యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం – 2070.1 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 12.8 కి.మీ.
157వరోజు (17-7-2023) యువగళం పాదయాత్ర వివరాలు:
కొండపి అసెంబ్లీ నియోజకవర్గం (ప్రకాశం జిల్లా)
సాయంత్రం
4.00 – మాలెపాడు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
5.00 – చెంచుపాలెం రోడ్డులో స్థానికులతో సమావేశం.
5.05 – మూలెవారిపల్లి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
5.35 – మాలెపాడులో పాడిరైతులతో రచ్చబండ కార్యక్రమం.
6.05 – మాలెపాడులో స్థానికులతో సమావేశం.
6.35 – మాలెపాడు వాటర్ ట్యాంకు వద్ద పిచ్చిగుంట సామాజికవర్గీయులతో భేటీ.
7.05 – చుండిమడుగు వాగులో సింగరాయకొండ మండల వాసులతో సమావేశం.
7.35 – చుండుమడుగు వాగులో రైతులతో సమావేశం.
7.55 – తిమ్మపాలెం వాటర్ ట్యాంక్ వద్ద క్రిస్టియన్లతో సమావేశం.
8.05 – తిమ్మపాలెంలో వైసిపి ప్రభుత్వ బాధితులతో సమావేశం.
8.30 – అంకిరెడ్డిపాలెంలో స్థానికులతో సమావేశం.
8.20 – బొగనంపాడు వాటర్ ట్యాంకు వద్ద స్థానికులతో సమావేశం.
8.30 – చెరుకువారిపాలెంలో నరేగా కూలీలతో సమావేశం.
9.10 – బోగనంపాడు వాటర్ ట్యాంకు వద్ద స్థానికులతో సమావేశం.
10.00 – చెరువుకొమ్ముపాలెంలో జరుగుమిల్లి మండల ప్రజలతో భేటీ.
10.30 – చెరుకూరివారిపాలెం శివారు విడిది కేంద్రంలో బస.