డప్పు కళాకారుల పెన్షన్ పునరుద్ధరిస్తాం : నారా లోకేష్ హామీ
టిడిపి అధికారంలోకి రాగానే డప్పు కళాకారుల పెన్షన్లు పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం తాడిపత్రి నియోజకవర్గంలో ...










