– జగన్ పాదయాత్ర విహార యాత్రలా సాగితే.. లోకేశ్ పాదయాత్ర అచ్చ మైన పాదయాత్ర.
– జగన్ వారానికి 40 కిలోమీటర్లు మాత్రమే నడిస్తే.. లోకేశ్ వారానికి 100 కిలోమీటర్లు నడుస్తున్నాడు.
– వైసీపీ ప్రభుత్వం నీటి పారుదల శాఖను పడుకోబెట్టింది.
5 సంవత్సరాల్లో ఇరిగేషన్ కు టీడీపీ ఎంత ఖర్చు చేసింది.. వైసీపీ ఎంత ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలి.
– నెల్లూరులో మేం 17 వేల ఇళ్ల రెడీ చేస్తే.. వైసీపీ ప్రభుత్వం కట్టిన ఇళ్లను పేదలకు ఇవ్వలేదు.
– తాడేపల్లి ప్యాలెస్ లంచాలకు నిలయంగా మారింది.
– చేతులు తడిపితేగానీ కాంట్రాక్టర్ల బిల్లులు కావడం లేదు.
– మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి