యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2197.1 కి.మీ.
168వరోజు (28-7-2023) యువగళం వివరాలు
ఒంగోలు/ సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాలు (ప్రకాశం జిల్లా)
సాయంత్రం
2.00 – ఒంగోలు రవిప్రియ ఫంక్షన్ హాలు ఎదుట క్యాంప్ సైట్ లో గ్రానైట్ ఫ్యాక్టరీ కార్మికులతో ముఖాముఖి.
4.00 – ఒంగోలు రవిప్రియ ఫంక్షన్ హాలు ఎదుట క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.10 – మంగమ్మకాలేజి జంక్షన్ లో యువతతో సమావేశం.
4.40 – అగ్రికల్చర్ మార్కెట్ యార్డు వద్ద రైతులతో సమావేశం.
5.30 – త్రోవగుంట వద్ద పాదయాత్ర 2200 కి.మీ. చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.
5.50 – పాదయాత్ర సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశం.
6.35 – ఏడుగుండ్లపాడులో స్థానికులతో సమావేశం.
8.35 – సీతారాంపురం కొష్టాల వద్ద పొగాకు రైతులతో సమావేశం.
9.35 – మద్దిపాడులో స్థానికులతో సమావేశం.
10.35 – వెల్లంపల్లిలో మహిళలతో సమావేశం.
11.35 – గుండ్లాపల్లిలో గ్రానైట్ కార్మికులతో సమావేశం.
12.05 – గుండ్లాపల్లి శివారు విడిది కేంద్రంలో బస.