చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వ్యవస్థలను కూలదోశారు!

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన

by చైతన్యరధం
Nov 5, 2024 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
వ్యవస్థలను కూలదోశారు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వైసీపీ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని నాశనం చేసింది
  • రూ.4.7లకు కొనాల్సిన యూనిట్‌ను రూ.7.61కి కొన్నారు
  • ఆ పాపమే.. ఇప్పుడు ప్రజలకు భారమైంది
  • ఐదేళ్ల విధ్వంసంతో విద్యుత్‌ రంగానికి రూ.1,29,503 కోట్ల నష్టం
  • గత ప్రభుత్వం ధ్వంసం చేసిన విద్యుత్‌ రంగాన్ని గాడిన పెడతాం
  • తాళ్లాయపాలెంలో రూ.505 కోట్లతో విద్యుత్‌ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన సీఎం
  • రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన

అమరావతి (చైతన్య రథం): ‘రాష్ట్రంలో విద్యుత్‌ రంగాన్ని గాడిన పెట్టేందుకు చర్యలకు శ్రీకారం చుట్టాం. గత ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో భ్రష్టుపట్టిన అన్ని వ్యవస్థలను గాడిన పెట్టేందుకు ఇప్పటికే చర్యలు ఆరంభమయ్యాయి. వారసత్వంగా వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నాం. 2019లో గద్దెనెక్కిన వైసీపీ.. విద్యుత్‌ రంగాన్ని ధ్వంసం చేసింది. రూ.1.26 లక్షల కోట్లు విద్యుత్‌ రంగంలో అప్పులు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టుపెట్టారు. సోలార్‌, విండ్‌ పవర్‌ ప్రాజెక్టులతో చేసుకున్న ఎంఓయూలు రద్దు చేసి వేధించారు. దేశం మొత్తం ఛీ కొట్టింది. దేశానికే పెట్టుబడులు రావని హెచ్చరించినా వినలేదు. సోలార్‌ ప్యానెల్‌కు చేసుకున్న అగ్రిమెంట్‌ ప్రకారం ఖర్చు చేయాల్సి ఉంది.. కానీ ప్యానెల్స్‌ నుండి వచ్చే విద్యుత్‌ను తీసుకోలేదు. దీంతో విద్యుత్‌ వాడకుండానే రూ.9 వేల కోట్లు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. రూ.9 సార్లు కరెంట్‌ ఛార్జీలు పెంచారు. రూ.32 వేల కోట్లకు పైగా భారాన్ని వినియోగదారులపై మోపారు. నాటి శని ఇంకా కొనసాగుతుంది. విండ్‌ పవర్‌ వాడకపోవడంతో రూ.500 కోట్లు కట్టారు.

హిందూజా వద్ద ఒప్పందం ప్రకారం కొనుగోలు చేయకపోవడంతో రూ.1,235 కోట్లు చెల్లించారు. కృష్ణపట్నం, వీటీపీఎస్‌ పూర్తి చేయకపోవడంతో ఇప్పుడు ఖర్చులు పెరిగాయి. పోలవరం హైడల్‌ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంతో దానికీ ఇప్పుడు భారం పడుతోంది. దుర్మార్గులకు అధికారం ఇచ్చినందుకు పరిహారం ప్రజలు చెల్లించాల్సి వస్తోంది. ప్రజల సొమ్మును ఇష్టారీతిన దుర్వినియోగం చేశారు. రాబోయే ఐదేళ్లలో విద్యుత్‌ ఛార్జీలు పెంచబోం’ అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో రూ.505 కోట్లతో నిర్మించిన 400/220 కేవీ గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ విద్యుత్‌ ఉపకేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇదే ప్రాంగణం నుండి రాష్ట్రంలో రూ.702 కోట్లతో నిర్మించిన 5 సబ్‌ స్టేషన్లు ప్రారంభించి, రూ.4,665 కోట్లతో చేపట్టనున్న 14 ఏపీ ట్రాన్స్‌కో పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

ధన్యావాదాలు మోడీజీ!

దేశంలోనే మొదటిసారి విద్యుత్‌ సంస్కరణలు
‘నేను రాజకీయాల్లోకి రాకముందు రాష్ట్రంలో విద్యుత్‌ సరిగా ఉండేది కాదు. 1950లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే విద్యుత్‌ ఉండేది. కానీ ఇప్పుడు మన ఇంట్లోనే విద్యుదుత్పత్తి చేసుకుంటున్నాం. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అసెంబ్లీలో విద్యుత్‌ కోతలపై చర్చలు జరిగేది. సమైఖ్య రాష్ట్రంలో కరెంట్‌ సరిగా లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ధర్నాలు చేసేవారు. వేసిన పంట ఇంటికి వస్తుందా? లేదా? అన్న అనుమానం కలిగేది. కానీ నాడు దేశంలోనే మొదటిసారి మన రాష్ట్రంలో సంస్కరణలు తీసుకొచ్చాం. దూరదృష్టితో తెస్తున్నామని చెప్తే విమర్శలు చేశారు. విద్యుత్‌ ఉంటేనే అభివృద్ధి, పేదరికం పోతుందని చెప్పి 1998లో సంస్కరణలతో పాటు రెగ్యులేటరీ కమిషన్‌ తెచ్చాం. కరెంట్‌ బిల్లులు కట్టలేదని నాటి పాలకులు రైతులను నిందించారు. సరిగ్గా ఆడిటింగ్‌ ఉండేది కాదు. కానీ మనం తెచ్చిన సంస్కరణలు దేశం మొత్తం అమలు చేసింది. 2004లో దిగిపోయే నాటికి మిగులు విద్యుత్‌ సాధించాం. ఎంతమందికి కనెక్షన్లు కావాలన్నా ఇచ్చి లో-ఓల్టేజ్‌ లేకుండా చేశాం.

మళ్లీ 2014లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి 22.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరత ఉంది. వ్యవసాయానికి కూడా సరిగ్గా విద్యుత్‌ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఆ ఇబ్బందులన్నీ అధిగమించి 4 నెలల్లోనే కోతల్లేని విద్యుత్‌ అందించాం. తలసరి విద్యుత్‌ వినియోగాన్ని, ఉత్పత్తిని పెంచాం. మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చడంతో పాటు ఐదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదు. మనకు వరంగా భగవంతుడు సూర్యరశ్మి ఇచ్చాడు. సోలార్‌ పెట్టుకుంటే విద్యుత్‌ను వినియోగించుకుని తక్కువ మోతాదులో బిల్లులు పొందవచ్చు. పంప్డ్‌ ఎనర్జీ విధానం కూడా వచ్చింది. కరెంట్‌ ఉత్పత్తిలో వినూత్న మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు బొగ్గు, జల విద్యుత్‌ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు గ్యాస్‌, ఎండ, గాలితో విద్యుత్‌ తయారీ విధానం వచ్చింది’ అని ముఖ్యమంత్రి వివరించారు.

అవినీతి కక్కుర్తితో ఎక్కువ ధరకు విద్యుత్‌ కొన్నారు
‘అమరావతిని ఎడారిగా చేశారు. పోలవరాన్ని నాశనం చేశారు `అంటూ సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ వైఖరిని దుమ్మెత్తిపోశారు. శాఖలపై సమీక్షలు చేస్తుంటే ఆశ్చర్యమైన విషయాలు బయటకు వస్తున్నాయని, మద్య నిషేధమని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదేళ్లు దొంగసారా అమ్ముకున్నాన్నారు. 25 ఏళ్లపాటు మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. నేను ప్రమాణ స్వీకారం నుండి విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చాలి. తప్పులు చేసిన వారు వెళ్లిపోయారు. మీరు కూడా కర్రుకాల్చి వాతలు పెట్టారు. నేను, నా మిత్రుడు డిప్యూటీ సీఎం పవన్‌ చరిత్రలో చూడని విజయం సాధించాం. 2022-23లో సర్‌ ఛార్జీల పేరుతో రెగ్యులేటరీ కమిషన్‌కు పంపితే వాళ్లు అమలు చేశారు. వాళ్లు చేసిన పాపాన్ని మనం భరించాల్సి వస్తోంది. 2019-24 మధ్య 43,416 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొనుగోళ్లకు రూ.26 వేల కోట్లు ఖర్చు పెట్టారు. యూనిట్‌ను రూ.7.61 రూపాయలకు కొన్నారు. అందుకే ముందుగానే అగ్రిమెంట్‌ చేసుకుంటే తక్కువ ధరకు వస్తుంది. మిగులు ఉంటే పవర్‌ గ్రిడ్‌కు ఇవ్వవచ్చు. 2019కి ముందు యూనిట్‌ ధర రూ.4.70 పైసలకు కొంటే గత ప్రభుత్వం రూ.7.61లకు కొనుగోలు చేసింది. యూనిట్‌ను రూ.3లు అదనంగా కొనుగోలు చేశారు. కమీషన్లకు కక్కుర్తిపడి ఎక్కువ ధరకు విద్యుత్‌ కొన్నారు.’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గల్లా పెట్టెను ఖాళీ చేసి చేశారు
‘అధికారంలోకి వచ్చాం… నాటి పాలకుల తప్పులతో మాకు సమస్యలు మాములుగా లేవు. గల్లాపెట్టె ఖాళీ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లించారు. కేంద్రంలో నిబంధనలు ఉంటాయి. వాటికి అనుగుణంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఖర్చులకు యూసీలు ఇవ్వలేదు. జల్‌ జీవన్‌ మిషన్‌కు 45 శాతం నిధులు వాటా ఇస్తే అవి కూడా దారి మళ్లించారు. వాటా ఇచ్చారు… వాటిని కూడా వేరే దానికి మళ్లించారు. రాష్ట్రంలో అన్ని రోడ్లపై గోతులు పెట్టారు. రోడ్లు నాగరికతకు చిహ్నం. కానీ గత పాలకులు నరకానికి రహదారులుగా మార్చారు. రూ.860 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సంక్రాంతి నాటికి ఒక్క గుంత కూడా ఉండదు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో 90 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను పెట్టారు. రాజకీయాల్లో ఉండటానికి అర్హతలేని వ్యక్తులు రాష్ట్రంలో ఉన్నారు. ఆడబిడ్డలను గత ప్రభుత్వం ఐదేళ్లు పెట్టిన ఇబ్బందులు చూశాను. అమరావతి మహిళల పోరాటాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నా. అమరావతిని కాపాడిన ఘనత మహిళలదే. భవిష్యత్తులో ఎవరు ఉద్యమం చేయాలన్నా అమరావతి రైతులను చూసి నేర్చుకోవచ్చు. ఉద్యమాలు చేసి అమరావతిని కాపాడారు. నెంబర్‌ 1 సిటీగా అమరావతిని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

Previous Post

కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్‌

Next Post

టెట్‌ ఫలితాలు విడుదల

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-03-2026

కార్యకర్త
@ March 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

కార్యకర్త
@ March 18, 2026
ధన్యావాదాలు మోడీజీ!
ఆంధ్రప్రదేశ్

ధన్యావాదాలు మోడీజీ!

చైతన్యరధం
@ March 18, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

‘మీ సేవానిరతి అనన్య సామాన్యం’

చైతన్యరధం
@ March 18, 2026
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

చైతన్యరధం
@ March 18, 2026
లోకేష్.. ఆకస్మిక తనిఖీ!
ఆంధ్రప్రదేశ్

లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

చైతన్యరధం
@ March 18, 2026
నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’
ఆంధ్రప్రదేశ్

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

చైతన్యరధం
@ March 18, 2026
పక్షానికి సరిపడా ఎల్పీజీ
ఆంధ్రప్రదేశ్

పక్షానికి సరిపడా ఎల్పీజీ

చైతన్యరధం
@ March 18, 2026
Load More

ముఖ్య వార్తలు

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

చైతన్యరధం
@ March 18, 2026
అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ధన్యావాదాలు మోడీజీ!

ధన్యావాదాలు మోడీజీ!

చైతన్యరధం
@ March 18, 2026
రాష్ట్రానికే గర్వకారణం

‘మీ సేవానిరతి అనన్య సామాన్యం’

చైతన్యరధం
@ March 18, 2026
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

చైతన్యరధం
@ March 18, 2026
లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

చైతన్యరధం
@ March 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist