చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ధాన్యం కొనుగోలులో..ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు

కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Dec 6, 2024 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ధాన్యం కొనుగోలులో..ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏ రైసుమిల్లులో అయినా అమ్ముకునే సౌలభ్యం కల్పించాం
  • లోడిరగ్‌లో జాప్యం ఉండొద్దు..వాహనాలకు జీపీఎస్‌ ఉండాలి
  • సంచుల కొరత రానివ్వొద్దు..వాట్సాప్‌ సేవలూ సరిచూసుకోవాలి
  • ఐవీఆర్‌ఎస్‌ ద్వారా రైతుల నుంచి సమాచారం తీసుకుంటున్నాం
  • ఎక్కడైనా సమస్య ఉంటే స్వయంగా వస్తా..వివరణ కోరతా
  • నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు
  • ఇప్పటివరకు 10.59 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు
  • సేకరించిన 48 గంటల్లోనే రైతులకు నగదు చెల్లింపులు
  • గతేడాది ఈ సమయానికి 5.22 లక్షల మెట్రిక్‌ టన్నులే సేకరణ
  • బియ్యం అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు
  • కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు

అమరావతి(చైతన్యరథం): ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదని, ఎక్కడా సమస్యలు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అధికారులు, ఉద్యోగుల నిర్ల క్ష్యం, రైస్‌ మిల్లర్ల సహాయ నిరాకరణ వల్ల రైతులు ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉండవల్లిలో తన నివాసం నుంచి గురువారం 26 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించా రు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, మంత్రులు నాదెండ్ల మనోహర్‌, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు పండిరచిన పంటలు అమ్ముకోవడానికి ఎన్ని ఇబ్బందులుపడ్డారో చూశామని, అందుకే ఈసారి ధాన్యం కొనుగోళ్లలో సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. ధాన్యం అమ్మే రైతులు ఏ మిల్లుకు అయినా ధాన్యం పంపవచ్చని తెలిపారు. గతంలో ప్రభుత్వం సూచించిన మిల్లులకు మాత్రమే రైతులు ధాన్యం పంపాల్సి ఉండటం వల్ల నాడు నెలల తరబడి ధాన్యం డబ్బులు రైతులకు జమ అయ్యేవి కావన్నారు. కానీ కూట మి ప్రభుత్వం 24 గంటల నుంచి 48 గంటల్లోపే ధాన్యం డబ్బు చెల్లించడమే కాకుండా రైతులు వాట్సాప్‌ ద్వారా తమ పంటను అమ్ముకునే సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. సేకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు రైతులు, మిల్లర్లు, అధికారులతో ఉమ్మడిగా కమిటీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
అధికారులు, ఉద్యోగులదే బాధ్యత
ధాన్యం సేకరణ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వ తీసుకొచ్చిన ఈ విధా నాలను సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత కిందస్థాయి ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బందిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. డ్రయర్ల (ధాన్యం ఆరబెట్టే యంత్రాలు) ఏర్పాటు ద్వారా తేమ విషయంలో తలెత్తుతున్న సమస్యలు ఎంతవరకు పరిష్కారం చూపవచ్చు అనేది కూడా చూడాలని సూచించారు. ఈ సమీక్షలో ముందుగా ధాన్యం సేకరణ వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌ లో 37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 1.51 లక్షల మంది రైతుల నుంచి 10.59 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశా మని చెప్పారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని వివరించారు. నేటికీ రూ.2,331 కోట్లు రైతులకు చెల్లించామని తెలిపారు. ఇందులో రూ.2,202 కోట్లు 24 గంటల్లో చెల్లించగా, మిగిలిన రూ.128 కోట్లు 48 గంటల వ్యవధిలో చెల్లించినట్లు చెప్పారు.
అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో కొనుగోలు
మొత్తం 14 జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేస్తుండగా, అందులో తూర్పు గోదావరి జిల్లాలో 1.84 లక్షల మెట్రిక్‌ టన్నులు, పశ్చిమ గోదావరిలో 1.81 లక్షల మెట్రిక్‌ టన్ను లు, ఏలూరు జిల్లాలో 1.69 లక్షల మెట్రిక్‌ టన్నులు, కోనసీమలో 1.44 లక్షల మెట్రిక్‌ టన్నులు, కృష్ణాలో 1.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు అధికారులు వివరించారు. వీటితో పాటు మరో 9 జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ సమయానికి కేవలం 5.22 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగా, ఇదే సమయానికి ఈ ఏడాది నేటికీ 10,59,457 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కోనుగోలు చేశారు. అంటే గతేడాది కంటే రెట్టింపు మొత్తంలో ఈ ఏడా ది ధాన్యం కొనుగోలు జరపడంతో పాటు 48 గంటల వ్యవధిలోనే మొత్తం 1.45 లక్షల మంది రైతులకు డబ్బులు చెల్లించడం జరిగిందని అధికారులు వివరించారు. తుఫాన్‌ ప్రభావం కారణంగా ఆందోళన చెందుతున్న రైతులను అర్థం చేసుకుని మరింత వేగంగా పెద్దఎత్తున ధాన్యం కోనుగోలు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మొత్తం ధాన్యం సేకరణలో గత 10 రోజుల్లోనే 60 శాతం చేసినట్లు తెలిపారు.
ధాన్యం సంచుల కొరత రానివ్వొద్దు
రైతులు ధాన్యం సంచుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా చూడాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. వాట్సాప్‌ ద్వారా కొనుగోళ్లు అని చెప్పాం.. దాని అమలు సక్రమంగా అవుతుందా లేదా.. ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది కూడా సరిచూసుకోవాలని సూచించారు. రైతులు తమ చుట్టూ తిరగాలనే సంస్కృతి ఎక్కడా కనిపించకూడదని తెలిపారు. ఏ రైస్‌మిల్లు వాళ్లు అయినా రైతులను ఇబ్బంది పెడతాం.. ప్రభుత్వానికి సహకరించం అంటే కుదరదని అలాంటి వారిపై చర్యలకు వెనుకాడొద్దని కలెక్టర్లను ఆదేశించారు. మిల్లుల్లో లోడిరగ్‌కు ఎక్కువ సమయం పట్టకుండా చూడాలని, వాహనాలకు జీపీఎస్‌ విధానం అమలు చేయాలని చెప్పారు.
ప్రతిరోజూ మీడియాకు ధాన్యం కొనుగోలు సమాచారం
ఆయా జిల్లాల్లో ప్రతిరోజూ కొనుగోలు వివరాలు మీడియా ద్వారా కలెక్టర్లు, అధికా రులు ప్రజలకు వివరించాలని సూచించారు. రైతుల నుంచి ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సమా చారం తీసుకుంటున్నాం. వారి నుంచి సంతృప్తి వ్యక్తం కాకపోతే దానికి అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎక్కడైనా సమస్య ఉందని తెలిస్తే ఈ సారి తానే స్వయంగా ఆ ప్రాంతానికి వెళతానని, అక్కడి నుంచే అధికారులను వివరణ కోరుతానని తెలిపారు. ప్రభుత్వం నిధులు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా మద్దతుగా ఉండి కూడా అధికారులు, ఉద్యోగుల వైఫల్యం వల్ల చెడ్డపేరు వస్తే సహించేది లేదని హెచ్చరించారు. తేమ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వ పరంగా రైతుల కోసం ఏం చేయవచ్చు అనేది కూడా చూడాలని సూచించారు.
బియ్యం స్మగ్లింగ్‌ చేస్తే ఉపేక్షించేది లేదు
రాష్ట్రంలో రేషన్‌బియ్యం రీ సైక్లింగ్‌, స్మగ్లింగ్‌ అనేది పెద్ద మాఫియాగా మారిపోయిం దని, ఈ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ప్రత్యేకమైన ప్రణాళికతో పని చేయాలని తెలిపారు. బియ్యం స్మగ్లింగ్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవడంతో పాటు, ఇకపై ఎక్కడా స్మగ్లింగ్‌ జరగకుండా చూడాలని ఆదేశించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-05-2025

విసిరికొట్టినా.. అదే వంచన!

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

Previous Post

స్థలం కబ్జాకోరుకు సీఐ శ్రీరామ్‌ అండదండలు

Next Post

రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-05-2025

కార్యకర్త
@ May 25, 2025
ఆంధ్రప్రదేశ్

విసిరికొట్టినా.. అదే వంచన!

చైతన్యరధం
@ May 25, 2025
విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి
ఆంధ్రప్రదేశ్

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

చైతన్యరధం
@ May 25, 2025
ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు
ఆంధ్రప్రదేశ్

ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

చైతన్యరధం
@ May 25, 2025
చరిత మరువదు.. ఎన్టీఆర్‌ చరిత్ర!
ఆంధ్రప్రదేశ్

చరిత మరువదు.. ఎన్టీఆర్‌ చరిత్ర!

చైతన్యరధం
@ May 25, 2025
ఆంధ్రప్రదేశ్

పొగాకు పంట చివరి ఆకు వరకూ కొంటాం

చైతన్యరధం
@ May 25, 2025
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

చైతన్యరధం
@ May 25, 2025
చైతన్యరధం ఈ పేపర్ 24-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-05-2025

కార్యకర్త
@ May 24, 2025
Load More

ముఖ్య వార్తలు

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

చైతన్యరధం
@ May 25, 2025
ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

చైతన్యరధం
@ May 25, 2025
క్యాడర్‌కు పెద్ద కొడుకునవుతా

క్యాడర్‌కు పెద్ద కొడుకునవుతా

చైతన్యరధం
@ May 22, 2025
ప్రపంచానికి వరం మన యోగా

ప్రపంచానికి వరం మన యోగా

చైతన్యరధం
@ May 22, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విసిరికొట్టినా.. అదే వంచన!

చైతన్యరధం
@ May 25, 2025
విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

చైతన్యరధం
@ May 25, 2025
ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

చైతన్యరధం
@ May 25, 2025
చరిత మరువదు.. ఎన్టీఆర్‌ చరిత్ర!

చరిత మరువదు.. ఎన్టీఆర్‌ చరిత్ర!

చైతన్యరధం
@ May 25, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

- Select Visibility -