చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మండలి కూడా ప్రక్షాళన జరగాలి

ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్సీ అశోక్‌బాబు

by చైతన్యరధం
Feb 7, 2025 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మండలి కూడా ప్రక్షాళన జరగాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • విలువల్లేని జగన్‌రెడ్డి ముఠాతో అగౌరవం
  • అబద్ధాలతో రెచ్చగొట్టాలని చూస్తున్నారు
  • కాగ్‌ కడిగేసినా..11 సీట్లిచ్చినా బుద్ధి రాలేదు
  • వైసీపీ దోపిడీని గుర్తించబట్టే ఇంటికి పంపారు
  • కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి
  • నేటి నామినేషన్‌ ర్యాలీని విజయవంతం చేయండి
  • ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్సీ అశోక్‌బాబు

మంగళగిరి(చైతన్యరథం): కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు పిలుపునిచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న తాను శుక్రవారం నామినేషన్‌ వేయనున్న సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చి నామినేషన్‌ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికే 3,46,000 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని చెప్పిన ఆయన రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలంటే కూటమి నాయకత్వానికి మద్దతు పలకాల్సిన అవసరం ఎం తైనా ఉందన్నారు. గత పాలనలో రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలుసు.. వైసీపీని ఓడిరచి ఇంటికి పంపినా కూడా జగన్‌రెడ్డి ఆలోచనలో ఏ మాత్రం మార్పులేదు.

రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్‌రెడ్డి మాత్రమే.. 16 నెలలు జైలులో ఉండి బెయిల్‌పై వచ్చిన ఆయన ఏ రకంగా పాలన సాగించావో అందరూ చూశారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి విధ్వంసం సృష్టించారు..ప్రజా స్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి రాజ్యాంగానికి విఘాతం కలిగించారు..ప్రతిపక్ష హోదా కూడా లేదు.. అసెంబ్లీ అంటేనే భయంతో పారిపోతున్నారు.. ప్రజలను వదిలి పారిపోతున్న జగన్‌రెడ్డి.. ఈ రోజు ఏ రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారో చూస్తు న్నాం. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుం ది. మద్యంపై ప్రేమ.. దోచుకోవాలనే ఆలోచన.. తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో 11 కూడా మిగలవని హితవుపలికారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చి నట్లు స్వయంగా కాగ్‌ చెబుతోంది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-04-2026

అభివృద్ధి నిరోధక శక్తి జగన్‌రెడ్డి

సంస్కరణవాది జగ్జీవన్‌రామ్

జగన్‌ అరాచక పాలనతో అన్ని రంగాల్లో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. అంతకు ముందు చంద్రబాబు పాలనలో రాజధాని, పోలవ రాన్ని తీసుకువచ్చి..పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను తీసుకువచ్చారు. కానీ, జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక అందరిని హింసించి వెనక్కి వెళ్లిపోయేలా చేశా రు. ఆయన దిగిపోయే నాటికి ఏ ఒక్కటి అయినా ఉందా? ఎవరికైనా ఉద్యోగం కల్పిం చారా? అని ప్రశ్నించారు. ప్రతి జనవరికి జాబ్‌ క్యాలెండర్‌ అని చెప్పి జాబ్‌ లెస్‌ క్యాలెం డర్‌ను ప్రకటించిన ఘనత జగన్‌రెడ్డికి మాత్రమే దక్కుతుంది. నాడు-నేడు కార్యక్రమాన్ని కేవలం అవినీతి కోసమే వినియోగించుకుని విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ప్రజలు మీ మోసాలను, దోపిడీని గుర్తించబట్టే కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారని హితవుపలికారు.

ఆలపాటిని గెలిపించి మండలికి గౌరవం తెద్దాం
ఎమ్మెల్సీ అశోక్‌బాబు మాట్లాడుతూ శుక్రవారం కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేం ద్రప్రసాద్‌ నామినేషన్‌ దాఖలు కార్యక్రమాన్ని కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబును అవమానించిన తీరు, అసెంబ్లీలో జరిగిన విధానాన్ని ప్రజలు గమనించా రు. ఇది కౌరవ సభ రాను..గౌరవ సభ అయితేనే వస్తాను అని చంద్రబాబు చెప్పడం.. ఆయనను నమ్మి ప్రజలు 164 సీట్లతో అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అసెంబ్లీ ప్రక్షా ళన అయిపోయింది.. ఇంకా కౌన్సిల్‌ ప్రక్షాళన మాత్రమే మిగిలి ఉంది. గత ప్రభుత్వం ముద్దాయిలు, నిందితులు, రౌడీ షీటర్లను, స్త్రీలను అపహాస్యం చేసిన వారిని ఎమ్మెల్సీగా నియమించింది.

వారిని చూస్తే రాష్ట్రం ఎటు పోతుందో కూడా అర్థం కాదు.. కౌన్సిల్‌ కూడా ప్రక్షాళన జరిగితేనే ప్రభుత్వం సజావుగా సాగుతుంది. కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు సోషల్‌ మీడియా ద్వారా సమాచారం అందజేశాం. 27న కచ్చితంగా లోకల్‌ సెలవు ఉంటుంది.. వ్యక్తిగత పనులు వాయిదా వేసుకుని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న వాళ్లు, ప్రైవేట్‌ విద్యా సంస్థలు, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగులు కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. వివరాలు కావాల్సిన వారు స్థానిక నాయకులను సంప్రదించాలి. ఉమ్మడి కృష్ణా, గుంటూ రు జిల్లాలో 416 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశాం. కానీ, 80 అవసరమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. ప్రతిఒక్కరూ కూడా ఓటును బాధ్యతగా వినియోగించుకోవా లని పిలుపునిచ్చారు.

Previous Post

రుణం ఇప్పిస్తామని మూడెకరాల భూ కబ్జా

Next Post

అదుపులోనే నిత్యావసరాల ధరలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-04-2026

కార్యకర్త
@ April 6, 2026
అభివృద్ధి నిరోధక శక్తి జగన్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి నిరోధక శక్తి జగన్‌రెడ్డి

చైతన్యరధం
@ April 6, 2026
సంస్కరణవాది జగ్జీవన్‌రామ్
ఆంధ్రప్రదేశ్

సంస్కరణవాది జగ్జీవన్‌రామ్

చైతన్యరధం
@ April 6, 2026
మూడు ముక్కలాట పోయింది..మావిగన్ మొదలైంది
ఆంధ్రప్రదేశ్

మూడు ముక్కలాట పోయింది..మావిగన్ మొదలైంది

చైతన్యరధం
@ April 6, 2026
ఏడు వాగులు దాటి..ప్రాణాలు కాపాడి..
ఆంధ్రప్రదేశ్

ఏడు వాగులు దాటి..ప్రాణాలు కాపాడి..

చైతన్యరధం
@ April 6, 2026
త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు
ఆంధ్రప్రదేశ్

త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు

చైతన్యరధం
@ April 6, 2026
తుగ్లక్ పేరు చదివాం..ఇప్పుడు చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్

తుగ్లక్ పేరు చదివాం..ఇప్పుడు చూస్తున్నాం

చైతన్యరధం
@ April 6, 2026
మిషన్ ‘సేవ్ వాటర్’
ఆంధ్రప్రదేశ్

మిషన్ ‘సేవ్ వాటర్’

చైతన్యరధం
@ April 6, 2026
Load More

ముఖ్య వార్తలు

జగన్‌ది విధ్వంసం…చంద్రబాబుది విజయం!

జగన్‌ది విధ్వంసం…చంద్రబాబుది విజయం!

చైతన్యరధం
@ April 5, 2026
లక్ష్యాల మేరకు రాజధాని పనులు

లక్ష్యాల మేరకు రాజధాని పనులు

చైతన్యరధం
@ April 5, 2026
కన్నడ సంస్కతీ సంప్రదాయం గొప్పది

కన్నడ సంస్కతీ సంప్రదాయం గొప్పది

చైతన్యరధం
@ April 5, 2026
దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

చైతన్యరధం
@ April 4, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అభివృద్ధి నిరోధక శక్తి జగన్‌రెడ్డి

అభివృద్ధి నిరోధక శక్తి జగన్‌రెడ్డి

చైతన్యరధం
@ April 6, 2026
సంస్కరణవాది జగ్జీవన్‌రామ్

సంస్కరణవాది జగ్జీవన్‌రామ్

చైతన్యరధం
@ April 6, 2026
మూడు ముక్కలాట పోయింది..మావిగన్ మొదలైంది

మూడు ముక్కలాట పోయింది..మావిగన్ మొదలైంది

చైతన్యరధం
@ April 6, 2026
ఏడు వాగులు దాటి..ప్రాణాలు కాపాడి..

ఏడు వాగులు దాటి..ప్రాణాలు కాపాడి..

చైతన్యరధం
@ April 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist