చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

చట్టం గొప్పదే..పాలకుడే దుర్మార్గుడు!

జనసంద్రమైన పాయకరావుపేట

by చైతన్యరధం
Apr 15, 2024 at 6:42am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
చట్టం గొప్పదే..పాలకుడే దుర్మార్గుడు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అంబేద్కర్‌ ఆనాడే ఊహించాడేమో..
జగన్‌లాంటి వాళ్ల గురించి హెచ్చరించాడు
అంబేద్కర్‌ జయంతి రోజున నివాళిగా చెప్తున్నా
ఆయన స్ఫూర్తిని రాష్ట్రంలో అమలుచేస్తా
మీ భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తా
నేను పెట్టుబడులు తెస్తే.. జగన్‌ డ్రగ్స్‌ తెచ్చాడు
నేను ఐటీ కేపిటల్‌, ఆర్థిక రాజధాని ఆలోచిస్తే..
అతను భూదందా, సెటిల్మెంట్లు చేసుకున్నాడు
విధ్వంసక వైసీపీకి సమాధి కడితేనే అభివృద్ధి
ప్రజాగళం వేదికనుంచి చంద్రబాబు పిలుపు
జనసంద్రమైన పాయకరావుపేట

పాయకరావుపేట (చైతన్య రథం): ‘పాయకరావుపేట దద్దరిల్లింది. అటు సముద్రం.. ఇటు జనసముద్రం. పాయకరావుపేటను చూస్తే తాడేపల్లి పిల్లి గుండె పగిలిపోవడం తధ్యం. ఒకవైపు ప్రాణ సమానమైన తెలుగుదేశం కుటుంబీకులు. మరోవైపు జనసేన, బీజేపీ కార్యకర్తలు. ముగ్గురూ కలిశాక ప్రత్యర్థులు మనముందు నిలబడే ధైర్యం చేస్తారా? గెలిచే అవకాశముందా? అందుకే కొత్త కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారు’ అని చంద్రబాబు ఉత్సాహంగా ప్రకటించారు. జనసంద్రంగా మారిన పాయకరావుపేట సభలో పరోక్షంగా సీఎం జగన్‌ గులకరాయి డ్రామాను పరోక్షంగా ప్రస్తావించి సభికులను ఉత్సాహపర్చారు.
‘భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతి రోజున ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గానికి రావడం అదృష్టంగా భావిస్తున్నా. నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాది. కేంద్రం నుండి నిధులు తెచ్చే బాధ్యత సీఎం రమేష్‌ది. అంబేద్కర్‌కు వేదిక నుంచి నివాళి అర్పిస్తూ చెప్తున్నా. కూటమిని గెలిపించండి. మీ బంగారు భవిష్యత్‌కు బాటలువేస్తా. ఆయన స్ఫూర్తిని రాష్ట్రంలో పాదుకొలుపుతానని చంద్రబాబు ప్రకటించారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా.. అమలు చేసే వారు మంచివారు కాకుంటే ప్రజలకు మెరుగైన ఫలితాలు అందవని అంబేద్కర్‌ ఆనాడే జగన్‌లాంటి వాళ్లను దృష్టిలో పెట్టుకుని చెప్పారన్నారు. తెలుగుదేశం పార్టీ అంబేద్కర్‌ ఆశయాల్లోంచి పుట్టుకొచ్చిందని, సామాజిక న్యాయాన్ని పాటించిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ వేసి 40 ప్రతిపాదనలను అమలు చేసి చూపించామన్నారు. పది రిజర్వుడు నియోజకవర్గాల్లో ప్రజాగళం సభకు ఇదే స్పందన కనిపించిందని, రేపు జరిగే ఎన్నికల్లో వైసీపీని పాతాళంలోకి తొక్కి పెట్టేందుకు సిద్ధమైపోయారని చంద్రబాబు అన్నార.
‘దళిత ద్రోహి జగన్‌ రెడ్డి 27 దళిత పథకాలు రద్దు చేశాడు. ఇక్కడే డాక్టర్‌ సుధాకర్‌ను పిచ్చోడిగా ముద్రవేసి చంపేశారు. ఆయన ఆత్మశాంతించాలంటే వైసీపీని ఓడిరచాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ఆదాయం పెరగలేదుగానీ ఖర్చులు, ధరలు పెరిగాయన్నారు. చెత్తపై కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి అని దుయ్యబట్టారు. జాబ్‌ క్యాలెండర్‌, డీఎస్సీపై హామీలిచ్చి మాట తప్పాడన్నారు. జాబు రావాలంటే.. బాబు రావాలి. కూటమి అధికారంలోకి రావాలి. ప్రజల్ని అభిమానించే పవన్‌ కల్యాణ్‌ని, బీజేపీ నాయకుల్ని గెలిపించాలన్నారు. యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. దళితుల శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అనితను పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా చేయడమే కాకుండా, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించామని గుర్తు చేశార.
ఉత్తరాంధ్రను జగన్‌ ఊడ్చేశాడు..
‘ఉత్తరాంధ్ర మొత్తాన్ని జగన్‌రెడ్డి ఊడ్చేశాడు. కొండల్ని ఆనకొండల్లా మింగేశాడు. ప్రశాంతమైన ప్రాంతాన్ని హింస, అశాంతికి నిలయంగా మార్చాడు. ఐదేళ్లలో రూ.40 వేల కోట్ల విలువైన 70 వేల ఎకరాల భూముల్ని మింగేశాడు. పేదలకు ఇళ్లు కట్టలేదుగానీ, రుషికొండపై రూ.500 కోట్లతో ప్యాలెస్‌ కట్టుకున్నాడు. సెంటు పట్టాల పేరుతో దగా చేశాడని చంద్రబాబు దుయ్యబట్టారు. ’నేను హామీ ఇస్తున్నా.. పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాను. టిడ్కో ఇళ్లను పేదలకు అందిస్తాను. ఇళ్ల స్థలాల్లో ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాను. ఇంటి స్థలం దక్కని వారికి రెండు సెంట్లు ఇచ్చి, ఇళ్లు కట్టించే బాధ్యత నాది’ అని బాబు ప్రకటించారు. కేంద్రంలోని ప్రభుత్వం ప్రకటించిన తాజా మేనిఫెస్టోలో 5 ఏళ్లలో 3 కోట్ల ఇళ్లు కట్టిస్తానన్నారు. అందులోని 30-40 లక్షల ఇళ్లు ఏపీకి వచ్చేలా బాధ్యత తీసుకుంటానన్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం రూ.1.5 లక్షలు, నరేగాకింద ఇచ్చే రూ.30 వేలు మాత్రమే పేదలకు ఇస్తున్నాడు. కానీ, గతంలో నేను ఎస్సీలకు లక్షన్నర వరకు అదనంగా ఇచ్చానని గుర్తు చేశారు.
మనం పరిశ్రమలు తెస్తే.. జగన్‌ గంజాయి తెచ్చాడు
ఏ ప్రభుత్వమైనా రాష్ట్రానికి కంపెనీలు తెస్తుంది. కానీ జగన్‌ రెడ్డి.. లూలూ, అదానీ డేటా సెంటర్‌, మిలీనియం టవర్స్‌ నుండి కంపెనీలను తరిమేశాడు. నేను వస్తే పరిశ్రమలొస్తాయి. జగన్‌ రెడ్డి వస్తే గంజాయి వస్తుంది. డ్రగ్స్‌ వస్తాయి. విశాఖ నగరాన్ని ఐటీ కేపిటల్‌గా, ఆర్ధిక రాజధానిగా చేయాలని తలిచాను. కానీ జగన్‌రెడ్డి గంజాయికి రాజధాని చేశాడు. మనం విదేశాల నుండి పెట్టుబడులు, పరిశ్రమలు తెస్తే.. జగన్‌రెడ్డి డ్రగ్స్‌ తెచ్చాడు. ఈ మధ్య కాలంలో ఏకంగా 25 వేల కిలోల డ్రగ్స్‌ తీసుకొచ్చాడు. భూ వివాదాలకు నిలయంగా విశాఖను మార్చేశాడు. ఈ ప్రభుత్వంలో బాగుపడిరది జగన్‌ రెడ్డి, విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డే. ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఇక్కడే నాయకత్వాన్ని పెంచే బాధ్యత నేను తీసుకుంటానని చంద్రబాబు ప్రకటించారు.
పేదల గురించి మాట్లాడుతున్న జగన్‌రెడ్డిని అడుగుతున్నా? 9సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచడం పేదల్ని ఉద్దరించడమా? కల్తీ, నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు నెత్తిన రుద్దడం ఉద్దరించడమా? రూ.5తో కడుపు నింపే అన్న క్యాంటీన్లు రద్దు చేయడం ఉద్దరించడమా? అని నిలదీశారు. వరాహ నది పక్కనే ఉన్నా.. ఎవరికైనా ఇసుక దొరుకుతోందా? మేం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక ఇచ్చే బాధ్యత తనదని బాబు ప్రకటించారు. ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియా, మైన్స్‌ మాఫియా, ల్యాండ్‌ మాఫియా, సెటిల్మెంట్లు, స్కీముస్కీమునా స్కాములతో దోపిడీ తప్ప చేసిందేమీ లేదు. కుంభకోణాలు పోయి.. కష్టబడే ప్రభుత్వం రావాలంటే ఎన్డీఏను గెలిపించాలి. కుంభకోణాలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణిచేయాలని బాబు దిశానిర్దేశం చేశారు.
‘సూపర్‌’ పథకాలతో వైసీపీ గుబేలు
తెలుగుదేశం సూపర్‌ సిక్స్‌ ప్రకటిస్తే, మిత్రుడు పవన్‌ కల్యాణ్‌ మరో నాలుగు పథకాలు కలిపారన్నారు. వీటితోపాటు కేంద్ర పథకాలను కలుపుకుంటే ఆకాశమే హద్దుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. మనం మహాశక్తి అంటే.. కేంద్రం నారీ శక్తిగా ప్రకటించిందని గుర్తు వివరించారు. ప్రతి ఆడబిడ్డకూ నెలకు రూ.1500 ఇస్తా. తల్లికి వందనం పథకంతో బడికి వెళ్లే ప్రతి బిడ్డకూ రూ.15000 ఇస్తాం. ప్రతి ఆడబిడ్డకూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తా. ఏటా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తా. సంపద సృష్టించి.. సంక్షేమాన్ని అమలు చేసి.. ఆడ బిడ్డని ఆర్ధికశక్తిగా తయారు చేస్తానని, దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా తెలుగు ఆడబిడ్డని నిలుపుతానన్నారు.
కేంద్రం యువశక్తి అని ప్రకటించింది. మనం యువగళం అన్నాం. రెండిరటినీ కలిపి ప్రతి యువకుడికీ నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తా. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. ప్రతి ఆటో డ్రైవర్‌కు న్యాయం చేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాను. వృద్ధులకు ప్రతి నెలా రూ.4000 పెన్షన్‌ ఇస్తా. దివ్యాంగులకు రూ.6000 ఇస్తా. అది కూడా ఏప్రిల్‌ నెల నుండే పెంచిన మొత్తాన్ని జూన్లో అందిస్తాను. వాలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం అందించే బాధ్యత నాది అన్నారు.
పెట్రో కెమికల్‌ కారిడార్‌ పూర్తి చేస్తా
గతంలో నక్కపల్లిలో ఏపీఐఐసీ ఏర్పాటు చేశాను. అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తా. పెట్రో కెమికల్‌ కారిడార్‌ పూర్తి చేస్తా. ఇక్కడి యువత ఇక్కడే ఉద్యోగాలు చేసుకునేలా అవకాశాలు కల్పిస్తానని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీకి హబ్‌గా మారుస్తానన్నారు. అప్పట్లోనే రూ.150 కోట్లతో వాటర్‌ ప్రాజెక్టు ఇచ్చాను. కానీ, మిగిలిన పనులు చేయకుండా జగన్‌రెడ్డి దగా చేశాడు. దాన్ని పూర్తి చేసి తాగునీరిచ్చే బాధ్యత తీసుకుంటానన్నారు. మత్స్యకారులకు మినీ హార్బర్‌, రెసిడెన్సియల్‌ స్కూల్‌ ఏర్పాటు చేసి సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నారు. పాయకరావుపేటలో అంబేద్కర్‌ ఉద్యానవానాన్ని పూర్తి చేస్తానని, వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తానని. ఏటికొప్పాక, తాండవ షుగర్‌ ఫ్యాక్టరీలు తిరిగి తెరిపించే బాధ్యత తీసుకుంటానని, తమలపాకుల పరిశ్రమను అభివృద్ధి చేస్తానని హామీలిచ్చారు. మన పార్లమెంటు అభ్యర్ధిగా సీఎం రమేష్‌ని నిలబెడుతున్నాం. వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వంగలపూడి అనితను గెలిపించుకుందాం. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

Previous Post

జగన్‌ పై రాయి దాడి డ్రామా కేసు సీబీఐకి అప్పగించాలి

Next Post

నా దగ్గరా మీ డ్రామాలు!?

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-03-2026

కార్యకర్త
@ March 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

కార్యకర్త
@ March 12, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స
ఆంధ్రప్రదేశ్

వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స

చైతన్యరధం
@ March 12, 2026
Load More

ముఖ్య వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist