రాజధానిపై జగన్ సర్కార్ కుట్రలకు వ్యతిరేకంగా అమరావతిలో భారీగా నిరసనలు..!!
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విధ్వంసానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా.. రాజధాని రైతులు తిరగబడతున్నారు.. ఎలక్ట్రానిక్ సిటీకి కేటాయించిన ప్రాంతంలో సెంటు భూమి పట్టాలు ఇవ్వటానికి ...
