అమరావతి (చైతన్యరథం): వరలక్ష్మీ వ్రతం మహిళలకు ఎంతో ప్రత్యేకమైనదని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వరలక్ష్మీ దేవి అనుగ్రహం అందరికీ అష్ట ఐశ్వర్యాలు, సుఖసంతోషాలు కలుగచేయాలని ఆకాంక్షించారు. అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ప్రసరించాలని కోరుకుంటునన్నారు. ప్రజలందరికీ శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలియజేశారు.