అమరావతి (చైతన్యరథం): మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులకు విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు సదా ఆచరణీయం అన్నారు. సర్వశక్తివంతుడైన అల్లా ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.










