చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

చేసిన మంచి చూసి ఆశీర్వదించండి: లోకేష్‌

పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది

by చైతన్యరధం
Apr 2, 2024 at 7:37am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
చేసిన మంచి చూసి ఆశీర్వదించండి: లోకేష్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మంగళగిరికి పరిశ్రమలు రావని ఆర్కే చెప్పడం హాస్యాస్పదం
  • పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది

తాడేపల్లి(చైతన్నరథం): ప్రజలకు సేవచేయాలని మంగళగిరి వచ్చా, గత ఎన్నికల్లో ఓడిపోయినా 4 సంవత్సరాల 11 నెలలుగా ప్రజల వెన్నంటే ఉండి సేవలందిస్తున్నానని, తాను చేసిన మంచిపనులు చూసి తనను గెలిపించాలని మంగళగిరి నియోజకవర్గ ప్రజల కు యువనేత నారా లోకేష్‌ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి శ్రీచక్ర అపార్ట్‌మెంట్‌ వాసులతో సోమవారం యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… పదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి ఒక్క పనిచేయలేని అసమర్థుడు ఎమ్మెల్యే ఆర్కే, ఎన్నికలు రావడంతో నిన్న ఒక ఆపార్ట్‌మెంటుకు వెళ్లి మంగళగిరి నియోజకవర్గా నికి పరిశ్రమలు, ఐటీ సంస్థలు రావని చెబుతున్నారని మండిపడ్డారు. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరే దైనా ఉందా? కాంటినెంటల్‌ కాఫీ, కోకోకోలా యూనిట్లు ఎలా వచ్చాయి, గత ప్రభుత్వ హయాంలో మేం ఐటీి పరిశ్రమలు ఎలా తెచ్చాం? ఎన్నికల తర్వాత ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని లోకేష్‌ చెప్పారు. శాసనసభ్యుడికి ముందుచూపు ఉండాలి. నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి ఆటోనగర్‌ కి పరిశ్రమలు, ఐటీ సంస్థలు తీసుకువచ్చా. ఆదివారం టిడ్కో ఇళ్ల వద్ద ప్రచారానికి వెళ్లినప్పుడు అక్కడ ఐటీ పార్క్‌ లో ఏర్పాటుచేసిన ఐటీ పరిశ్రమల సముదాయంతో సెల్ఫీ ఛాలెంజ్‌ కూడా చేశా. ఆర్కే చేతగాని చర్యల కారణంగా మంగళగిరి యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వెళ్లే పరిస్థితి నెలకొంది. రానున్న కూటమి ప్రభుత్వంలో మంగళగిరిని దక్షిణ భారతదేశంలోనే గోల్డ్‌ హబ్‌గా చేసి 50వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

కూల్చివేతలకు పేటెంట్‌ జగన్‌, ఆర్కేలదే!
మంగళగిరిలో లోకేష్‌ గెలిస్తే ఇళ్లు కూల్చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు.కూల్చివేతలకు పేటెంట్‌ హక్కు సీఎం జగన్‌, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలదే. తాడే పల్లిలోని జగన్‌ ఇంటివద్ద, ఆత్మకూరు, ఇప్పటం గ్రామ ల్లో పేదల ఇళ్లు ఎవరు కూల్చారో చెప్పాలి. వైకాపా నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలి. గత 25 ఏళ్లుగా రెండు కుటుంబాలకు అధికారం ఇచ్చారు. నేను చేసిన సేవా కార్యక్రమాల్లో 10 శాతం కూడా గెలిచినవారు చేయలేదు. మంగళగిరిలో సొంత నిధుల తో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. టాటా సంస్థతో ఒప్పందం చేసుకుని 25మగ్గాలతో వీవ ర్స్‌శాల ఏర్పాటుచేశాం. మంగళగిరిలో బ్లాక్‌ డెవలప్‌ మెంట్‌ విధానంలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తాం. భూగర్భ డ్రైనేజీ, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తాం. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్‌ను గెలిపించా లి. దేశంలోనే మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

సాగుకు మరింత సాయం

యువనేత ఎదుట అపార్ట్‌మెంట్‌ వాసుల విన్నపాలు
శ్రీచక్ర అపార్ట్‌మెంట్‌ వాసులు సమస్యలను చెబు తూ… తమ ప్రాంతంలో రిక్రియేషన్‌ పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు.తాడేపల్లి పట్టణంలో పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా ఈ స్థాయి లో పన్నులు లేవు, పన్నుల భారం తగ్గించాలి. దేశరక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడినవారి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. యువనేత లోకేష్‌ స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో గంజాయి ముఠాల ఆటకట్టిస్తాం. గంజాయిపై ఇప్పటికే ప్రధాని, హోంమంత్రికి లేఖరాశా. రోడ్లు, తాగునీటి వసతి, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పి స్తాం.గతఎన్నికల్లో ఓడిన చోటే గెలిచి నన్ను విమర్శించే వారికి సమాధానం చెబుతానని లోకేష్‌ అన్నారు. జన సేన ఇన్‌ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… అమరావతిని నాశనం చేయడంతో ఒకతరం భవిష్యత్‌ నాశనం అయిందన్నారు. నేడు రాజధానిలో సెక్యూరిటీ ఆంక్షల మధ్య తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగ, ఉపాధి కోసం యువత పొరుగు రాష్ట్రాలకు తరలి పోతోంది. పెట్టుబడులు వచ్చే పరిస్థితులులేవు. సంక్షే మం పేరుతో అభివృద్ధిని విస్మరించారు. గత ఎన్నికల్లో ఓడినా లోకేష్‌ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని సేవ లందిస్తున్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం లోకేష్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Previous Post

ఆర్కే ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతారు?!

Next Post

కుల, మతాల పేరుతో విధ్వంసం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

కార్యకర్త
@ March 12, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స
ఆంధ్రప్రదేశ్

వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!
ఆంధ్రప్రదేశ్

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
Load More

ముఖ్య వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist