారిని వదిలిపెట్టేది లేదు
  • పాపాల పెద్దిరెడ్డి వంటి నేతలు దోచినదంతా కక్కిస్తాం
  • దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లు రాష్ట్రాన్ని లూటీ చేశారు
  • విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చి అందరినీ శిక్షిస్తాం
  • వైసీపీ నేతలు కటకటాల్లోకి వెళితే తప్ప ప్రాయశ్చిత్తం జరగదు
  • టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ వ్యాఖ్యలు

మంగళగిరి: అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్లు… జగన్‌రెడ్డి, వైసీపీ నేతలు కూడా దేనిని వదలకుండా దోచుకున్నారని మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ మండిపడ్డారు. దోచుకున్న ఫైళ్లు దొరక్కుండా దగ్ధం చేసినంత మాత్రాన చేసిన పాపాల నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ నేరస్తుడైనా ఏదొక చోట దొరకాల్సిందే. ఎన్ని ఫైళ్లు దగ్ధం చేసినా వైసీపీ నేతల పాపాల చిట్టా అంతా టీడీపీ దగ్గర ఉంది. దొంగలతో పాటు అధికారులు కూడా భాగస్వాములు కావడం సిగ్గుచేటు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారి సమీర్‌ శర్మ డ్రైవర్‌ నాగరాజుకు ఫైళ్లు దగ్ధం చేయమని చెప్పడం దారుణం. వీరిపై వెంటనే కేసులు పెట్టి కటకటాల్లో వేయాలి. ఒకప్పుడు వాసుదేవరెడ్డి బేవరేజెస్‌, ఎక్సైజ్‌లో అక్రమంగా కోట్లు కొల్లగొట్టారు.. ఇప్పుడు లెక్కేస్తుంటే అక్రమాల లెక్కలు తేలడం లేదు. ఐఏఎస్‌ అధికారులుగా ఉండి జగన్‌ రెడ్డి, ఆలీబాబా 40 దొంగలకు సహకరిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఫైళ్లను అమరావతిలో దగ్ధం చేశారు..కరకట్టపై దగ్ధం చేశారు. ప్రజలు అప్రమత్తమై పట్టుకుంటే కొన్ని దొరికాయి. ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి వాసుదేవరెడ్డిని, కరకట్టపై ఫైళ్లను దగ్ధం చేయించిన సమీర్‌ శర్మలపై థర్డ్‌ డిగ్రీలను ప్రయోగించి నిజాలను బయటకు తీయాలి. వీరి వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదు. వారి పాపాల చిట్టాను బయటకు తీయాలి. చిత్రగుప్తుడి దగ్గర ఉన్న పాపాల చిట్టాకంటే వైసీపీ నేతల పాపాలు ఎక్కువగా ఉన్నాయి. వారి పాపాలపై విచారణ జరిపి బయటపెట్టి శిక్షిస్తాం.

పాపాల పెద్దిరెడ్డి గనులనే మాయం చేశాడు

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

వైసీపీ అధికారంలోకి వచ్చాక జేపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ దాదాపు రూ.800 కోట్లు కట్టకుండానే కట్టామని చెప్పి మోసం చేశారు. జగన్‌ రెడ్డి ఏ విధంగా దోపిడీదారులను ప్రోత్సహించారో ఇదే ఉదాహరణ. ఆ డబ్బు ప్రభుత్వానికి కట్టేదాకా వారిని వదిలిపెట్టం. ఇక పాపాల పెద్దిరెడ్డి గనులనే మాయం చేశాడు… నేడు ఫైళ్లు ఒక లెక్క వాటిని మాయం చేయడానికి యత్ని స్తున్నాడు. పెద్దిరెడ్డి అక్రమాలకు సంబంధించి ఎవరైతే అధికారులు సహకరించారో వారు అప్రూవర్‌గా మారాలి. అలాగే వాసుదేవరెడ్డి, సమీర్‌శర్మలు అప్రూవర్‌గా మారి ప్రభుత్వానికి నిజం చెప్పాలి. దోచుకున్న దోపిడీని ప్రజలకు పంచాల్సిన అవసరం ఉంది. వైద్యఆరోగ్య శాఖ, గ్రూప్‌ 1లో అనేక అవకతవకలు జరిగాయి. వాటిని బయటపెట్టాల్సిన అవసరం ఉంది. నాడు నేడు పేరుతో దోచుకున్నారు. గతంలో స్కూల్‌ విద్యార్థుల కోసం ఉంచిన సైకిళ్లను ఏం చేశారో తెలియదు. రోడ్లు వేయకుండా వేసినట్లు చూపి బిల్లులు తీసుకున్నారు. పోలవరంను ముంచారు..అమరావతిలలో మట్టి, ఇసుక, కంకరను కూడా వదలకుండా దోచుకెళ్లారు. వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలి.

ఫైళ్ల దగ్ధంపై నోరు విప్పి జగన్‌ సత్యశీలతను నిరూపించుకోవాలి

జగన్‌రెడ్డి సత్యహరిశ్చంద్రుడని చెప్పుకుంటాడు. నేడు ఫైళ్ల దగ్ధంపై బయటకు వచ్చి మాట్లాడి సత్యశీలతను నిరూపించుకోవాలి. జగన్‌ తన అనుంగులు ఏ విధంగా దోచుకున్నారో… తానే చెప్పాలి. నెల్లూరు కోర్టుల్లో ఉన్న కాగితాలను కూడా కాకాణి తగలబెట్టించాడు. వైసీపీ నేతల పాపాలు పండాయి. ప్రజా కోర్టులో తీర్పు ఇచ్చారు. అలాగే న్యాయస్థానంలో కూడా తీర్పు జరిగి వైసీపీ నేతలు కటకటాల్లోకి వెళితే తప్ప వారు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరగదు. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులకు అధికారులు సహకరించి ఫైళ్లను దగ్ధం చేస్తే మూల్యం చెల్లించుకుంటారు. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఫైళ్లను భద్రపరచాలి. ఏ కాగితం బయటకు వెళ్లడానికి వీళ్లేదు. అక్రమంగా దోచుకుని నేడు ఫైళ్లను దగ్ధం చేస్తే వారి పాపం పోతుం దనుకుంటున్నారేమో…అధికారులు ఇకనైనా మారి ఏ ఫైళ్లు దగ్ధం చేశారో చెప్పాలని హితవుపలికారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 04-07-2024

Next Post

రసవత్తరంగా కడప నగర పాలక సమావేశం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026

కార్యకర్త
@ October 17, 2026
పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది

చైతన్యరధం
@ October 17, 2026
బెంగళూరులో కూర్చొని ఏపీలో విధ్వంసాలు సృష్టిస్తున్న జగన్
ఆంధ్రప్రదేశ్

బెంగళూరులో కూర్చొని ఏపీలో విధ్వంసాలు సృష్టిస్తున్న జగన్

చైతన్యరధం
@ October 17, 2026
ఎంపీ మిథున్‌రెడ్డి, ఆయన అనుచరుల దౌర్జన్యాలపై కఠిన చర్యలు తప్పవు
ఆంధ్రప్రదేశ్

ఎంపీ మిథున్‌రెడ్డి, ఆయన అనుచరుల దౌర్జన్యాలపై కఠిన చర్యలు తప్పవు

చైతన్యరధం
@ October 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-10-2026

కార్యకర్త
@ October 16, 2026
Load More

ముఖ్య వార్తలు

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

చైతన్యరధం
@ October 15, 2026
ఉత్సవం… ఉత్సాహం

ఉత్సవం… ఉత్సాహం

చైతన్యరధం
@ October 14, 2026
తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

చైతన్యరధం
@ October 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా

పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది

పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది

చైతన్యరధం
@ October 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist