చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత మృతి

by చైతన్యరధం
Aug 2, 2022 at 11:13am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత మృతి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.పార్టీకి తీరని లోటన్న చంద్రబాబు, లోకేష్‌, అచ్చెన్నాయుడు
.తూర్పుగోదావరిలో పెద్దదిక్కును కోల్పోయాం
.పార్టీ సీనియర్‌ నేతలు యనమల, నెహ్రూ, రాజప్ప సంతాపం

అనపర్తి: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, అనపర్తి మాజీ శాసనసభ్యుడు, తూర్పుగోదావరిజిల్లా రాజకీయ దిగ్గజం నల్లమిల్లి మూలారెడ్డి సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న మూలారెడ్డి రాయవరం మునసబు శిష్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించి తూర్పుగోదావరి జిల్లాలో తమకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని సంపాదించు కున్నారు. 1982లో తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో అన్న ఎన్టీఆర్‌ సమక్షంలో టిడిపిలో చేరిన మూలారెడ్డి తుదిశ్వాసవరకు పార్టీలోనే పనిచేశారు. తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా ఉన్న మూలారెడ్డి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. అనపర్తి నియోజకవర్గంలో 7సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది అనితర సాధ్యమైన రికార్డు సాధించారు. 2014లో నల్లమిల్లి మూలారెడ్డి కుమారుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నుంచీ పోటీ చేసి గెలుపొందారు. మూలారెడ్డి కుమారుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 2014-19 నడుమ శాసనసభ్యుడిగా పనిచేశారు. మూలారెడ్డి తన 52 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అధికభాగం తెలుగుదేశం పార్టీలోనే పనిచేశారు. తొలిసారిగా 1970లో తమ స్వగ్రామం రామవరం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అప్పటినుంచి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలలో కీలకపాత్ర వహిస్తూ వస్తున్నారు. 1970 – 83 వరకు రెండు సార్లు రామవరం సర్పంచ్‌గా పనిచేసారు. 1978లో రామచంద్రపురం కో ఆపరేటీవ్‌ సూపర్‌ బజార్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1981లో రాయవరం సమితి అధ్యక్ష పదవికి పోటీపడ్డారు.
లోకేష్‌ సంతాపం
తెలుగుదేశం సీనియర్‌ నేత, తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి మూలారెడ్డి మరణం విచారకరమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని అంటూ మూలారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అచ్చెన్నాయుడి సంతాపం
టిడిపి సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి మృతి వార్త తమను తీవ్రంగా కలచివేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. అనపర్తి నుంచి నాలుగుమార్లు శాసనసభ్యునిగా గెలుపొంది నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. రెండు దశాబ్ధాలపాటు శాసనసభ్యునిగా ఉంటూ పార్టీ అభ్యన్నతికి ఆయన చేసిన సేవలు అజరామరమన్నారు. అలాంటి సీనియర్‌ నేత తుది శ్వాస విడవడం పార్టీకి తీరని లోటని అంటూ మూలారెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
నల్లమల్లి మూలారెడ్డి అంత్యక్రియలకు టిడిపి ప్రతినిధి బృందం
టిడిపి సీనియర్‌ నేత నల్లమిల్లి మూలారెడ్డి అంత్యక్రియలకు పార్టీ తరపున సీనియర్‌ నేతలు పితాని సత్యనారాయణ, నిమ్మకాయల చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు, కెఎస్‌ జవహర్‌, గన్ని వీరాంజనేయులు హాజరుకానున్నట్లు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మూలారెడ్డి మరణం పార్టీకి తీరనిలోటని, ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని పార్టీ పేర్కొంది.

సంబంధితవార్తలు

జగన్‌ రెడ్డి పేరు చెబితే గుర్తొచ్చేవి హత్యలు, అబద్దాలు, అరాచకాలే

తారకరాముడి పట్టాభిషేకానికి 41 ఏళ్లు!!

చరిత్ర పునరావృతం కావాలి

Tags: అనపర్తిఅన్న ఎన్టీఆర్‌తూర్పుగోదావరిజిల్లాతెలుగుదేశం పార్టీనల్లమిల్లి మూలారెడ్డిసంతాపంసీనియర్‌ నేత
Previous Post

ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి హఠాన్మరణం

Next Post

మాటతప్పిన జగన్‌రెడ్డి

మరిన్ని వార్తలు

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 
ఆంధ్రప్రదేశ్

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

చైతన్యరధం
@ October 18, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

చైతన్యరధం
@ October 18, 2026
పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది

చైతన్యరధం
@ October 17, 2026
బెంగళూరులో కూర్చొని ఏపీలో విధ్వంసాలు సృష్టిస్తున్న జగన్
ఆంధ్రప్రదేశ్

బెంగళూరులో కూర్చొని ఏపీలో విధ్వంసాలు సృష్టిస్తున్న జగన్

చైతన్యరధం
@ October 17, 2026
ఎంపీ మిథున్‌రెడ్డి, ఆయన అనుచరుల దౌర్జన్యాలపై కఠిన చర్యలు తప్పవు
ఆంధ్రప్రదేశ్

ఎంపీ మిథున్‌రెడ్డి, ఆయన అనుచరుల దౌర్జన్యాలపై కఠిన చర్యలు తప్పవు

చైతన్యరధం
@ October 17, 2026
Load More

ముఖ్య వార్తలు

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

చైతన్యరధం
@ October 15, 2026
ఉత్సవం… ఉత్సాహం

ఉత్సవం… ఉత్సాహం

చైతన్యరధం
@ October 14, 2026
తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

చైతన్యరధం
@ October 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

చైతన్యరధం
@ October 18, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

చైతన్యరధం
@ October 18, 2026
పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist