చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల వేధింపులకు కుమారుడి ఆత్మహత్య

సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి లోకేష్‌ హామీ

by చైతన్యరధం
Dec 14, 2024 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
వైసీపీ నేతల వేధింపులకు కుమారుడి ఆత్మహత్య
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
  • మంత్రి నారా లోకేష్‌కు మృతుడి తల్లి వినతి
  • మున్నూరు కాపులకు కులధృవీకరణ పత్రాలు జారీ చేయాలి
  • 51వ రోజు ప్రజాదర్బార్‌లో ప్రజల విన్నపాలు
  • సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి లోకేష్‌ హామీ

అమరావతి (చైతన్యరథం): వేధింపులకు గురిచేసి తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నానికి చెందిన ఎమ్‌.ఓబులమ్మ.. విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. ఉండవల్లిలోని నివాసంలో 51వ రోజు శుక్రవారం మంత్రి నారా లోకేష్‌ నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఓబులమ్మ తన వినతిని అందించి న్యాయం చేయాలని కోరారు. వైసీపీ నాయకుడు ఈదరపల్లి రామ్మోహన్‌ వేధింపుల కారణంగా నా కుమారుడు మేకల గౌతమ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. నిందితుడిపై బుక్కపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం.. అయితే కేసు ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో కుటుంబ సభ్యులను అంతమొందిస్తానంటూ రామ్మోహన్‌ బెదిరింపులకు పాల్పడుతున్నాడు.. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. విచారించి తమకు న్యాయం చేయడంతో పాటు ప్రాణ రక్షణ కల్పించాలని ఓబులమ్మ కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్‌ హామీ ఇచ్చారు.
రాష్ట్రం నలుమూలల నుంచి..
ప్రజాదర్బార్‌కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రి లోకేష్‌ను స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ నుంచి శాశ్వతంగా వలస వచ్చిన మున్నూరు కాపులకు బీసీ-డీ కింద కుల ధృవీకరణ పత్రం జారీలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని బాధితులు కోరారు. గత 20 ఏళ్లుగా విజయవాడలో నివసిస్తూ ఏపీఎస్బీసీఎల్‌ కార్పొరేషన్‌లో హమాలీలుగా పనిచేస్తున్నామని, అర్హత ఉన్నప్పటికీ కుల ధృవీకరణ పత్రాలు జారీచేయకపోవడంతో ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాల్లో తమ కుటుంబాలు నష్టపోతున్నాయని మంత్రికి వివరించారు. మున్నూరు కాపులకు బీసీ-డీ కింద కుల ధృవీకరణ పత్రాల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో పొందుపర్చినప్పటికీ అధికారులు నిరాకరిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్‌ హామీ ఇచ్చారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.5 లక్షలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలంటూ ఎన్టీఆర్‌ జిల్లా ఏ.కొండూరు మండలం గోపాలపురానికి చెందిన ఓర్సు జగదీష్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ సోకిన తన తండ్రికి వైద్య ఖర్చుల కోసం ఉన్న భూమిని విక్రయించి ఆయనను బతికించుకున్నామని, ఏ ఆధారం లేని తనను తిరువూరు మండలం చౌటుపల్లికి చెందిన కొంగల ప్రసాద్‌ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించడంతో అప్పు చేసి రూ.5 లక్షలు చెల్లించానని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తన సమస్యను పరిష్కరించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్‌ భరోసా ఇచ్చారు.
ఆంధ్రా యూనివర్సిటీలో దివ్యాంగుల బ్యాక్‌ లాగ్‌ పోస్టులను భర్తీచేసేందుకు చర్యలు తీసుకోవాలని విశాఖకు చెందిన టి.రాము విజ్ఞప్తి చేశారు. గత 15 ఏళ్లుగా ఆంధ్రా యూనివర్సిటీలో దివ్యాంగులకు సంబంధించి 80కి పైగా బ్యాక్‌ లాగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని యుద్ధప్రాతిపదికన భర్తీ చేసి దివ్యాంగులను ఆదుకోవాలని కోరారు. వైసీపీ హయాంలో యూనివర్సిటీలో ఉన్న దివ్యాంగుల సెల్‌, దివ్యాంగుల గ్రంథాలయాన్ని కక్షగట్టి మూసివేశారని, తిరిగి పునరుద్ధరించేలా చొరవ చూపాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్‌ హామీ ఇచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో భర్తీ చేయనున్న కంప్యూటర్‌ ఆపరేటర్లు, కంప్యూటర్‌ టీచర్ల ఉద్యోగాల్లో గతంలో పనిచేసిన కంప్యూటర్‌ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలని కంప్యూటర్‌ టీచర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జేఏసీ ప్రతినిధులు.. మంత్రి నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. 2002 నుంచి 2008 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ ఉపాధ్యాయులుగా నియమితులైన 7,247 మందిని 2013లో అప్పటి ప్రభుత్వం జీవో నెం.840 ద్వారా ఉద్యోగాల నుంచి తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నా తమకు న్యాయం జరగలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వయస్సుతో నిమిత్తం లేకుండా తమకు ఏదైనా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు పరిధిలోని జగనన్న కాలనీకి బైపాస్‌ కనెక్టివిటీ రోడ్డు నిర్మాణంతో పాటు పాటు శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. కాలనీకి సరైన రహదారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సకాలంలో వైద్యం కూడా అందక ఇటీవల ముగ్గురు వ్యక్తులు మరణించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి సరఫరాతో పాటు కాలనీలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలించి కాలనీలో తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి లోకేష్‌ భరోసా ఇచ్చారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-07-2026

సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు

అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్

Previous Post

ఫలితాల సాధనే లక్ష్యంగా..పాఠశాల విద్యలో సంస్కరణలు

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 14-12-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-07-2026

కార్యకర్త
@ July 24, 2026
సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు
ఆంధ్రప్రదేశ్

సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు

చైతన్యరధం
@ July 24, 2026
అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్

చైతన్యరధం
@ July 24, 2026
క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం
ఆంధ్రప్రదేశ్

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా
ఆంధ్రప్రదేశ్

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-07-2026

కార్యకర్త
@ July 23, 2026
రైతు కష్టానికి అండగా కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్

రైతు కష్టానికి అండగా కూటమి ప్రభుత్వం

చైతన్యరధం
@ July 23, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు

సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు

చైతన్యరధం
@ July 24, 2026
అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్

అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్

చైతన్యరధం
@ July 24, 2026
క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist