చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home సంపాదకుని ఎంపిక

దొంగ స్వామి..దొంగ శిష్యుడు..మూకుమ్మడి దోపిడీ!

by చైతన్యరధం
Oct 22, 2024 at 6:00am
in సంపాదకుని ఎంపిక
దొంగ స్వామి..దొంగ శిష్యుడు..మూకుమ్మడి దోపిడీ!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి గురించి తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పీఠాధిపతి కంటే ఇరు తెలుగురాష్ట్రాల ముఖ్యమం త్రులకు ఆయన అత్యంత ప్రీతిపాత్రుడిగానే గుర్తింపు ఎక్కువ. రాజకీయ నాయకులే కాదు… అధికారులూ స్వాములోరి ప్రసన్నం కోసం క్యూ కట్టేవారు. ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమై ప్రజలను సన్మార్గంలో నడిపిస్తాను అని ప్రకటించుకునే స్వామీజీలకు రాజకీయా లతో పనేంటి? నాయకులను పొగడ్తలతో ముంచేయాల్సిన అవసరం ఏమిటి? అంటే అవసరమే అని సెల విస్తుంటారు స్వాములోరు. వైసీపీ హయాంలో విశాఖ స్వామి చక్రం బాగానే తిప్పారు. జగనోరిని 2019లో అధికారంలోకి తీసుకువచ్చేందుకు యజ్ఞయాగాలూ చేయించి ఆయన హయాంలో రాజగురువుగా వెలుగొందారు. ‘‘అగ్నిసాక్షిగా చెబుతున్నాను నా హృదయంలో ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి జగన్‌ అంటూ తన ప్రియశిష్యుడిపై ఆప్యా యత నూ చాటుకున్నారు. జగన్మోహనరెడ్డి 15 ఏళ్లు దిగ్విజయంగా రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆకాంక్షించారు’’ కూడా.
వివాదాస్పదం రాజగురువు భోగాలు
సాధారణంగా స్వాములు, బాబాలు అంటే సత్సంగ పరిత్యాగులు. ఆడంబరాలు, విలా సాలు త్యజించి, తాత్వికాన్వేషణ దిశగా జీవితం గడుపుతూ ఆధ్యాత్మిక బోధనలతో ధర్మ ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే శారదాపీఠం స్వాములోరు రూటే వేరు..ఆయన చేసే పూజలు చాలా కాస్ట్‌లీగా ఉంటాయి. సామాన్య భక్తులు భరించలేరు… కేవలం రాజకీ య పెద్దలకే ఆయన ఆశీర్వచనం దక్కుతుంది. ముఖ్యమంత్రి కావడానికి ప్రజాభిమానం కంటే ఇలాంటి కాస్ట్‌లీ స్వాములోరి పూజలను నమ్ముకున్నాడు జగన్‌రెడ్డి. శ్రీకాకుళంలోని అరస వల్లి సూర్యదేవాలయం, ద్వారకా తిరుమల, రామతీర్థం, సింహాచలం, కనక మహాలక్ష్మి, అన్నవరం, అంతర్వేది, మావుళ్లమ్మ దేవస్థానాలలో 2020లో విశాఖపట్నం శారదా పీఠాధిప తి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి జన్మదిన వేడుకలను ఆర్బాటంగా జరిపాడు. అంతేనా..అప్పటి టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రేణిగుంట ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. ఓ పీఠాధిపతికి అదనపు ఈవో, పాలకమండలి సభ్యుడు స్వాగతం పలకడం వివాదాస్పదమైంది. అదలా ఉంటే గత ప్రభుత్వంలో శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామీజీకి సెక్యూరిటీ నిమిత్తం 2/2 గన్‌మెన్‌ లు, ఎస్కార్ట్‌ వాహనంతో పాటు 15 మందికి పైగా సిబ్బంది పీఠం వద్ద విధులు నిర్వహిం చేవారు. స్వామీజీ బయటకు వస్తే ఎస్కార్ట్‌ వాహనం ద్వారా ట్రాఫిక్‌ను నియంత్రించేవారు. నిరంతరం పహారా కోసం శారదా పీఠం ప్రవేశ ద్వారం వద్దే మూడు షిఫ్ట్‌లలో 15 మంది ఉండేవారు. అంతలా ఆయన రాజభోగం కొనసాగింది.
గురుశిష్యుల దోపిడీ
తన పాలనలో రాజగురువుగా ఒక వెలుగు వెలిగిన స్వాములోరికి ఎంతో విలువైన ప్రభుత్వ భూమిని జగనోరు అప్పనంగా కట్టబెట్టి తన స్వామిభక్తి చాటుకున్నాడు. స్వాము లోరి పూజలకు దక్షిణగా శారదా పీఠం కార్యకలాపాల విస్తరణ, సంస్కృత పాఠశాలకు భూమి కేటాయింపు, పనిలో పనిగా భారీ స్టార్‌ హోటల్‌ నిర్మించుకునేందుకు ఆగమేఘాల మీద జీవో జారీ చేసి మరి సకల అనుమతులు కట్టబెట్టేయటం చకచకా జరిగిపోయాయి. తమకు కేటాయించిన భూమిలో ముందు చెప్పినట్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణతో పాటు ఆదాయార్జన పనులు కూడా చేపడతామని, అనుమతి ఇవ్వాలని పీఠం 2023 నవంబరు 20న విశాఖ కలెక్టర్‌ను కోరింది. రాజగురువు అడిగితే కాదనేదేముంది..దొంగ శిష్యుడు చకచకా ఫైల్‌ కదిపించాడు. ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకానికి వచ్చే భీమిలి సముద్ర ఒడ్డున అనగా భీమిలి మండలం కొత్తవలసలో సర్వే నెంబర్‌ 102/2లో 7.7 ఎకరాలు, 103.2లో 7.3 ఎకరాలు.. మొత్తం 15 ఎకరాలను ఆ దొంగ స్వామికి ఈ దొంగ శిష్యుడు భూములను కేటాయించాడు. రిజిస్ట్రేషన్‌ విలువ అప్పటి కలెక్టర్‌ ఎకరాకు రూ.1.8 కోట్లు సిఫార్సు చేస్తే జగన్‌ సర్కార్‌ మాత్రం స్వామి భక్తితో ఎకరం కేవలం లక్ష రూపాయలకే ఇచ్చేసింది. అంటే 15 ఎకరాలను రూ.15 లక్షలకే ఇచ్చేశారు. ప్రజలకు ధర్మం గురించి ప్రవచనాలు చెప్పే స్వామీజీ వందల కోట్లు విలువ చేసే ఆ భూమిని అలా నామమాత్రపు ధరకు తీసుకోవడం తప్పని భావించలేదు. విశాఖపట్నం భీమిలి బీచ్‌ రోడ్‌ లో భూములు ఎంతో విలువైనవి. ఎకరం ధర బహిరంగ మార్కెట్‌లో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఉంది. ఆ లెక్కన శారదాపీఠానికి ఇచ్చిన భూముల విలువ చూసుకుం టే రూ.250 కోట్ల నుంచి రూ.350 కోట్ల వరకు ఉంటుంది. అంతటితో ఆగకుండా తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం నిర్మాణాలకు అనుమతులు కూడా ఇచ్చేశాడు జగన్‌రెడ్డి. తనను తాను అధికారికంగా క్రిస్టియన్‌ అని ప్రకటించుకుని ప్రతి సంవత్సరం జెరూసలెం వెళ్లొచ్చే జగన్‌ పట్ల ఒక హిందూ పీఠాధిపతికి ఎందుకా వల్ల మాలిన ప్రేమ అంటే..తెరవెనుక నడిచిన ధారాదత్తాలు, భూకబ్జాల నుంచి లబ్ధికోసమేనా  అని సుస్పష్టమవుతోంది. స్వాములోరు అందుకేనా విశాఖ రాజధాని అని తెగ ఊగిపోయింది?
భూములు కావాలి.. హిందూమతం అక్కర్లేదా?
ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తామని చెప్పిన స్వాములోరు గత జగ నోరి పాలనలో ఆలయాల్లో అపచారాలు, విగ్రహాల విధ్వంసాలు, దొంగతనాలను ఏనాడూ ఖండిరచింది లేదు. ఇటువంటి పనులు తగవని చెప్పింది లేదు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో ఏం జరిగినా మౌనం పాటించారు. హిందూ సంఘాల నుంచి డిమాండ్లు వచ్చి నా పట్టనట్టే వ్యవహరించారు. సొంత డబ్బుతో పూజలు, దానాలు చేస్తే ఫలితం దక్కుతుంది కానీ, ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తూ ధారాదత్తాలు చేస్తే జగన్మోహన్‌రెడ్డికి ఎలా ఫలితం దక్కుతుంది? ఇలా ప్రజాధనాన్ని దోచుకుంటే ఫలితం ఎలా ఉంటుందో జగన్‌రెడ్డికి దేవుడు బాగా తెలియజెప్పాడు..11 ఇచ్చి మూలనపడేశాడు. మరోవైపు ఆధ్యాత్మికత కంటే రాజకీయాలను ఎక్కువ ఔపోసన పట్టిన స్వాములోరు..ప్రభుత్వం మారితే తన పరిస్థితి కూడా మారుతుందని గ్రహించకపోవడం వింతగా ఉంది. శారదా పీఠానికి కొత్తవలసలో కేటాయించిన భూమిపై విచారణ జరిపి దాని కోసం జగన్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం మరో జీవో జారీ చేసి ఆ భూమిని వెనక్కు తీసుకుంది. దాంతోపాటు తిరుమల కొండపై శారదా పీఠం చేపట్టిన నిర్మాణాలను నిలిపివేయాలని టీటీ డీని ఆదేశించింది. ‘‘ప్రజల ఆస్తులను దోచుకుతిన్న ఎవరినీ వదిలి పెట్టేది లేదు..నీలాంటి దొంగ భక్తుడైనా..నీ గురువు లాంటి దొంగస్వామి అయినా…తిన్న ప్రతి రూపాయి కక్కిస్తాం’’ అని కూటమి ప్రభుత్వం ప్రక్షాళనకు పూనుకోవడం గురుశిష్యులకు మింగుడు పడని అంశమే.
                                                                          స్వరూప కొనవల, అనలిస్ట్‌

సంబంధితవార్తలు

నేటి ‘సీడ్‌ రాఖీ’యే..

స్వచ్ఛాంధ్ర మన సంకల్పం

వచ్చే ఏడాదికి 5.5 కోట్ల మొక్కలు!

Previous Post

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చొరవ..కాలువల మరమ్మతులకు నిధులు

Next Post

బెదిరించి దొంగ రిజిస్ట్రేషన్‌తో భూమి కొట్టేశారు

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్

ఫాసిస్టు పాలనకు గోరీ కట్టిన రోజు!

చైతన్యరధం
@ June 3, 2025
ఆంధ్రప్రదేశ్

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025
సంపాదకుని ఎంపిక

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025
ఆంధ్రప్రదేశ్

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025
చైతన్యరధం

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025
మరో అడుగు ముందుకి..!
ఆంధ్రప్రదేశ్

అమరావతికి వైభవం..తెలుగువారి ఆశలకు జీవం

చైతన్యరధం
@ May 2, 2025
ఒక్క రాజధానికే కేంద్రం నిధులు
ఆంధ్రప్రదేశ్

తెలుగు జాతి ఖ్యాతి వెలిగే జ్యోతి అమరావతి!

చైతన్యరధం
@ April 30, 2025
వెలిగొండకు చంద్రబాబే అండ దండ
ఆంధ్రప్రదేశ్

వెలిగొండకు చంద్రబాబే అండ దండ

చైతన్యరధం
@ April 30, 2025
Load More

ముఖ్య వార్తలు

స్వచ్ఛాంధ్ర మన సంకల్పం

స్వచ్ఛాంధ్ర మన సంకల్పం

చైతన్యరధం
@ June 6, 2025
వచ్చే ఏడాదికి 5.5 కోట్ల మొక్కలు!

వచ్చే ఏడాదికి 5.5 కోట్ల మొక్కలు!

చైతన్యరధం
@ June 6, 2025
రైతుకు ధైర్యంచెప్పండి

రైతుకు ధైర్యంచెప్పండి

చైతన్యరధం
@ June 6, 2025
చెట్లతోనే మన జీవితం

చెట్లతోనే మన జీవితం

చైతన్యరధం
@ June 6, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఫాసిస్టు పాలనకు గోరీ కట్టిన రోజు!

చైతన్యరధం
@ June 3, 2025 6:00 AM

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

స్వచ్ఛాంధ్ర మన సంకల్పం

నేటి ‘సీడ్‌ రాఖీ’యే..

చైతన్యరధం
@ June 6, 2025
స్వచ్ఛాంధ్ర మన సంకల్పం

స్వచ్ఛాంధ్ర మన సంకల్పం

చైతన్యరధం
@ June 6, 2025
వచ్చే ఏడాదికి 5.5 కోట్ల మొక్కలు!

వచ్చే ఏడాదికి 5.5 కోట్ల మొక్కలు!

చైతన్యరధం
@ June 6, 2025
రైతుకు ధైర్యంచెప్పండి

రైతుకు ధైర్యంచెప్పండి

చైతన్యరధం
@ June 6, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist