చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో తొలి కంటైనర్‌ ఆసుపత్రి ప్రారంభం

గిరిజన, మహిళా శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి

by చైతన్యరధం
Nov 26, 2024 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాష్ట్రంలో తొలి కంటైనర్‌ ఆసుపత్రి ప్రారంభం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గిరిజన గ్రామాలు, కొండ ప్రాంతాల్లో వైద్యసేవలే లక్ష్యం
  • అక్కడే ఓపీ సేవలు, మందులు, అన్నిరకాల పరీక్షలు
  • డోలీల మోతకు స్వస్తి పలికేలా మౌలిక వసతులు
  • గిరిజన, మహిళా శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి

పార్వతీపురం(చైతన్యరథం): రాష్ట్రంలోని గిరిజన ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని, అందులో భాగంగా తొలి కంటైనర్‌ ఆసుపత్రిని ప్రారంభించి గిరిజనుల డోలీ మోతలకు స్వస్తి పలికినట్లు గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు మండలం కరడవలసలో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన గిరి ఆరోగ్య కేంద్రాన్ని (కంటైనర్‌ ఆసుపత్రి) సోమవారం ఉదయం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో తొలి కంటైనర్‌ ఆసుపత్రిని ప్రాంతీయ ఆరోగ్య సేవల కోసం ప్రారంభించడం జరిగిందని వివరించారు. ప్రాంతీయ గిరిజన గ్రామాలు, కొండ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా దీనిని రూపొందించడం జరిగిందని తెలిపారు. సుమారు 2,000 మంది పక్క గ్రామాలకు చెందిన నివాసితుల ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ఇది ముందడుగుగా పేర్కొన్నారు. బెల్లపాక, బొడ్డపాడు, నరింజపాడు, కరడవలస, కరడకోటవలస (సాలూరు మండలం)తో పాటు చాకిరేవువలస, కంకనపల్లి, ఆజూరు, కుంబివలస (పాచిపెంట మండలం) గ్రామాలకు ఈ సేవలు అందుబాటులో ఉంటా యని వివరించారు. ప్రాథమిక వైద్య సంరక్షణ కోసం గ్రామీణులు చాలా దూరం ప్రయా ణించాల్సిన అవసరాన్ని ఇది తగ్గిస్తుందని గుర్తుచేశారు.

104 మెడికల్‌ యూనిట్‌తో వైద్యసేవలు
ఇందులో వారానికి ఒకసారి వైద్యాధికారి ఓపీ సేవలు అందిస్తారని, నెలకు రెండుసార్లు రెండు, నాలుగు బుధవా రాల్లో 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ ఇక్కడికి వస్తుందని చెప్పారు. ఏఎన్‌ఎం, ఎం.ఎల్‌.హెచ్‌.పి వారానికి మూడుసార్లు ఇక్కడ ఓపీ సేవలు నిర్వహిస్తారని తెలిపారు. ఆశా కార్యకర్త ప్రతిరోజూ ఇక్కడ అందుబాటులో ఉంటారని, 105 రకాల మందులు అందుబాటులో ఉంచామని చెప్పారు. రక్తపోటు, మధుమేహానికి సంబంధించిన మందులు ఇక్కడ తీసుకోవచ్చని, అలాగే గర్భిణులకు కూడా సేవలు అందుబాటులో ఉన్నట్లు ఆమె వివరించారు. వారిలో రక్తహీనత కలిగిన వారికి ఐరన్‌ టాబ్లెట్లు అందుబాటులో ఉంటాయని, వారు ఆసుపత్రికి వెళ్లే అవసరం లేకుండా ఐరన్‌ – ఇంజక్షన్లు ఇక్కడే ఎక్కించే సౌకర్యం కల్పించినట్లు వివరించారు. నెలకు ఒకసారి గర్భిణులకు ఇక్కడ రక్త పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా మలేరియా, డెంగ్యూ, షుగర్‌, రక్తశాతం, హెపటైటీస్‌, హెచ్‌ఐవీ, నీటి పరీక్షలు, టీబీ-కెల్ల, హెచ్‌వీ, ఐఓడిన్‌, యూరిన్‌, హెచ్‌సీజీ – కిట్‌, కంటి చూపు మొ దలైన 14 రకాల పరీక్షలు ఇక్కడ చేస్తారని వివరించారు. చిన్నపిల్లలకు టీకాలు వేసి కార్యక్రమం ఉంటుందని, ప్రతినెలా రెండో శనివారం సార్వత్రిక రోగనిరోధకత కార్యక్ర మం(యూఐపీ) నిర్వహించడం జరుగుతుందని వెల్లడిరచారు.

సంబంధితవార్తలు

మెగా డీఎస్సీ పరీక్షలు తొలిరోజు ప్రశాంతం

డిప్యూటీ సీఎం పవన్‌, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా..19న అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటులో కీలక ముందడుగు

వైద్యసేవలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో డోలి మోతలకు స్వస్తి పలికి వారికి అందుబాటులో వైద్య సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో గిరి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ఇక్కడ అన్ని రకాల పరీక్షలు చేయడమే కాకుండా మందులు ఇస్తారని తెలిపారు. గిరి ప్రాంతాల్లో ముఖ్యంగా రక్తహీ నత లోపం ఉందని, ఇందుకోసం ఎనీమియా యాక్షన్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పా రు. ఈ కమిటీ 15 రోజులకు ఒకసారి ఇక్కడ సమీక్షించుకుని గర్భిణులు, బాలింతలకు, ఐదేళ్ల లోపు పిల్లలకు ఆరోగ్యం, పోషణ గురించి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కౌమార దశలో ఉన్న బాల బాలికలకు ప్రత్యేక ఆరోగ్య సదస్సులు, ట్యూబర్క్యూలోసిస్‌ గురించి అవగాహన సదస్సులు జరుగుతాయని వివరించారు. స్వయం సహాయక బృం దం సభ్యుల సమీక్షలు, వయోజన విద్య అవగాహన సదస్సులు జరుగుతాయన్నారు.

వీటితో పాటు గర్భధారణ, ప్రసవ సమయంలో శ్రద్ధ తీసుకోవడం, నవజాత శిశువు, శిశు ఆరోగ్య సేవలు ఇక్కడ లభిస్తాయన్నారు. బాల్య, వయో పరితుల ఆరోగ్య సంరక్షణ సేవలు, కుటుంబ సంకల్పం, నిరోధక సేవలు, ఇతర ప్రధాన ఆరోగ్య సేవలు, సంక్రమ ణ వ్యాధులు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, సాధారణ ఆవుట్‌ పేషెంట్‌ సేవల్లో భాగంగా తేలికపాటి వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. సాధారణ కంటి, చెవి, ముక్కు, గొంతు సమస్యలకు చికిత్స, ప్రాథమిక దంత ఆరోగ్య సంరక్షణ సేవలు, వృద్ధుల, పాలియేటివ్‌ ఆరోగ్య సేవలు, అతి తీవ్రగాయాలు, ఇతర అత్యవసర వైద్య సేవలు, మానసిక ఆరోగ్య సమస్యల స్క్రీనింగ్‌, ప్రాథమిక నిర్వహణ కూడా ఉంటుందని వివరించారు. ఈ సేవలను గిరి ప్రాంత ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె.విజయపార్వతి, వైద్య ఆరోగ్య శాఖ నోడల్‌ అధికారి ఎం.వినోద్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహన్‌రావు, వైద్య సిబ్బంది, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 25-11-2024

Next Post

పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్

మెగా డీఎస్సీ పరీక్షలు తొలిరోజు ప్రశాంతం

చైతన్యరధం
@ June 7, 2025
డిప్యూటీ సీఎం పవన్‌, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా..19న అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ సీఎం పవన్‌, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా..19న అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

చైతన్యరధం
@ June 7, 2025
ఆంధ్రప్రదేశ్

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటులో కీలక ముందడుగు

చైతన్యరధం
@ June 7, 2025
ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్

ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని బాధ్యతల స్వీకరణ

చైతన్యరధం
@ June 7, 2025
లక్ష్యాన్ని మించి దూసుకుపోతున్న యోగాంధ్ర
ఆంధ్రప్రదేశ్

లక్ష్యాన్ని మించి దూసుకుపోతున్న యోగాంధ్ర

చైతన్యరధం
@ June 7, 2025
ఆంధ్రప్రదేశ్

అంకినీడు ప్రసాద్‌ మృతి తీరనిలోటు

చైతన్యరధం
@ June 7, 2025
రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు

చైతన్యరధం
@ June 7, 2025
ప్రభుత్వ పాఠశాలలకు అందించే వివిధ రకాల కిట్లను.. పరిశీలించిన మంత్రి లోకేష్‌
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలలకు అందించే వివిధ రకాల కిట్లను.. పరిశీలించిన మంత్రి లోకేష్‌

చైతన్యరధం
@ June 7, 2025
Load More

ముఖ్య వార్తలు

ప్రభుత్వ పాఠశాలలకు అందించే వివిధ రకాల కిట్లను.. పరిశీలించిన మంత్రి లోకేష్‌

ప్రభుత్వ పాఠశాలలకు అందించే వివిధ రకాల కిట్లను.. పరిశీలించిన మంత్రి లోకేష్‌

చైతన్యరధం
@ June 7, 2025
ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డీఎస్సీ!

ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డీఎస్సీ!

చైతన్యరధం
@ June 7, 2025
ఏఐలో యువతకు నైపుణ్య శిక్షణ

ఏఐలో యువతకు నైపుణ్య శిక్షణ

చైతన్యరధం
@ June 7, 2025
కేజీ డెల్టాకు తక్షణం జలాలు

కేజీ డెల్టాకు తక్షణం జలాలు

చైతన్యరధం
@ June 7, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఫాసిస్టు పాలనకు గోరీ కట్టిన రోజు!

చైతన్యరధం
@ June 3, 2025 6:00 AM

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మెగా డీఎస్సీ పరీక్షలు తొలిరోజు ప్రశాంతం

చైతన్యరధం
@ June 7, 2025
డిప్యూటీ సీఎం పవన్‌, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా..19న అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

డిప్యూటీ సీఎం పవన్‌, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా..19న అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

చైతన్యరధం
@ June 7, 2025

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటులో కీలక ముందడుగు

చైతన్యరధం
@ June 7, 2025
ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని బాధ్యతల స్వీకరణ

ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని బాధ్యతల స్వీకరణ

చైతన్యరధం
@ June 7, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist