చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

రెండోరోజు స్తంభించిన ఉభయసభలు

చైతన్యరధం by చైతన్యరధం
September 17, 2022
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
రెండోరోజు స్తంభించిన ఉభయసభలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ శాసన సభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు, తెలుగు దేశంపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌ నేతృత్వంలో తెలుగుదేశం శాసనసభాపక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అధికార పక్షానికి ముచ్చెమటలు పోయిస్తున్నారు. టిడిపి సభ్యులు ఎప్పుడు ఏరూపంలో ప్రజాసమస్యలపై ఆందోళనచేపడతారు. అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడు నిలదీస్తారోనన్న భయంతో పాలకపక్షం వణికిపోతోంది. అసెంబ్లీలో వరుసగా రెండోరోజు శుక్రవారం జగన్‌రెడ్డి ప్రభుత్వ బాదుడేబాదుడుపై టిడిపి సభ్యులు చేపట్టిన ఆందోళనతో సభ దద్దరిల్లింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డగించి స్పీకర్‌ పోడియం ను ముట్టడిరచారు. దీంతో స్పీకర్‌ తమ్మినేని టిడిపి సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్‌ చేశారు. అసెంబ్లీ లో బాదుడేబాదుడు అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు మధ్యే బిల్లుల అధికారపార్టీ బిల్లులను ఆమోదించుకుంది. మధ్యాహ్నం 11.40గంటల ప్రాంతంలో అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను ఒక రోజు సస్పెండ్‌ చేశారు. మీకు రోజూ ఇదో ఆటగా మారింది.. ఫుల్‌ దెమ్‌ అవుట్‌ అంటూ స్పీకర్‌ తమ్మి నేని మార్షల్స్‌ను ఆదేశించారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌? సమయంలో స్పీకర్‌ తడబడ్డారు. సస్పెన్షన్‌ లిస్టులో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేరుచేర్చి నాలుక కరుచుకొని బాలకృష్ణ సభలో లేరని తెలిసి సరి చేసుకున్నారు.

కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏమైంది?: అచ్చెన్నాయుడు
ప్రశ్నోత్తరాల సమయంలో కడప స్టీల్‌ ప్లాంట్ గురించి టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. విభజన చట్టంలో స్పష్టం గా హామీ ఇచ్చారని గుర్తుచేశారు, దాని పురోగతి ఏమిటని ప్రశ్నిం చారు. రాష్ట్రంలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు, కడప స్టీల్ ప్లాంట్  కేంద్రాన్ని ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పారిశ్రామికాభి వృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించడం లేదు. కడప స్టీల్‌ ప్లాంట్‌ మూడేళ్లు అవుతున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదని అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌ పరం చేస్తున్నా అధికారపార్టీ మాట్లాడటం లేదని దుయ్యబట్టారు.

మండలిలో లోకేష్‌ ఆగ్రహం
మండలిలో అధికార-ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వ్యవసాయంపై చర్చ సమయంలో చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని వైసీపీ సభ్యులు వ్యాఖ్యానించడంతో  టీడీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దమ్ముంటే ఆ మాట ఎక్కడ అన్నారో చూపించాలని లోకేశ్‌ సవాల్‌ విసిరారు. ఆధారాలు అంటే ఎక్కడ నుంచి తెస్తామంటూ వైసీపీ మంత్రులు టాపిక్‌ డైవర్ట్‌ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడలేదంటూ పలాయనం చిత్తగించారు. వైసీపీ వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్సీలు పోడియంను చుట్టుముట్టారు. వైసీపీ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటూ నినాదాలు చేశారు. వైసీపీ..రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ నిప్పులు చెరిగారు.

Tags: కింజరాపు అచ్చెన్నాయుడుజగన్‌రెడ్డి ప్రభుత్వనారాలోకేష్బాదుడేబాదుడుసస్పెండ్‌స్పీకర్‌ తమ్మినేనిస్పీకర్‌ పోడియం
Previous Post

బిసిల అండతోనే అధికార పగ్గాలు చేపడతాం

Next Post

వాహ్ సిఎం.. క్యా బాత్‌ హై!

Next Post
వాహ్ సిఎం.. క్యా బాత్‌ హై!

వాహ్ సిఎం.. క్యా బాత్‌ హై!

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.