చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నభూతో.. నభవిష్యత్‌ అనేలా బొప్పూడి సభ!

భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టిన నారా లోకేష్‌

by చైతన్యరధం
Mar 14, 2024 at 7:28am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నభూతో.. నభవిష్యత్‌ అనేలా బొప్పూడి సభ!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టిన నారా లోకేష్‌
  • ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న యువనేత
  • అరాచకపాలన అంతం ఖాయమన్న కూటమి నేతలు

చిలకలూరిపేట (చైతన్యరథం): రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి అరాచకపాలనను అంతమొందించి, 5కోట్లమంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో ఏకతాటిపైకి వచ్చిన తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయా న్ని లిఖించబోతోంది. ఈ నెల 17వ తేదీన చిలకలూరి పేట సమీపంలోని బొప్పూడి వేదికగా నిర్వహించే భారీ బహిరంగసభ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్తుకు దశ, దిశ నిర్దేశించబోతోంది. నభూతో నభవిష్యత్‌ అనే విధంగా బొప్పూడిలో నిర్వహించేబోయే సభాప్రాంగణం వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బుధవారం ఉదయం 9.32గంటలకు భూమి పూజచేసి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ప్రాంగణం వద్ద పనుల ను యువనేత ప్రారంభించారు. సభ ఏర్పాట్లను యువ నేత లోకేష్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

పొత్తు కుదిరి న తరువాత నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో మూడుపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2014 లో కూడా మూడుపార్టీలు కలిసి గుంటూరు జిల్లా నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించి, విజయ దుం దుభి మోగించాయి. అదే సెంటిమెంట్‌తో 2024లో గుంటూరు గడ్డపై నుంచి కూటమి శంఖారావం పూరిం చనుంది.ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు, జనసేనాని పవన్‌కళ్యాణ్‌ హాజరుకాబో తున్న సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో యువనేత లోకేష్‌ నేతృత్వాన మూడుపార్టీల ముఖ్య నేతలు వివిధ కమిటీలతో భేటీ అయ్యి సభ ఏర్పాట్ల గురించి చర్చిం చారు. సభా స్థలాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలతో కలిసి యువనేత లోకేష్‌ పరిశీలించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-02-2026

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు

200 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహించే ఈ భారీ బహిరంగసభకు వచ్చే లక్షలాది ప్రజ లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయా లని ఈ సందర్భంగా సూచించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీ నారాయణ, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనంద బాబు, జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్‌,బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం, యడ్లపాటి రఘునాథ్‌బాబు, వల్లూరి జయప్రకాష్‌, లంకా దినకర్‌, శ్రీమన్నారాయణ,జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్‌ కళ్యాణం శివశ్రీనివాస్‌, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ,గాదె వెంకటేశ్వరరావు, షేక్‌ రియాజ్‌, టీడీపీ సీనియర్‌ నాయకులు జీవీ ఆంజనేయులు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌, రామరాజు, పెందుర్తి వెంకటేష్‌, సత్యనారాయణరాజు, మూడుపార్టీ ల ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

జగన్‌ సర్కారును కూకటివేళ్లతో పెకలిస్తాం: పుల్లారావు
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి జగన్‌ అరాచక ప్రభు త్వాన్ని కూకటివేళ్లతో పెకలించి వేస్తుందన్నారు. 17వ తేదీన జరగనున్న భారీ బహిరంగ సభ కోసం యావత్‌ రాష్ట్ర ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఈ సభ లో రాష్ట్రానికి మంచి భవిష్యత్‌ ఇవ్వడానికి ప్రధాని మోదీ,చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ దిశానిర్దేశం చేస్తారు. కేంద్రం సహకారం లేనిదే రాష్ట్ర అభివృద్ధి జరగదు. అందుకే టీడీపీ-బీజేపీ-జనసేన కలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ప్రజలు హాజరవుతారు. బొప్పూడి సభ దేశం లోనే అతిపెద్ద భారీ బహిరంగ సభ కానుందన్నారు.
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మాట్లాడుతూ…సభా నిర్వహణ కోసం 13 కమిటీల్లో 130 మంది 3 పార్టీల నాయకులు పని చేస్తున్నారన్నారు. లక్షలాది మంది సభకు రాబోతున్నా రు. సైకో సర్కారు పతనం 17వ తేదీ సభనుంచే ప్రారంభమవుతుంది, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం నుంచి జగన్‌ కనుమరుగు కావడం ఖాయం. రాబోయే ఎన్నికల్లో వార్‌ వన్‌సైడ్‌ కాబోతోంది. ఒకే నియోజక వర్గంలో 3సార్లు అభ్యర్థులను మార్చడం వైసీపీ దయ నీయస్థితికి అద్దం పడుతోందన్నారు.

ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ.. జగన్‌ పాలనలో రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదన్నారు. రాష్ట్రా భివృద్ధి కోసమే టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి, మరో నెలరోజుల్లో జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీలతో గెలిపించాలని అన్నారు.

వైసీపీకి అభ్యర్థులు కూడా దొరకరు: నాగభూషణం
బీజేపీ సీనియర్‌నేత పాతూరి నాగభూషణం మాట్లా డుతూ… ఎటువంటి అభివృద్ధి చేయకుండా లక్షలకోట్ల అప్పులు చేసిన జగన్‌ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే లక్ష్యంగా కూటమి పనిచేస్తుందన్నారు. 17వ తేదీన జన ప్రభంజనాన్ని చూసి వైసీపీకి అభ్యర్థులు కూడా దొర కరు. ఇప్పటికే ఎడపెడా అభ్యర్థులను మారుస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికోసం త్రిమూర్తుల మాదిరిగా మూడు పార్టీ ల అధినేతలు పనిచేస్తారు, 2014కి మించిన ఫలితాలు ఈ ఎన్నికల్లో రాబోతున్నాయని అన్నారు.
ఉండి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త జుత్తు గ నాగరాజు మాట్లాడుతూ… గత అయిదేళ్లుగా జగన్‌ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారు, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలంతా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలన్నారు.

లక్షలాది ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.
జనసేన రాష్ట్రకార్యదర్శి కూడపాటి శివధర్‌ మాట్లా డుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ అవతారమెత్తి యథేచ్చగా దోపిడీగా పాల్పడుతు న్నారు, లక్షలాదిగా తరలివచ్చే ప్రజలకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా విస్తృతఏర్పాట్లు చేస్తు న్నామని చెప్పారు. ప్రజలను అన్నిరకాలుగా మోసగిం చిన జగన్‌ జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలి, కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారన్నారు.

Previous Post

నిరుద్యోగుల జీవితాలతో ఏపీపీఎస్సీ ఆటలు

Next Post

ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన జగన్‌కి హైకోర్టు తీర్పు చెంపపెట్టు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-02-2026

కార్యకర్త
@ February 16, 2026
ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు
ఆంధ్రప్రదేశ్

యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు

చైతన్యరధం
@ February 16, 2026
గ్రామీణ పురోగతికి పెద్దపీట
ఆంధ్రప్రదేశ్

గ్రామీణ పురోగతికి పెద్దపీట

చైతన్యరధం
@ February 16, 2026
అప్పులపై బొత్స అసత్యాలు
ఆంధ్రప్రదేశ్

క్షేత్రస్థాయికి బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
నేనే వచ్చి కలుస్తా
ఆంధ్రప్రదేశ్

నేనే వచ్చి కలుస్తా

చైతన్యరధం
@ February 16, 2026
హరహర మహాదేవ!
ఆంధ్రప్రదేశ్

హరహర మహాదేవ!

చైతన్యరధం
@ February 16, 2026
చైతన్యరధం ఈ పేపర్ 15-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-02-2026

కార్యకర్త
@ February 15, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చైతన్యరధం
@ February 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

చైతన్యరధం
@ February 14, 2026
మా లక్ష్యం.. యువతకు ఉపాధి

మా లక్ష్యం.. యువతకు ఉపాధి

చైతన్యరధం
@ February 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు

యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు

చైతన్యరధం
@ February 16, 2026
గ్రామీణ పురోగతికి పెద్దపీట

గ్రామీణ పురోగతికి పెద్దపీట

చైతన్యరధం
@ February 16, 2026
అప్పులపై బొత్స అసత్యాలు

క్షేత్రస్థాయికి బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist