48 ఏళ్ల క్రితం దేశంలో పేదరికం, నిరక్షరాస్యత ప్రస్తుతానికంటే పలు రెట్లు ఎక్కువగా ఉండేది. అయినా 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్య చైతన్యంతో ఎమెర్జెన్సీ ముసుగులో...
మరింత సమాచారంవైసీపీ అధినేత జగన్రెడ్డి జూన్ 4న వెన్నుపోటు దినంగా పిలుపివ్వడం చూస్తే, ఆయనకు ఓటు వేయని ప్రజలే వెన్ను పోటు పొడిచారన్న అర్థం వస్తోంది. తన పాలనను...
మరింత సమాచారంగత జన్మ పాపాలు ఎదోక రూపంలో ఈ జన్మను పీడిస్తాయంటారు పెద్దలు. అందులో అంతరార్థం ఏమైనా, పూర్వం పదవిలో ఉన్నప్పుడు చేసిన పాతకాలు తాము అధికారం కోల్పోయిన...
మరింత సమాచారంఉభయ తెలుగురాష్ట్రాలలో సీపీఎం బాగా బలహీనపడిరది. ఇందుకు అది కొన్ని కారణాలున్నాయి. అందులో ఒకానొక ముఖ్యకారణం సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ఎందుకో చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత...
మరింత సమాచారంవిధ్వంసమే అజెండాగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసానికి తెరతీశాడు. రాయలసీమను...
మరింత సమాచారంఅన్ని పార్టీలు ఆమోదించిన అమరావతిపై జగన్ ముఠా ఒక్కటే ఎందుకు దాడి? మితిమీరిన దుర్యోధనుని అసూయతోనే కదా కురువంశం కూలిపోయింది ప్రభుత్వానికి మిగిలే భూములపై వచ్చే రూ.2...
మరింత సమాచారంప్రపంచాన్ని గడగడలాడిరచి అల్లకల్లోలం సృష్టించిన కరోనా వైరస్ను నియంత్రించేందుకు తయారైన వ్యాక్సిన్లలో 33శాతం వాటా హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీదే. బయోటెక్ సంస్థను ప్రోత్సహించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి...
మరింత సమాచారంచంద్రబాబు నాయుడు తలంపుల నుంచి వికసించిన అందమైన అద్భుతమైన నిర్మాణ నగరి అమరావతి. మన పురాణేతిహాసాలతో దేవేంద్రుడి రాజధానిగా అభివర్ణింపబడ్డ నగరం అమరావతి. అమరలింగేశ్వరుడు కొలువైవున్న నగరం...
మరింత సమాచారంప్రాజెక్ట్ పనులకు రూ.106 కోట్లు విడుదల ఎస్సీఎల్ కంపెనీకి రూ.29.38 కోట్ల పనులు గత ప్రభుత్వంలో పూర్తి కాకుండానే జాతికి అంకితం ఐదేళ్ల పాలనలో 5 శాతం...
మరింత సమాచారంతెలుగు సంస్కృతిలో పెనవేసుకుపోయిన పేరు అమరావతి. కొత్త రాజధానికొక కొత్త పేరు కావాలి. తెలుగు ప్రజల ఆశలకు, ఆశయాలకు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలవనున్న పేరు. రాష్ట్రం మూలమూలలోని...
మరింత సమాచారం© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.