ఈ బస్సులో చిరునవ్వులు చిందిస్తున్నది ఫ్యాక్స్ కాన్ కంపెనీలో పనిచేస్తున్న నా చెల్లెళ్లు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో నేను ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా చొరవతీసుకుని ఫ్యాక్స్ కాన్ ను శ్రీసిటీకి రప్పించాను. ఆ సంస్థ రూ.12,700 కోట్ల పెట్టుబడితో తమ యూనిట్ ను ఏర్పాటు చేసి, 14వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.
ట్విస్ట్ ఏమిటంటే ఇదే కంపెనీ జగన్ రెడ్డి గారి జె-ట్యాక్స్ బెడద తట్టుకోలేక లక్షమందికి ఉద్యోగాలు కల్పించే మరో యూనిట్ కు ఇటీవల తెలంగాణాలో భూమిపూజ చేసింది. నీ ధనదాహానికి రాష్ట్రప్రజలు ఇంకా ఎంతమూల్యం చెల్లించుకోవాలి జగన్ రెడ్డీ?!
…. నారా లోకేష్,