అబద్ధాలు మాట్లాడితే నాలుక చీరేస్తాం తప్పుడు లెక్కలతో ప్రజలను పక్కదారి పట్టిస్తారా అమరావతి, పోలవరాన్ని భ్రష్టుపట్టించింది నీతి కబుర్లా వెలిగొండను బాబు పూర్తి చేస్తే మీరు ప్రారంభించారు...
మరింత సమాచారంస్కిల్ బితో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం ఏటా వెయ్యిమంది నర్సింగ్ విద్యార్థినులకు జర్మనీలో ఉద్యోగాలు మంత్రి నారా లోకేష్ సమక్షంలో స్కిల్ బి అవగాహన ఒప్పందం అమరావతి (చైతన్యరథం):...
మరింత సమాచారంపోలింగ్ సరళిపై సమీక్ష ఎప్పటికప్పుడు నేతలకు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తీరును రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షించారు....
మరింత సమాచారం10వేల మంది యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్ అమరావతి (చైతన్యరథం): విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో మార్చి 5,6 తేదీల్లో నాస్కామ్,...
మరింత సమాచారంమంగళగిరి (చైతన్యరథం): శివరాత్రి వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రథోత్సవంలో...
మరింత సమాచారంఅమరావతి (చైతన్యరథం): ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయం ఖాయమని కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలోని...
మరింత సమాచారంరూ.3.2 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టనున్న మంత్రి పయ్యావుల అనంతరం వ్యవసాయ బడ్జెట్ పెట్టనున్న మంత్రి అచ్చెన్న ముందుగా సీఎం అధ్యక్షతన అసెంబ్లీ ఛాంబర్‌లో కేబినెట్ భేటీ...
మరింత సమాచారంఉండవల్లి (చైతన్య రథం): ప్రజాస్వామ్య దేశంలో ఓటే అతిపెద్ద ఆయుధమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అభిప్రాయాన్ని తెలపడానికి, ప్రజాస్వామ్యాన్ని చైతన్య పరచడానికి ఓటు ద్వారా అవకాశం కలుగుతుందన్నారు....
మరింత సమాచారంస్పోర్ట్స్ సిటీ అభివృద్ధిపై చర్చ వివరాలను ఎక్స్‌లో పోస్టు చేసిన చంద్రబాబు అమరావతి (చైతన్య రథం): 2029లో జాతీయ క్రీడలకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిచ్చేందుకు ఆవలాశం కల్పించాలని భారత...
మరింత సమాచారంఉగాదినుంచి శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం పేదల సాధికారతే లక్ష్యంగా వినూత్న కార్యక్రమం బడుగులకు సంపన్న కుటుంబాల తోడ్పాటే పీ`4 ప్రభుత్వ పథకాలకు అదనంగా పేదలకు సాధికారత ఆగస్టునాటికి...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.