చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

మ‌న‌వ‌డిలా లోకేష్ భ‌రోసా..అవ్వ కులాసా

చైతన్యరధం by చైతన్యరధం
May 16, 2023
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
nara lokesh
Share on FacebookShare on TwitterShare on Whatsapp

యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో షేక్ హుసేన్ బేగ్ తో లోకేష్ మాటామంచీ

వృద్ధురాలి చిర‌కాల కోరిక హ‌జ్ యాత్ర వెళ్లేందుకు తానే సాయం అందిస్తాన‌ని భ‌రోసా

షేక్ హుసేన్ బేగ్ ఆత్మ‌విశ్వాసం, సేవాగుణం చూసి అభినందించిన లోకేష్‌

ఆ నిరుపేద ముస్లిం వృద్ధురాలికి హ‌జ్ యాత్ర చేయాల‌నేది చిర‌కాల కోరిక‌. అర‌వై ఏళ్లు దాటిపోయాయి. ఏడాది క్రితం భ‌ర్త చ‌నిపోయాడు. బ‌తుకుబండిని న‌డిపిస్తున్న అవ్వ‌కు మ‌న‌వ‌డిలా న‌డిచొచ్చి భ‌రోసాఇచ్చాడు నారా లోకేష్‌. నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం, పార్నపల్లి గ్రామం మీదుగా యువ‌గ‌ళం పాద‌యాత్ర సాగుతుండ‌గా, దారిప‌క్క‌న షేక్ హుసేన్ బేగ్ అనే అర‌వై ఏళ్ల‌కి పైబ‌డిన వృద్ధురాలు సైకిల్పంక్చ‌ర్ల షాపు న‌డుపుతూ లోకేష్‌కి క‌నిపించింది. ఆ అవ్వ‌తో మాట్లాడిన లోకేష్ అచ్చెరువొందారు. భ‌ర్త షేక్ అబ్దుల్ హకీమ్ (70) పంక్చ‌ర్ షాపు న‌డుపుతూ త‌న‌ను పోషించేవాడ‌ని చెప్పింది.

ఏడాది క్రితం కిడ్నీ స‌మ‌స్యతో భ‌ర్త చ‌నిపోవ‌డంతో, గ‌తంలో తాను నేర్చుకున్న సైకిల్ పంక్చ‌ర్లు ఇప్పుడు ఉపాధిగా మారింద‌ని వివ‌రించింది. రోజంతా పనిచేస్తే రూ.150 ఆదాయం రావ‌డం క‌ష్టంగా ఉంద‌ని, నెల‌కి క‌రెంటు బిల్లు మాత్రం రూ.500 దాటిపోతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. హ‌జ్ యాత్ర‌కి వెళ్లాల‌నేది జీవిత‌కాల కోరిక అనీ, దాని కోసం తినీ తిన‌క ఓ ప‌దివేలు దాచుకున్నాన‌ని, హ‌జ్ వెళ్లాలంటే ల‌క్ష‌లు
ఖ‌ర్చవుతాయ‌ని తెలిసి, దాచుకున్న ఆ ప‌దివేల‌తో పేద మ‌హిళ‌ల‌కి చీరలు కొని పంచేశాన‌ని చెప్పింది.

అర‌వై ఏళ్లు పైబ‌డిన ఆ వృద్ధురాలు ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌కుండా, త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డ‌డం చూసిన లోకేష్ ఆమెని అభినందించారు. నిస్స‌హాయురాలైనా క‌ల‌త చెంద‌కుండా క‌ష్ట‌ప‌డే త‌త్వం, దాన‌గుణంతో న‌లుగురికి సేవ చేస్తున్న షేక్ హుసేన్ బేగ్ ఆద‌ర్శ మ‌హిళ అని కొనియాడారు. ఆమె జీవిత‌కాల కోరిక అయిన హ‌జ్ యాత్రకి త‌న సొంత ఖర్చుతో పంపుతాన‌ని లోకేష్ షేక్ హుసేన్ బేగ్ కి భ‌రోసా ఇచ్చారు.

Tags: ap political newsDalit Bandhu CBNDalitBandhuCBNlokesh livelokesh padayatralokesh yuvagalamNara lokeshnara lokesh padayatranara lokesh padayatra in apnara lokesh padayatra yuvagalamNara lokesh yuvagalamnara lokesh yuvagalam padayatraTDPTDP Latest Newsyuvagalamyuvagalam liveyuvagalam padayatra
Previous Post

ఎన్ ఎం ఆర్ ల పోరాటానికి అండగా నిలుస్తాం నారా లోకేష్ వెల్లడి

Next Post

Day 102 : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

Next Post
nara lokesh

Day 102 : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.