Telugu Desam

చైతన్యరధం

హైకోర్టు న్యాయమూర్తులుగా

అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో నలు గురు అదనపు న్యాయమూర్తులు బుధవారం ప్రమాణం చేశారు. హైకోర్టులో ఇప్పటివరకూ అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తు న్న జస్టిస్‌ హరినాథ్‌ నూనెపల్లి,...

మరింత సమాచారం
జగన్‌ జాతీయ జెండాను అవమానించారు

పొన్నూరు(చైతన్యరథం): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జగన్‌రెడ్డి జాతీయ జెండా ఎగురవేయకుండా అవమానించారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఆగస్టు 15న జెండా ఎగురవేయని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ...

మరింత సమాచారం
ఆక్వా రంగాన్ని ప్రపంచస్థాయిలో నిలుపుతాం

ఆక్వాకల్చర్‌ యూనిట్ల నమోదు తప్పనిసరి సుంకాలపై కేంద్రంతో సీఎం సంప్రదింపులు చికెన్‌ వ్యర్థాలు చేపల చెరువులకు తరలిస్తే చర్యలు వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆక్వాకల్చర్‌ కమిటీ...

మరింత సమాచారం
జనార్దన్‌రెడ్డిని కలిసిన సహచర మంత్రులు

అమరావతి(చైతన్యరథం): సచివాలయంలోని 5వ బ్లాక్‌ ఆర్‌ అండ్‌బీ కార్యాలయంలో బుధవారం రోడ్లు భవనాలు, పెట్టుబ డులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని సహచర మంత్రులు...

మరింత సమాచారం
జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ

29, 30 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో పర్యటనలు ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు సెప్టెంబరు 15 నాటికి సీఎంకు తుది నివేదిక రెవెన్యూ మంత్రి అనగాని...

మరింత సమాచారం
భారీవర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశం అమరావతి(చైతన్యరథం): బంగాళాఖాతంలో అల్పపీడనం నేప థ్యంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైం ది. హోంమంత్రి...

మరింత సమాచారం
నెల్లూరులో కలిపిన గ్రామాలను ప్రకాశంలో చేర్చాలి

మార్కాపురం జిల్లా ఏర్పాటుపైనా వినతిపత్రం అమరావతి(చైతన్యరథం): గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల విభ జన ప్రక్రియ అస్తవ్యస్తంగా చేపట్టిందని, నెల్లూరు జిల్లాలో ఉన్న కొండపి నియోజకవర్గంలోని పలు...

మరింత సమాచారం
పోలీసులకు జగన్‌ బెదిరింపు నేరపూరితం

జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో విరుద్ధంగా ప్రవర్తించారు వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు వారిపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అమరావతి(చైతన్యరథం): ఒంటిమిట్ట,...

మరింత సమాచారం
Page 161 of 728 1 160 161 162 728

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist