Telugu Desam

చైతన్యరధం

మువ్వన్నెల జెండా ఓ ఉద్వేగం, ఓ స్ఫూర్తి

` జాతీయ పతాకాన్ని రూపొందించింది తెలుగువారు కావడం గర్వకారణం ` మోదీ రూపంలో దేశానికి సమర్థ నాయకత్వం ` భారత్‌ది డెడ్‌ ఎకానమీ కాదు, గుడ్‌ ఎకానమీ...

మరింత సమాచారం
డీఎస్సీ ఫలితాలు విడుదల

అమరావతి (చైతన్యరథం): ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్‌ ఎం.వి.కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో వెల్లడిరచారు....

మరింత సమాచారం
నేడు జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌

కడప (చైతన్యరథం): వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మంగళవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట...

మరింత సమాచారం
మద్యం స్కాంలో అనుబంధ ఛార్జ్‌షీట్‌

విజయవాడ (చైతన్యరథం): ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సోమవారం అదనపు ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేసింది. 200 పేజీలతో కూడిన ఛార్జ్‌...

మరింత సమాచారం
రాష్ట్రానికి అండగా ఉండండి

న్యూఢల్లీి (చైతన్యరథం): రాష్ట్రాభివృద్ధికి మరింతగా సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీని టీడీపీ ఎంపీలు కోరారు. లోక్‌సభ, రాజ్యసభలు సోమవారం ఉదయం వాయిదా పడిన అనంతరం కేంద్ర మంత్రులు...

మరింత సమాచారం
పులివెందులలో ఓటమి భయంతో మతిలేని విమర్శలు

` అక్కడ తొలిసారి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు ` విలువల గురించి జగన్‌ మాట్లాడటం సిగ్గుచేటు ` నిబంధనలపై అవగాహన లేకుండా తప్పుడు ఆరోపణలు అమరావతి (చైతన్యరథం): జెడ్పీటీసీ...

మరింత సమాచారం
యువతే రాష్ట్రానికి, దేశానికి భవిత!

ప్రతి సంవత్సరం ఆగస్టు 12న ప్రపంచం అంతటా అంతర్జాతీయ యువ దినోత్సవాన్ని జరుపుకొంటాము. దీనిని 1999 లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత సమస్యలు,...

మరింత సమాచారం
వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా..

` నియోజకవర్గాల్లో సమస్యలపైనా శాస్త్రీయ విశ్లేషణ ` నవంబరు కల్లా డేటా లేక్‌ పూర్తి ` డ్రోన్లను పెద్ద ఎత్తును వినియోగించుకోవాలి ` పురుగుమందులు, ఎరువుల వినియోగం...

మరింత సమాచారం
కార్గో హ్యాండ్లింగ్‌కు లాజిస్టిక్స్‌ కార్పొరేషన్‌

` సరుకు రవాణా మార్గాలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ ` షిప్‌ బిల్డింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు ` మరిన్ని పెట్టుబడులకు మారిటైం పాలసీలో మార్పులు ` పరిశ్రమలు,...

మరింత సమాచారం
ఉచిత బస్సు ఓర్వలేక.. దుష్ప్రచారం

` 74 శాతం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ` దీర్ఘకాలం నిలబడేలా ఆర్థిక సమతుల్యతతో పథకం అమలు ` మహిళల భద్రతకు బస్సుల్లో సీసీ...

మరింత సమాచారం
Page 2 of 567 1 2 3 567

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist