Telugu Desam

తాజా సంఘటనలు

డీఎస్సీ ఫలితాలు విడుదల

అమరావతి (చైతన్యరథం): ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్‌ ఎం.వి.కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో వెల్లడిరచారు....

మరింత సమాచారం
నేడు జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌

కడప (చైతన్యరథం): వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మంగళవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట...

మరింత సమాచారం
మద్యం స్కాంలో అనుబంధ ఛార్జ్‌షీట్‌

విజయవాడ (చైతన్యరథం): ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సోమవారం అదనపు ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేసింది. 200 పేజీలతో కూడిన ఛార్జ్‌...

మరింత సమాచారం
రాష్ట్రానికి అండగా ఉండండి

న్యూఢల్లీి (చైతన్యరథం): రాష్ట్రాభివృద్ధికి మరింతగా సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీని టీడీపీ ఎంపీలు కోరారు. లోక్‌సభ, రాజ్యసభలు సోమవారం ఉదయం వాయిదా పడిన అనంతరం కేంద్ర మంత్రులు...

మరింత సమాచారం
పులివెందులలో ఓటమి భయంతో మతిలేని విమర్శలు

` అక్కడ తొలిసారి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు ` విలువల గురించి జగన్‌ మాట్లాడటం సిగ్గుచేటు ` నిబంధనలపై అవగాహన లేకుండా తప్పుడు ఆరోపణలు అమరావతి (చైతన్యరథం): జెడ్పీటీసీ...

మరింత సమాచారం
వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా..

` నియోజకవర్గాల్లో సమస్యలపైనా శాస్త్రీయ విశ్లేషణ ` నవంబరు కల్లా డేటా లేక్‌ పూర్తి ` డ్రోన్లను పెద్ద ఎత్తును వినియోగించుకోవాలి ` పురుగుమందులు, ఎరువుల వినియోగం...

మరింత సమాచారం
కార్గో హ్యాండ్లింగ్‌కు లాజిస్టిక్స్‌ కార్పొరేషన్‌

` సరుకు రవాణా మార్గాలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ ` షిప్‌ బిల్డింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు ` మరిన్ని పెట్టుబడులకు మారిటైం పాలసీలో మార్పులు ` పరిశ్రమలు,...

మరింత సమాచారం
ఉచిత బస్సు ఓర్వలేక.. దుష్ప్రచారం

` 74 శాతం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ` దీర్ఘకాలం నిలబడేలా ఆర్థిక సమతుల్యతతో పథకం అమలు ` మహిళల భద్రతకు బస్సుల్లో సీసీ...

మరింత సమాచారం
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం..

` అవినీతి సొమ్ము గుమ్మరిస్తున్న జగన్‌ ` అధికారులకు ప్రతోభాలు, బెదిరింపులు ` ఎన్నిచేసినా ప్రజలు మా వైపే ` పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్‌ రవి...

మరింత సమాచారం
మూలపేట పోర్టు నిర్వాసితులకు సౌకర్యాలు

రూ.32 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన నౌపడను మోడల్‌ కాలనీగా తీర్చదిద్దుతామని వెల్లడి పనులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశం శ్రీకాకుళం/టెక్కలి(చైతన్యరథం): జిల్లాలో నిర్మాణంలో ఉన్న మూలపేట పోర్టు నిర్వాసితులకు...

మరింత సమాచారం
Page 105 of 691 1 104 105 106 691

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist