యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 1786.8 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 16.1 కి.మీ.
138వ రోజు పాదయాత్ర వివరాలు (26-6-2023):
సూళ్లూరుపేట/గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాలు (తిరుపతి జిల్లా):
3.00 PM– అన్నమేడు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
3.05 PM – అన్నమేడులో రైతులతో రచ్చబండ కార్యక్రమం.
3.45 PM– వేముగుంటపాలెంలో స్థానికులతో సమావేశం.
4.15 PM– వేముగుంటపాలెం కాలువకట్ట వద్ద స్థానికులతో సమావేశం.
4.20 PM – మడపాలెంలో స్థానికులతో సమావేశం.
4.30PM – గునపాటిపాలెం వద్ద పాదయాత్ర గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
4.35 PM– గునపాటిపాలెంలో స్థానికులతో సమావేశం.
5.25 PM– పెళ్లకూరులో స్థానికులతో సమావేశం.
5.55 PM– తిమ్మారెడ్డివాగు వద్ద స్థానికులతో మాటామంతీ.
6.25 PM– వడ్డెకండ్రిగలో రైతులతో సమావేశం.
6.35 PM– జంగాలపల్లెలో స్థానికులతో మాటామంతీ.
6.55 PM– అద్దెపూడిలో స్థానికులతో మాటామంతీ.
7.35 PM– ఎల్లసిరి హిస్టాల్ జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.
7.45 PM– ఎల్లసిరిలో స్థానికులతో సమావేశం.
7.55 PM– ఈశ్వరవాక మల్లెమాల జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.
8.25 PM– పాదయాత్ర 1800 కి.మీ. మైలురాయి చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.
8.35 PM– భయ్యావారికండ్రిగలో స్థానికులతో సమావేశం.
9.55 PM– తాడిమేడు క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస.