నేను ఎవరిని వదిలిపెట్టను. అసత్య ఆరోపణలు చేసిన అందరి పైనా చర్యలు తీసుకుంటాం. న్యాయపరంగా పోరాడతాను.
అమరావతి లో ఇన్సైడర్ ట్రేడింగ్, పింక్ డైమండ్, 6 లక్షల కోట్ల అవినీతి అన్నారు. ఒక్క ఆరోపణ జగన్ నిరూపించలేకపోయాడు.
ఒక్క జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పై 65 కేసులు పెట్టారు. ఏ సామాజికవర్గానికి జగన్ వదలలేదు. ప్రశ్నించిన ప్రతి వారిని వేధిస్తున్నాడు జగన్.
10 తరగతి చదివే మిస్బా ని వేధించి వైసిపి నేతలు ఆత్మహత్య చేసుకునేలా చేశారు.
హజిరా బీ అనే యువతి ని వైసిపి నేతలు రేప్ చేసి చంపేసారు.
డాక్టర్ సుధాకర్ నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ ఎంతో మంది ఎస్సీలను వేధించి చంపేసారు వైసిపి నాయకులు.
జైలు కి వెళ్ళిన జగన్ కి సమాజంలో ఉన్న అందరినీ జైలుకి పంపాలి అనే కోరిక. అందుకే అందరి పై అక్రమ కేసులు పెడుతున్నాడు.
ప్రజలు అందరూ ఆలోచించాలి. జగన్ కుల, కుట్ర రాజకీయాలను తిప్పికొట్టాలి.
సన్న బియ్యం సన్నాసి నా తల్లిని అవమానిస్తే జగన్ రాక్షస ఆనందం పొందాడు. కనీసం అతన్ని తప్పు అని అడ్డుకోలేదు.
జగన్ ది ఫ్యాక్షన్ మెంటాలిటీ. అందుకే ఏపిలో ఉన్న పారిశ్రామికవేత్తలను వేధించి తరిమేస్తున్నాడు. ఆ కంపెనీలు అన్ని జగన్ అండ్ కో లాక్కుంటుంది.
సొంత తల్లిని, చెల్లిని గౌరవించని వాడు జగన్. తల్లిని, చెల్లిని గెంటేసిన వ్యక్తి ప్రజలకు న్యాయం చేస్తాడా?
కనిగిరి నియోజకవర్గం లో తాగునీటి, సాగునీటి సమస్యలు తీర్చే బాధ్యత నాది అని నారా లోకేష్ అన్నాడు.
కనిగిరి ఇంఛార్జ్ ఉగ్రనరసింహ రెడ్డి
కనిగిరి ఇంఛార్జ్ ఉగ్రనరసింహ రెడ్డి మాట్లాడుతూ కమ్మ సామాజికవర్గంలో కూడా పేదలు ఉన్నారు. వారిని కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలి అని అన్నాడు.