Telugu Desam

ఆంధ్రప్రదేశ్

అమరావతి రైతులకు ఉద్యమాభినందనలు

అమరావతి : రాజధానిని కాపాడుకుని, రాష్ట్రాన్ని రక్షించుకుందామనే లక్ష్యంతో మొద లైన అమరావతి ఉద్యమం మహో ద్యమమై వైకాపా విద్వేష పాలకుల కి కంటిమీద కునుకు లేకుండా...

మరింత సమాచారం
జయహో.. అమరావతి

మహాపాదయాత్రలో కదంతొక్కిన రాజధాని రైతులు అమరావతి టు అరసవిల్లి యాత్రకు శ్రీకారం అడుగడుగునా నీరాజనాలు పలికిన ప్రజలు పూలుచల్లుతూ, హారతులిస్తూ ఘనస్వాగతం ఉద్యమకారులకు ప్రధాన రాజకీయపక్షాల సంఫీుభావం...

మరింత సమాచారం
చట్ట సభలను అగౌరవపరుస్తున్న జగన్‌రెడ్డి

ప్రతిపక్షాలు నిలదీస్తాయన్న భయం సుప్రీం కోర్టు తప్పుపట్టినా ప్రవేశపెట్టనున్న 3 రాజధానుల బిల్లు చట్టసభలు ఎక్కువ రోజులు నిర్వహిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు...

మరింత సమాచారం
లోన్‌ యాప్‌ల ఆగడాలు ఆందోళన కలిగిస్తున్నాయి

అమరావతి: లోన్‌ యాప్‌ల వేధిం పులు భరించలేక ప్రాణాలు తీసుకుం టున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతుండటం ఆందో ళన కలిగిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత...

మరింత సమాచారం
ఇదేం చోద్యం జగన్‌ రెడ్డీ: నారా లోకేష్‌

అమరావతి: వచ్చే ఏడాది జనవరి  కల్లా రోడ్లపై ఒక్క గుంత కనపడకూడదంటూ మూడేళ్లుగా మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతీఏటా ఇచ్చే స్టేట్మెంట్లో ఒక్క అక్షరమూ మారలేదు.....

మరింత సమాచారం
పసుపు రంగు చూస్తే ప్యాంట్ తడుపుకుంటున్న జగన్ రెడ్డి

వంతెన రంగు మార్చిన బడుద్దాయి అసమర్థకు రంగుల పైత్యం తోడైతే ప్రజల ప్రాణాలకే ప్రమాదం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపటు అమరావతి: జగన్‌రెడ్డి మెప్పు కోసం...

మరింత సమాచారం
చంద్రన్న కోసం ముస్లింసోదరుల ప్రార్థనలు

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారి కుటుంబం పదికాలాల పాటు చల్లగా ఉండాలని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఆహ్వాన కమిటీ...

మరింత సమాచారం
బతుకు బండికి లోకేష్‌ భరోసా

మంగళగిరి: నీటిలో పడిన చీమకు గడ్డిపోచ ఆసరా. అది గడ్డిపోచే కానీ, చీమ ప్రాణాలు కాపాడేది అదే. జీవనసమరంలో పేదలు, దిగువ మధ్యతరగతి జీవులు తమ కుటుంబాల్ని...

మరింత సమాచారం
టచ్‌చేసి చూడు

నువ్వు లారీక్లీనర్‌ గాడివి.. లోకేష్‌తో నీకు పోలికేమిటి? బ్రోకర్లను పంపడమెందుకు జగన్‌ రెడ్డీ.. నేరుగా నువ్వేరా! గూగుల్‌ సెర్చిలో జగన్‌ నెం.1 420 అని ఎందుకు వస్తోంది?...

మరింత సమాచారం
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వినాయక నిమజ్జనం

అమరావతి: టిడిపి కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన గణేష్ విగ్రహాన్ని గురువారం భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్సీ అశోక్ బాబు, టిడిపి...

మరింత సమాచారం
Page 663 of 691 1 662 663 664 691

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist