చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

గెలిచే దిక్కు లేక పోటీ నుంచి పరార్‌

ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి ఎద్దేవా

by చైతన్యరధం
Nov 9, 2024 at 6:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఇదీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తీరు
  • శాంతి,భద్రతల సాకు హాస్యాస్పదం
  • ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి ఎద్దేవా

అమరావతి (చైతన్యరథం): ప్రజా మద్దతు లేక, గెలవలేమనే భయంతో వైసీపీ నేతలు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుశుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ ఓటమిని ముందే ఒప్పుకొని గ్రాడ్యుయేట్‌ ఎన్నికల నుంచి వైసీపీ నేతలు పలాయనం చిత్తగించారని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో ప్రజాస్వామ్యవాదులను వేధించి, హింసించి, అవమానించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ సంఘటనలు మరచిపోలేనివన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. గతంలో టీడీపీ నాయకులు తుమ్మినా, దగ్గినా వారిపై కేసులు పెట్టిన చరిత్ర వైసీపీకే దక్కుతుందని అన్నారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్‌కాట్‌ చేస్తున్నామని వైసీపీ నాయకులు చెప్పడం ఓటమిని అంగీకరించడమేనని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు.

వాస్తవాలు తెలియని వైసీపీ నాయకులు అనవసరంగా గగ్గోలు పెడుతున్నారన్నారు. దురుద్దేశంతోనే వైసీపీ నాయకులు పోటీ నుంచి విరమించుకున్నారన్నారు. శాసనసభ సమావేశాలకు వైసీపీ నాయకులు రాకుండా పారిపోవడం వారి పలాయన వాదానికి నిదర్శనమన్నారు. వైసీపీ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామంటే కావలసిన సౌకర్యాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎందుకు పోటీ చేయడంలేదో అందరికీ తెలుసని అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు లేదనడం ఒక అభూత కల్పన అని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని చెబుతున్నారు. ఆ వాతావరణం కల్పించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సత్తా ఉంటే బరిలోకి దిగి చాటుకోవచ్చని సవాలు చేశారు. గ్రాడ్యుయేషన్‌ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడం లేదని బాయ్‌ కాట్‌ చేస్తున్నామని వైసీపీ నాయకులు చెప్పడం వారిలోని ఓటమి భయాన్ని వెల్లడిస్తోందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామ్యం రాష్ట్రంలో అమలౌతోందనే విషయం అందరికీ తెలిసన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-05-2026

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

దురాలోచనతోను వైసీపీ నేతలు పోటీ నుంచి విరమించుకున్నారని వెల్లడిరచారు. వైసీపీ హయాంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు అనేక అఘాయిత్యాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఎంత దారుణంగా ఎన్నికలు జరిగాయో ప్రజలంతా గమనించారన్నారు. టీడీపీ నాయకులకు చెందిన నామినేషన్‌ పత్రాలను చించేశారన్నారు. టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులను అనేక విధాలుగా బెదిరించారన్నారు. మాట వినకపోతే పోలీసులతో కార్యకర్తలపై దౌర్జన్యాలు, దమనకాండకు పాల్పడి అనేక చోట్ల ఎన్నికలను ఏకగ్రీవం చేసుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా టెట్‌ పరీక్షలను నిర్వహించిందని గుర్తు చేశారు. త్వరలో డిఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. త్వరలో పోలీసు సిబ్బంది నియామకం జరుగుతుందన్నారు. ఏపీపీఎస్‌సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ తసరలోను జరిగిందన్నారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కూడా కృషి జరుగుతోందని వెల్లడిరచారు. ఇటీవల మంత్రి నారా లోకేష్‌ అమెరికాలో పర్యటించి రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలను ఒప్పించారని వెల్లడిరచారు. దీని వల్ల లక్షలాది ఉద్యోగాలు కల్పించడానికి వీలవుతుందన్నారు. ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, వృద్ధులకు పెన్షన్‌ ఇస్తున్నామన్నారు. ఉపాధ్యాయులకు పని ఒత్తిడి తగ్గించామన్నారు. వైసీపీ కుట్రలను మాని, గూడుపుఠానీలకు స్వస్తి పలికి ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీచేయడానికి ప్రయత్నం చేయాలని జగన్‌ను కోరుతున్నామని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Previous Post

ఉత్తమ పౌరసేవకు డాటా కీలకం

Next Post

నీ తల్లీచెల్లెళ్లను అవమానించాడని తెలిసీ ..నీచుడికి నీడనిస్తావా!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-05-2026

కార్యకర్త
@ May 30, 2026
ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి
ఆంధ్రప్రదేశ్

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి

చైతన్యరధం
@ May 30, 2026
ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

చైతన్యరధం
@ May 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-05-2026

కార్యకర్త
@ May 29, 2026
సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

చైతన్యరధం
@ May 29, 2026
ట్రెండ్ సెట్టర్ గా మహానాడు
ఆంధ్రప్రదేశ్

ట్రెండ్ సెట్టర్ గా మహానాడు

చైతన్యరధం
@ May 29, 2026
ఎన్టీఆర్ కు  భారతరత్న ప్రజల ఆకాంక్ష
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ కు  భారతరత్న ప్రజల ఆకాంక్ష

చైతన్యరధం
@ May 29, 2026
రాష్ట్రంపై గొడ్డలి వేటు పడకూడదు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంపై గొడ్డలి వేటు పడకూడదు

చైతన్యరధం
@ May 29, 2026
Load More

ముఖ్య వార్తలు

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

చైతన్యరధం
@ May 30, 2026
రాష్ట్రంపై గొడ్డలి వేటు పడకూడదు

రాష్ట్రంపై గొడ్డలి వేటు పడకూడదు

చైతన్యరధం
@ May 29, 2026
మహిళా శక్తికి పట్టం

మహిళా శక్తికి పట్టం

చైతన్యరధం
@ May 28, 2026
జాతీయ జెండా దేశానికి గౌరవం..పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవం

జాతీయ జెండా దేశానికి గౌరవం..పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవం

చైతన్యరధం
@ May 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి

చైతన్యరధం
@ May 30, 2026
ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

చైతన్యరధం
@ May 30, 2026
సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

చైతన్యరధం
@ May 29, 2026
ట్రెండ్ సెట్టర్ గా మహానాడు

ట్రెండ్ సెట్టర్ గా మహానాడు

చైతన్యరధం
@ May 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist