చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జగన్ పాలనలో అత్యధికంగా నష్టపోయింది రెడ్డి సామాజికవర్గమే : నారా లోకేష్

చైతన్యరధం by చైతన్యరధం
June 7, 2023
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
nara lokesh
Share on FacebookShare on TwitterShare on Whatsapp

నాలుగేళ్లలో బాగుపడింది ఆ నలుగురు రెడ్లు మాత్రమే
అపోహలు వీడండి. రెడ్డిసోదరులకు అండగా ఉంటాం
అధికారంలోకి వచ్చాక తప్పుడు కేసులు తీసేస్తాం
టిడిపిలోనే రెడ్లకు సముచితమైన గౌరవ మర్యాదలు
రెడ్డి సామాజికవర్గీయులతో యువనేత నారా లోకేష్
…….
నేను పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత ఎదురైన సమస్యలు చూశాక జగన్ పాలనలో ఎక్కువ నష్టపోయింది రెడ్డి సోదరులేనని తెలిసిందని, జగన్ చేతిలో రెడ్డి సామాజికవర్గం బాధితులుగా మారారని టెలూదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. కడప పుత్తా ఎస్టేట్స్ లో రెడ్డి సామాజికవర్గీయులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో యువనేత లోకేష్ మాట్లాడుతూ జగన్ పాలనలో కేవలం నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారు. సజ్జల, సాయిరెడ్డి, పాపాల పెద్ది రెడ్డి, సుబ్బా రెడ్డి కి తప్ప ఏ ఇతర కుటుంబానికి న్యాయం జరగలేదు. రెడ్డి సోదరులు మొదటి నుండి తెలుగుదేశం కి అండగా నిలిచారు. జగన్ పాలనలో రెడ్లకు కనీస గౌరవం దక్కడం లేదు.

తెలుగుదేశం పార్టీ మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి గౌరవం ఇచ్చింది. 2014 నుండి 19 వరకూ రెడ్లకు ముఖ్య పదవులు ఇచ్చాం. జగన్ కొన్ని అపోహలు కల్పించాడు. నిజం ఇంటి గడప దాటే ముందు అబద్దం ప్రపంచాన్ని చుట్టి వచ్చింది. జగన్ చేసిన అసత్య ప్రచారాన్నినమ్మి రెడ్డి సోదరులు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రెడ్డి కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. నిన్నే టిడిపి నాయకుడు జయరాంరెడ్డిపై వైసిపి నాయకులు దాడి చేశారు. పేదరికానికి కులం, మతం, ప్రాంతం ఉండదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ల లో ఉన్న పేదలను ఆదుకుంటాం. రెడ్డి భవనం ఏర్పాటుకు సహకరిస్తాం.

పెండింగ్ బిల్లులు అన్ని టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే వడ్డీతో సహా చెల్లిస్తాం. కాంట్రాక్టర్లు అధైర్య పడొద్దు. పాదయాత్ర లో రాయలసీమ రైతుల కష్టాలు నేను చూసాను. రాయలసీమ ను హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం. దానిమ్మ, అరటి, బొప్పాయి, మామిడి, కర్జూరం తదితర పంటలు వేసేలా అధిక ప్రోత్సాహం ఇస్తాం. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి పంటలు వెయ్యాలి, అందులో కొత్త రకాలు తీసుకొచ్చేందుకు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. గతంలో లాగానే 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తాం. పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.

వ్యవసాయానికి పాత బీమా పథకం అమలుచేస్తాం

రాయలసీమ రైతులకు సరైన ప్రోత్సాహం ఇస్తే బంగారం పండిస్తారు. వ్యవసాయానికి పాత భీమా పథకాన్ని అమలు చేస్తామని లోకేష్ చెప్పారు. జగన్ పాలనలో రెడ్ల పైనే వేధింపులు ఎక్కువ అయ్యాయి. రెడ్ల ఆస్తుల పై దాడులు చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ కేసులు అన్ని తొలగిస్తాం. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. నా వ్యక్తిగత సిబ్బంది లో కూడా రెడ్లు ఉన్నారు. నేను నమ్మే వాస్తు సిద్ధాంతి జయరాం రెడ్డి. రెడ్డి సోదరులు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు.

రాంగోపాల్ రెడ్డి కి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి గెలిపించుకున్నాం. జగన్ లా దొంగ హామీలు ఇచ్చి మోసం చెయ్యను. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం. జగన్ గోబెల్స్ ప్రచారం నమ్మొద్దు. టిడిపి లో మాత్రమే రెడ్లకు గౌరవం దక్కుతుంది. పరిపాలన ఒకే చోట…అభివృద్ది వికేంద్రీకరణ టిడిపి నినాదం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఫ్యాక్షన్ బాధితులకు సాయం

ఫ్యాక్షన్ లో ఇబ్బంది పడిన కుటుంబాలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటున్నాం. మీ తమ్ముడు పిల్లల్ని చదివించే బాధ్యత నాది అంటూ రామచంద్రారెడ్డికి లోకేష్ భరోసా ఇచ్చారు. మీ తమ్ముడ్ని చంపిన వారిని టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం. రెడ్డి కార్పొరేషన్ పెట్టడమే తప్ప జగన్ ఒక్క రూపాయి కేటాయించలేదు. టిడిపి వచ్చిన వెంటనే రెడ్ల లో ఉన్న పేదలకు సాయం చేస్తాం. రైతులకు కులం ఉండదు. ఇప్పుడు రైతుల్లో కూడా జగన్ ప్రభుత్వం కులం చూస్తుంది.

మోటార్ల మీటర్లు పెట్టి రైతులను వైసిపి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. పులివెందులకు నీళ్లు ఇచ్చిన ఘనత టిడిపి ది. విద్యా దీవెన, వసతి దీవెన అంత చెత్త కార్యక్రమం మరొకటి లేదు. ఫీజులు సకాలంలో చెల్లించక యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు. సుమారు 2 లక్షల మంది విద్యార్థులకు జగన్ పాలన వలన సర్టిఫికేట్లు రాక ఇబ్బంది పడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒన్ టైం సెటిల్మెంట్ చేసి సర్టిఫికేట్లు అందజేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పీజీ ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య పథకం తిరిగి ప్రారంభిస్తాం. మునమ్మ కుమారుడిని ప్రత్యర్థులు చంపేస్తే పిల్లల్ని టిడిపి చదివించింది. అది రెడ్ల పట్ల టిడిపికి ఉన్న చిత్తశుద్ది అని లోకేష్ పేర్కొన్నారు.

ముఖాముఖి సమావేశంలో రెడ్డి సామాజికవర్గీయుల అభిప్రాయాలు

ముఖాముఖి సమావేశంలో పలువురు రెడ్డి సామాజికవర్గ ప్రతినిధులు తమ మనోభావాలను వెల్లడించారు. బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ రెడ్లలో ఉన్న పేదలను ఆదుకోవాలి. ఏపిలో రెడ్డి భవనం ఏర్పాటుకు సహాయం చెయ్యాలని కోరారు. రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టులు చేసి నష్టపోయాం. జగన్ పాలనలో పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదన్నారు. అంకి రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో రెడ్లు ఎక్కువుగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు ఎటువంటి సాయం అందడం లేదు. డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వడం లేదని తెలిపారు. నాగ భూషణ్ రెడ్డి మాట్లాడుతూ జగన్ మొదట కూల్చిన ఇళ్లు నాదే. ఇంట్లో 80 లక్షల రూపాయల సామాన్లు కూడా దొచుకుపోయారు.

అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఎంత ఇబ్బంది పెట్టినా పోరాడతానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు తొలగించాలని కోరారు. ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ చదువుకున్న రెడ్డి యువతకు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తిచేశారు. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జగన్ సిఎం అయిన వెంటనే నా తమ్ముడ్ని మర్డర్ చేశారు. ఇప్పటి వరకూ నాకు న్యాయం జరగలేదు. పైగా వ్యక్తిగత కక్షలు అని ముద్ర వేశారని అన్నారు.

పాపిరెడ్డి మాట్లాడుతూ జగన్ అనేక హామీలు ఇచ్చాడు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను. రైతులను కార్పొరేషన్ ద్వారా ఆదుకుంటాం అని హామీ ఇచ్చాడు. ఒక్క రూపాయి సాయం చెయ్యలేదన్నాడు. మునమ్మ మాట్లాడుతూ నా కొడుకుని హత్య చేశారు. నా ఆస్తి లాక్కున్నారు. వైసిపి నాయకులు వేధిస్తున్నారని ఆవేదన చెందింది. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం లేక పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు.

Tags: ap political newsDalit Bandhu CBNDalitBandhuCBNlokeshNara lokeshnara lokesh padayatranara lokesh speechnara lokesh yuva galamnara lokesh yuva galam updatesNara lokesh yuvagalamTDPtdp latets newsyuvagalamyuvagalam lokeshyuvagalam padayatrayuvagalam yatra
Previous Post

Day 119 : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం వివరాలు

Next Post

అర్బన్ మీ సేవ ఉద్యోగుల సేవలు వినియోగించుకుంటాం : నారా లోకేష్ హామీ

Next Post
nara lokesh

అర్బన్ మీ సేవ ఉద్యోగుల సేవలు వినియోగించుకుంటాం : నారా లోకేష్ హామీ

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 Telugu Desam Party.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.