చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

చదువునేర్పే గురువులకు అవమానాలా?

సర్వేపల్లి చిత్రపటం వద్ద చంద్రబాబు నివాళులు

by చైతన్యరధం
Sep 6, 2022 at 11:07am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, తెలంగాణ
చదువునేర్పే గురువులకు అవమానాలా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భం గా గురువులకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భం గా సందేశమిస్తూ.. పిల్లలను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే మహత్కార్యాన్ని నిర్వర్తిస్తోన్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురువును దైవం గా భావించే సమాజం మనది. తలెత్తుకు జీవించే గౌరవ స్థానంలో ఉండే ఉపాధ్యాయులు ఏపీలో ఈరోజు ప్రభుత్వ కక్ష సాధింపుకు గురవుతుండటం దురదృష్టకరం. గురుపూజోత్సవం వేళా గురువులకు జీతాల చెల్లింపు చెయ్యక పోవడమే ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవమా? సిపిఎస్‌ రద్దు కోసం అడగకూడదు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీని అప్పుకోసం తాకట్టు పెట్టినా నోరెత్తకూడదు. పాఠశాలల విలీనం పేరిట విద్యను బాలబాలికలకు దూరం చేస్తుంటే మాట్లాడకూడదు. ఉపాధ్యాయులపై బోధనేతర పనులతో ఒత్తిడి తెచ్చి విద్యా ప్రమాణాలను నాశనం చేస్తున్నా వారు కిక్కురుమనకూడదు అంటోంది ప్రభుత్వం.
విద్యాశాఖలో సంస్కరణల పేరుతో తెచ్చిన సంక్షో భానికి ప్రభుత్వం తెరదించాలి. విద్యా వ్యవస్థపై బాధ్యత గా, విద్యను అందించే గురువులపై గౌరవంగా వ్యవ హరించాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు.

సంబంధితవార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

పరిశ్రమలకు కేరాఫ్‌గా రాష్ట్రం అదే మన సంకల్పం కావాలి: సీఎం చంద్రబాబు

తొలి అడుగు పడింది

Tags: ఉపాధ్యాయ దినోత్సవంఉపాధ్యాయ పోస్టుల భర్తీగురువులుచంద్రబాబునాయుడుజయంతిజీతాలుతాకట్టుదైవంపాఠశాలల విలీనంరాష్ట్రపతిసర్వేపల్లి రాధాకృష్ణన్‌సిపిఎస్‌ రద్దు
Previous Post

మిస్టర్‌ డీజీపీ.. రౌడీలకు కొమ్ముకాస్తారా? : చంద్రబాబు

Next Post

ఇంకా ఎంతకాలం స్టిక్కర్ల బతుకు జగన్‌రెడ్డీ?

మరిన్ని వార్తలు

పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ
ఆంధ్రప్రదేశ్

పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ

చైతన్యరధం
@ August 10, 2026
ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు
ఆంధ్రప్రదేశ్

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026
ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!
ఆంధ్రప్రదేశ్

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026
ఆంధ్రప్రదేశ్

ఇంటింటా జాతీయ జెండా ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి

చైతన్యరధం
@ August 9, 2026
గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి

చైతన్యరధం
@ August 9, 2026
ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి
ఆంధ్రప్రదేశ్

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

చైతన్యరధం
@ August 9, 2026
జీఐ ట్యాగ్‌తో కుప్పడం పట్టుకు మరింత విశిష్టత
ఆంధ్రప్రదేశ్

జీఐ ట్యాగ్‌తో కుప్పడం పట్టుకు మరింత విశిష్టత

చైతన్యరధం
@ August 8, 2026
Load More

ముఖ్య వార్తలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026
ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

చైతన్యరధం
@ August 9, 2026
చట్టం చేస్తున్నాం…బీసీలకు సంరక్షణ కల్పిస్తాం

చట్టం చేస్తున్నాం…బీసీలకు సంరక్షణ కల్పిస్తాం

చైతన్యరధం
@ August 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ

పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ

చైతన్యరధం
@ August 10, 2026
ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026

ఇంటింటా జాతీయ జెండా ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి

చైతన్యరధం
@ August 9, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist