చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

టార్గెట్‌ ట్రిలియన్‌ డాలర్లు కసిగా పెట్టుబడుల వేట..!

జాతీయ మీడియాలో సంచలనంగా మారిన మంత్రి లోకేష్‌ ఇంటర్వ్యూ `

by చైతన్యరధం
Nov 11, 2025 at 6:32am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
టార్గెట్‌ ట్రిలియన్‌ డాలర్లు కసిగా పెట్టుబడుల వేట..!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వేగం మా ప్రత్యేకత
  • రాష్ట్రాలు పోటీ పడితే చివరికి గెలిచేది ఇండియానే
  • మేమంతా సీఎం చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తున్న క్షిపణులం
  • జాతీయ మీడియాలో సంచలనంగా మారిన మంత్రి లోకేష్‌ ఇంటర్వ్యూ
  • మా రాష్ట్రానికీ లోకేష్‌లాంటి మంత్రి కావాలంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్ల పోస్ట్‌లు

అమరావతి (చైతన్యరథం): ఏపీకి పెట్టుబడులు రప్పించేందుకు రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి చూపిస్తున్న వేగం, చొరవ, నిరంతర కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఆయనలాంటి మంత్రి తమ రాష్ట్రంలో కూడా ఉంటే బాగుండేదని పలువురు సోషల్‌ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి 2014లో రాష్ట్ర విభజన తర్వాత పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్‌ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంచెం ఆలస్యంగా తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. అయినప్పటికీ ఇటీవలి కాలంలో ఏపీ తన సామర్థ్యాన్ని మించి భారీ పెట్టుబడులను ఆకర్పిస్తోంది. ముఖ్యంగా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) హబ్‌, డేటా సెంటర్‌ కోసం గూగుల్‌ 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి ఒప్పందం ఒక ప్రధాన మైలురాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌.. పెట్టుబడుల ఆకర్షణకు అమలు చేస్తున్న ప్రత్యేక వ్యూహం, రాష్ట్రాల మధ్య పోటీ, కర్ణాటక మంత్రులతో జరిగిన మాటల యుద్ధంపై ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘‘మింట్‌’’కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. ఆ ఇంటర్వ్యూ సారాంశం ఇలా ఉంది.

పెట్టుబడులపరంగా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించారు?
ఈ సారి మాది అద్భుతమైన ప్రయాణం. గత 17 నెలల్లో సుమారు 120 బిలియన్‌ డాలర్ల స్థిరమైన పెట్టుబడి కమిట్‌మెంట్లు తెచ్చుకోగలిగాం. ఇది భారతదేశంలో చాలా అరుదైనది. కానీ నేను ఇంకా సంతృప్తిగా లేను. నా లక్ష్యం ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడుల సాధన. ఆంధ్రప్రదేశ్‌కు ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు కమిట్‌మెంట్‌ సాధించేవరకు నాకు నిద్ర పట్టదు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-04-2026

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

చైతన్యరధం ఈ పేపర్ 03-04-2026

రాష్ట్రాల మధ్య పోటీని ఎలా చూస్తున్నారు?
రాష్ట్రాలు పోటీ పడితే ఇండియా గెలుస్తుంది.. ఇదే నా నమ్మకం. ప్రతి రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. కొందరు ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తారు, మరికొందరు మంచి ఎకో సిస్టమ్‌ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకత వేగం. ‘‘స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’’.. అదే మా రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఇస్తున్న ప్రత్యేక ప్రోత్సాహకం.

ఈ పోటీ కొన్నిసార్లు మాటల యుద్ధంగా మారుతోంది…
అవును (నవ్వుతూ). ఒక పొరుగురాష్ట్రంలో కొందరు వాడిన పదజాలం ఈ వివాదానికి కారణం. మా పొరుగు రాష్ట్రంలో నేతలు మాట్లాడిన మాటలు మమ్మల్ని రెచ్చగొట్టాయి. అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము చాలా గౌరవంగా వ్యవహరించాం, ఇక కూడా అలాగే వ్యవహరిస్తాం. రాజకీయంగా చిన్న చిన్న వ్యాఖ్యలు ఉంటాయి, కానీ హద్దులు దాటి మాట్లాడటం సబబుకాదు.

అతి ఎక్కువ ప్రోత్సాహకాలపై ఆరోపణలు వస్తున్నాయి
అన్ని రాష్ట్రాలూ ప్రోత్సాహకాలు ఇస్తాయి. ఎవరు ఒక రూపాయి ఎక్కువ ఇచ్చారు, ఎవరు తక్కువ ఇచ్చారు అనేదే వ్యత్యాసం. అసలు విషయం.. మా సంబంధాల నిర్మాణం, వారి అవసరాలను అర్థం చేసుకోవడం, అద్భుత వేగంతో వాటిని అమలు చేయడం. ఉదాహరణకు ఆర్సెలర్‌ మిట్టల్‌ పెట్టుబడి కేవలం ప్రోత్సాహకాల వల్ల రాలేదు. మేము నిజాయితీగా, పారదర్శకంగా పని చేస్తున్నాం. అందుకే గెలుస్తున్నాం. ‘‘చాలా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు’’ అని చెప్పడం సమంజసం కాదు. నిజంగా అలా జరిగితే ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు ఎలా వెళ్తాయి?

99 పైసలకే భూమి ఇస్తున్నారని అంటున్నారు…?
అవును, ఇస్తాం. ఎకో సిస్టమ్‌ లేని ప్రాంతాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి ఇదొక మార్గం. ఇందుకు ఐటీి రంగ పెట్టుబడులు ఉదాహరణ. అలా చేయకపోతే టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవి కావు. అవి బెంగళూరు, హైదరాబాద్‌ లేదా చెన్నైలోనే తమ కార్యకలాపాలను విస్తరిస్తాయి.

ఉద్యోగాల కల్పన కోసం మీరు ఏం చేస్తున్నారు?
అది మా ప్రధాన లక్ష్యం మాత్రమే కాదు… ఎన్నికల మేనిఫెస్టోలో మేం ఇచ్చిన మొదటి హామీ.. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన. పెట్టుబడులు మాత్రమే కాదు, అవసరమైన నైపుణ్యాలు ఉన్న వారిని పరిశ్రమలతో అనుసంధానించేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. నైపుణ్యాల లోపాలను గుర్తించి వాటిని భర్తీచేస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి ఉద్యోగాలు, పెట్టుబడులను ఒక మార్గంగా భావిస్తున్నాం. మా అనుభవజ్ఞుడైన నేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దీనిని సాధిస్తాం. ఈసారి ఆయన ఒక యువ బృందాన్ని నడుపుతున్నారు. మేమంతా ఆయన నేతృత్వంలో పని చేస్తున్న క్షిపణులం, ఆయన మా జీపీఎస్‌.. మా లక్ష్యాలకు చేరేందుకు ఆయన దారి చూపిస్తున్నారని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు.
ఇలా ఉంటే ఈ ఇంటర్వ్యూను కోట్‌ చేస్తూ లోకేష్‌ లాంటి మంత్రి మా రాష్ట్రంలో కూడా ఉంటే బాగుండును అంటూ నెటిజన్లు ట్వీట్లు, ఫేస్‌ బుక్‌లో పోస్టులు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Previous Post

తిరుమల లడ్డూ కల్తీ కుట్రదారుల పాపం పండుతోంది

Next Post

తిరుమల పవిత్రతను మంటగలిపారు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-04-2026

కార్యకర్త
@ April 4, 2026
దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి
ఆంధ్రప్రదేశ్

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

చైతన్యరధం
@ April 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-04-2026

కార్యకర్త
@ April 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-04-2026

కార్యకర్త
@ April 2, 2026
ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

చైతన్యరధం
@ April 2, 2026
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన
ఆంధ్రప్రదేశ్

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

చైతన్యరధం
@ April 2, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని
ఆంధ్రప్రదేశ్

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

చైతన్యరధం
@ April 2, 2026
Load More

ముఖ్య వార్తలు

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

చైతన్యరధం
@ April 4, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

చైతన్యరధం
@ April 2, 2026
జయహో అమరావతి…!

జయహో అమరావతి…!

చైతన్యరధం
@ April 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

చైతన్యరధం
@ April 4, 2026
ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

చైతన్యరధం
@ April 2, 2026
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

చైతన్యరధం
@ April 2, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist